సెప్టెంబర్ 17ను తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటిస్తాం, తెలంగాణ కేబినెట్ నిర్ణయం

Telangana Cabinet Decides to Observe September 17 as Telangana National Integration Day, CM KCR to Chair Telangana Cabinet Meeting Today, Telangana Cabinet Meeting Today, Telangana National Integration Day, Telangana Cabinet Meeting Chaired By CM KCR, Telangana Cabinet Meeting, Telangana CM KCR, Telangana Cabinet, Telangana Liberation Day on September 17, September 17 Telangana Liberation Day, Telangana Liberation Day, Telangana Liberation Day News, Telangana Liberation Day Latest News And Updates, Telangana Liberation Day Live Updates, Mango News, Mango News Telugu,

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన శనివారం మధ్యాహ్నం ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్ 16, 17, 18 తేదీలల్లో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది.

“రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామిక వ్యవస్థలోకి జరిగిన తెలంగాణ సమాజ పరిణామక్రమం 17 సెప్టెంబర్, 2022 నాటికి 75వ సంవత్సరంలోకి అడుగిడుతున్నది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17ను తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటిస్తూ మూడు రోజులపాటు (సెప్టెంబర్ 16, 17, 18, 2022 తేదీల్లో) రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ప్రారంభ వేడుకలను, అలాగే 2023 సెప్టెంబర్ 16, 17, 18 తేదీలలో ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 18 =