తెలంగాణ రైస్ మిల్లుల్లో పనిచేసేందుకు బీహార్ నుంచి 300 మంది హమాలీల రాక

300 Bihar Hamalis Reaches to Hyderabad, Bihar, Bihar Hamalis Reaches to Hyderabad to Work in Rice Mills, Bihar Migrants, Bihar Migrants Workers, migrant labourers, Migrant Workers, Shramik Express, Shramik Special trains, Shramik Special trains migrant workers, telangana, Telangana Shramik Express

తెలంగాణ రాష్ట్రంలోని రైస్ మిల్లుల్లో పనిచేయడానికి బీహార్ లోని ఖగారియా జిల్లా నుంచి దాదాపు 300 మంది హమాలీలు మే 8, శుక్రవారం నాడు ప్రత్యేక రైలులో హైదరాబాద్ కు చేరుకున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రైతు సమన్వయ సమితీ చైర్మన్ పల్లా రాజేశ్వరరెడ్డి హమాలీలకు పూలతో స్వాగతం పలికారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ పి.సత్యనారాయణ రెడ్డి, ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, రంగారెడ్డి కలెక్టర్ అమోయ్ కుమార్ లు హమాలీలకు కోవిడ్ పరీక్షలు, రవాణా ఏర్పాట్లను పర్యవేక్షించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తోంది. పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో కరోనా లాక్ డౌన్ వల్ల హమాలీల సమస్య ఏర్పడింది. తెలంగాణలోని దాదాపు 2 వేల రైస్ మిల్లుల్లో అధికశాతం మంది బీహార్ నుంచి వచ్చిన హమాలీలే పనిచేస్తున్నారు.

ముందుగా హెూళీ పండుగకు వారు తమ స్వంత రాష్ట్రమైన బీహార్‌కు వెళ్లిపోయారు. తిరుగు ప్రయాణ సమయంలో కరోనా వల్ల లాక్‌డౌన్ విధించడంతో వారు అక్కడే ఉండిపోయారు. దీంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో, రైస్ మిల్లుల్లో లోడింగ్, అన్లోడింగ్ సమస్యలు ఏర్పడ్డాయి. హమాలీల కొరతతో ఎఫ్సిఐ కష్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను అప్పగించడానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇదే విషయాన్ని పౌరసరఫరాల శాఖ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ బీహార్ ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా గారిని నోడల్ అధికారిగా నియమించింది. బీహార్ ప్రభుత్వం రామచంద్రుడు ఐఏఎస్ ను నోడల్ అధికారిగా నియమించింది. రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్, జిల్లా అసోసియేషన్ తో పౌరసరఫరాల సంస్థ అధికారులు మాట్లాడి తెలంగాణ రాష్ట్రానికి రావడానికి సంసిద్ధత వ్యక్తం చేసిన హమాలీల జాబితాను రూపొందించారు. ఈ జాబితాను బీహార్ ప్రభుత్వానికి పంపించడం జరిగింది.

ఇందులో భాగంగా మొదటి విడతలో బీహార్ నుంచి 300 హమాలీలు శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక రైలులో లింగంపల్లి రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. వీరికి రైలు దిగిన వెంటనే కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. వచ్చిన హమాలీలకు మధ్యాహ్న భోజన వసతి ఏర్పాటు చేశారు. అనంతరం వారిని నల్లగొండ, మిర్యాలగూడ, కరీంనగర్, జగిత్యాల, కామారెడ్డి, సుల్తానాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్‌ పూర్ కాగజ్ నగర్, సిద్దిపేట జిల్లాల్లోని రైస్ మిల్లుల్లో పనిచేయడానికి భౌతిక దూరాన్ని పాటిస్తూ ఒక్కో ఆర్టీసీ బస్సులో 20 మంది చొప్పున తరలించడం జరిగింది.

ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ హమాలీల రాకతో రాష్ట్రంలో ధాన్యం కొనుగోల్లు మరింత వేగవంతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ రాష్ట్రాల్లో వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు వెళ్తున్న సమయంలో బీహార్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో పనిచేయడానికి హమాలీలు రావడం సంతోషదాయకం. తెలంగాణలో ఉపాధి లభిస్తుందని ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో హమాలీలు రాష్ట్రానికి వచ్చారు. వీరందరిని కూడా తెలంగాణ బిడ్డల్లా చూసుకుంటామన్నారు. ఎక్కడి నుంచో వచ్చిన వలస కార్మికులను చాలా గొప్పగా చూసుకున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిది. ఒక్కో వలస కార్మికునికి రూ. 500 నగదు, 12 కిలోల ఉచిత బియ్యం అందించి వారికి భరోసా కల్పించామన్నారు. పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హమాలీలను బీహార్ నుంచి తీసుకు రావడం జరిగింది. మరో ఐదారు వేల మంది హమాలీలను తీసుకురావడనికి ప్రయత్నాలు చేస్తున్నాం. రైతులకు ఇబ్బంది కలగకుండా హమాలీల సమస్యను అధిగమిస్తున్నామని చెప్పారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

[subscribe]
Video thumbnail
CM KCR Serious Comments On Opposition Parties | #CoronaOutbreak | #TelanganaLockdown | Mango News
07:33
Video thumbnail
CM KCR Asks Apologies To Muslims For Facing Problems In Ramadan Month | #CoronaVirus | Mango News
10:12
Video thumbnail
CM KCR About Providing Salaries For Govt Employees | #LockdownUpdates | Telangana News | Mango News
11:16
Video thumbnail
CM KCR Face To Face Challenge For Congress Leaders In Press Meet | TRS Vs Congress | Mango News
11:45
Video thumbnail
హైదరాబాద్ ప్రజలు నన్ను క్షమించాలి | CM KCR About His Apologies For Hyderabad People In Press Meet
05:06
Video thumbnail
CM KCR Says Karimnagar Stands Ideal For Control Of Corona | #Corona | #TelanganaLockdown | MangoNews
05:38
Video thumbnail
CM KCR Mentioned Corona Vaccine Will Get Ready By August | #Covid19 | #LockdownUpdates | Mango News
08:34
Video thumbnail
మే 29 వరకు తెలంగాణ లాక్ డౌన్ పొడిగింపు | Lockdown Will Be Extended To May 29 Says CM KCR | MangoNews
09:25
Video thumbnail
CM KCR About Manufacturing Of Covid19 Medicine In Hyderabad | #KCRPressMeet | #TelanganaLockdown
06:59
Video thumbnail
Talasani Srinivas Yadav About Movie Shootings After Lockdown | #TelanganaLockdown | Mango News
11:34
Video thumbnail
MP Revanth Reddy Emotional Speech About Koheda Farmers Problems | Telangana News | Mango News
03:22
Video thumbnail
Uttam Kumar Reddy Demands 10 Lakhs Relief To Each Family In Telangana | #CoronaVirus | Mango News
05:42
Video thumbnail
Uttam Kumar Reddy Says Less Number Of Corona Tests Conducted In Telangana | #Covid19 | Mango News
05:39
Video thumbnail
Minister Etela Rajender Fires On Opposition Over Cheap Politics | #Corona | #Lockdown | Mango News
13:06
Video thumbnail
Etela Rajender Excellent Words About Daily Wage Workers In Telangana | #CoronaVirus | Mango News
06:47
Video thumbnail
Minister Etela Rajender Says To Visit King Koti Hospital For Corona Tests | #Covid19 | Mango News
06:59
Video thumbnail
CM KCR Vs MP Revanth Reddy | CM KCR Thanked Donars | MP Revanth Redddy Donates 50 Lakhs | Mango News
08:29
Video thumbnail
Etela Rajender Gives Clarity Over Lockdown Extension In Telangana | #CoronavirusOutbreak | MangoNews
06:34
Video thumbnail
