“రేపల్లె” ఇండిపెండెంట్ ఫిల్మ్ పై విశ్లేషణ

Repalle Independent Full Movie,Kiran Kumar,Vandana,Vishwateja,Pavan Raj,Daniel Viswas,Satish Reddy Masam,Jeebu,Repalle Independent Movie,Latest Telugu Movies,Telugu Best Independent Movies,Repalle Full Movie,2020 Latest Telugu Movies,Telugu FilmNagar,Telugu Movies,Repalle Movie Songs,Repalle Lates Telugu Independent Movie,Repalle Telugu Full Movie,2020 Latest Movies

గుంతకల్ స్టూడియోస్ నిర్మాణంలో పవన్ రాజ్ దర్శకత్వం వహించిన ఇండిపెండెంట్ ఫిల్మ్ “రేపల్లె”. కిరణ్ కుమార్, వందన, విశ్వతేజ మరియు ఇతర నటీనటులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించగా, జీబు సంగీతం సమకూర్చారు. రైతుల సమస్యలు, ఆర్గానిక్ ఫార్మింగ్, తదితర సంబంధిత అంశాలతో ఆసక్తికరంగా, మంచి మెసేజ్ తో ప్రేరణ కల్గించే విధంగా చిత్రించిన ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్ ను తెలుగు ఫిల్మ్ నగర్ యూట్యూబ్ ఛానెల్లో వీక్షించండి.

“రేపల్లె” ఇండిపెండెంట్ ఫిల్మ్ కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here