Minister Etela Rajender Responds Over Accusation Made By Oppositions | #CoronaVirus | Mango News
09:24
Video thumbnail
Etela Rajender Says Corona Cases Fallen To Single Digit In Telangana | #CoronaOutbreak | Mango News
08:00
Video thumbnail
Minister KTR Donated Blood At Pragathi Bhavan | TRS Party Formation Day | Telangana News | MangoNews
04:34
Video thumbnail
Errabelli Dayakar Rao Says CM KCR Will Provide Rs 1500 To Each Ration Card Holder | Mango News
05:30
Video thumbnail
Minister Etela Rajender Strong Warning Over Assault On Doctors | Telangana Lockdown | Mango News
09:28
Video thumbnail
Minister Etela Rajender About Spreading Of False Propaganda On Gandhi Hospital | #Corona | MangoNews
07:38
Video thumbnail
Etela Rajender About Rise Of Coronavirus Cases In 4 Districts Of Telangana | #Covid19 | Mango News
06:52
Video thumbnail
Akbaruddin Owaisi & Etela Rajender About False Propaganda On Gandhi Hospital | #AMIMVsTRS |MangoNews
09:21
Video thumbnail
Minister Harish Rao Emotional Speech At Ranganayaka Sagar Inauguration | #TelanganaNews | Mango News
12:18
Video thumbnail
IT Minister KTR Praises Harish Rao In Live | #TRS | #RanganayakaSagar | #TelanganaNews | Mango News
06:43
Video thumbnail
Ministers KTR And Harish Rao Inaugurate Ranganayaka Sagar Reservoir | Telangana News | Mango News
10:32
Video thumbnail
Minister Etela Rajender Says 27 Positive Cases Reported Today In Telangana | #Covid19 | Mango News
06:31
Video thumbnail
Minister Etela Rajender Press Meet Over Corona Outbreak | #Covid19 | #TelanganaLockdown | Mango News
08:52
Video thumbnail
Minister Harish Rao Excellent Speech Over Corona Outbreak | #Corona | #TelanganaLockdown | MangoNews
06:06
Video thumbnail
Minister Harish Rao Funny Conversation With Villagers | #Covid19 | Telangana Lockdown | Mango News
03:32
Video thumbnail
CM KCR Emotional Speech In Press Meet | #Corona | #TelanganaLockdown | #LockdownRules | Mango News
11:19
Video thumbnail
CM KCR Punch Dialogues In Press Meet | #TelanganaLeaderKCR | #Covid19 | #TSLockdownRules | MangoNews
18:28
Video thumbnail
Lockdown Will Be Extended To May 7 In Telangana Says CM KCR In Press Meet | #Covid19 | Mango News
07:21
Video thumbnail
తెలంగాణలో లాక్ డౌన్ పై KCR కీలక ప్రకటన | CM KCR Announces About Lockdown Extension In Telangana
08:44
Video thumbnail
అవసరమైతే మే 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు | KCR Hints Over Further Extension Of Lockdown In Telangana
06:10
Video thumbnail
3 నెలల పాటు ఇంటి అద్దె అడిగితే అరెస్ట్ చేస్తాం | CM KCR Orders To All House Owners In Telangana
04:44
Video thumbnail
CM KCR About Ban Of Swiggy And Zomato In Telangana | KCR Press Meet | #TelanganaLockdownExtension
05:34
Video thumbnail
Minister Harish Rao Gets Emotional Knowing Migrant Workers Problems | Telangana Lockdown | MangoNews
02:51
Video thumbnail
Minister Harish Rao Requests Migrant Workers | #CoronaOutbreak | Telangana Lockdown | Mango News
03:52
Video thumbnail
Minister Harish Rao Announces His Phone Number In Public | #Corona | #TelanganaLockdown | Mango News
02:48
Video thumbnail
Minister KTR Inspects Containment Zones In Nampally | #CoronaVirus | Telangana Lockdown | Mango News
05:17

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =