ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

Andhra Pradesh, Andhra Pradesh Local Body Election, Andhra Pradesh MPTC Elections, AP MPTC Elections, ap mptc zptc elections, ap mptc zptc elections date 2020, ap mptc zptc notification, AP Municipal Elections, AP Panchayat polls, AP ZPTC Elections, MPTC ZPTC Elections, Panchayat polls
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సందడి మరోసారి మొదలవనుంది. స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, పంచాయతీ) ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్‌.రమేష్‌కుమార్‌ మార్చ్ 7, శనివారం నాడు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సరైన ప్రణాళికను రూపొందించినట్లు ఆయన తెలిపారు. అలాగే ఈ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనున్నారు. ముందుగా మార్చ్ 21న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఒక విడతలో నిర్వహించనున్నట్టు తెలిపారు. అనంతరం మార్చ్ 23న మున్సిపల్‌ ఎన్నికలు కూడా ఒకే దశలో జరగనున్నాయి. ఇక మార్చ్ 27, 29వ తేదీల్లో రెండు విడతలుగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నారు. రాష్ట్రంలో 13 జిల్లా పరిషత్‌లు ఉండగా, 660 జడ్పీటీసీ, 9639 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ముందుగా అన్ని జిల్లా పరిషత్‌ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. మొత్తం 13 జిల్లాల్లో రెండు బీసీ స్థానాలతో పాటుగా మహిళలకు ఏడు స్థానాలు రిజర్వు కాగా, నాలుగు స్థానాలు జనరల్‌, ఎస్సీలకు రెండు, ఎస్టీలకు ఒక స్థానం చొప్పున రిజర్వేషన్లు ప్రకటించారు. ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీపీపీ, జెడ్పీటీసీ రిజర్వేష్లను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది.

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్:

  • నోటిఫికేషన్ విడుదల తేదీ: మార్చ్ 7
  • నామినేషన్ల దాఖలకు గడువు: మార్చ్ 9 నుంచి మార్చ్ 11 వరకు
  • నామినేషన్ల పరిశీలన: మార్చ్ 12
  • నామినేషన్ల ఉపసంహరణ: మార్చ్ 14
  • పోలింగ్ తేదీ: మార్చ్ 21
  • ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటన: మార్చ్ 24

ఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్:

  • ఎన్నికల నోటిఫికేషన్ విడుదల : మార్చ్ 9
  • నామినేషన్ల దాఖలకు గడువు: మార్చ్ 11 నుంచి మార్చ్ 13
  • నామినేషన్ల పరిశీలన: మార్చ్ 14
  • నామినేషన్ల ఉపసంహరణ: మార్చ్ 16
  • పోలింగ్ తేదీ: మార్చ్ 23
  • ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటన: మార్చ్ 27

పంచాయతీ ఎన్నికల తొలి విడత షెడ్యూల్‌:

  • నోటిఫికేషన్‌ విడుదల: మార్చ్ 15:
  • నామినేషన్ల స్వీకరణ : మార్చ్ 17-19
  • నామినేషన్ల పరిశీలన : మార్చ్ 20
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది: మార్చ్ 22
  • ఎన్నికల పోలింగ్‌ : మార్చి 27
  • ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటన: మార్చి 27

పంచాయతీ ఎన్నికల రెండో విడత షెడ్యూల్‌

  • నోటిఫికేషన్‌ విడుదల: మార్చ్ 17
  • నామినేషన్ల స్వీకరణ: మార్చ్ 19-21
  • నామినేషన్ల పరిశీలన: మార్చ్ 22
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది: మార్చ్ 24
  • ఎన్నికల పోలింగ్‌: మార్చ్ 29
  • ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటన: మార్చ్ 29

జిల్లాల వారిగా జిల్లా పరిషత్ చైర్మన్ల రిజర్వేషన్లు:

  • అనంతపురం : బీసీ మహిళ
  • చిత్తూరు : జనరల్‌
  • కడప : జనరల్‌
  • కర్నూలు : జనరల్‌
  • తూర్పుగోదావరి : ఎస్సీ
  • పశ్చిమ గోదావరి : బీసీ
  • గుంటూరు : ఎస్సీ మహిళ
  • కృష్ణా : జనరల్‌ మహిళ
  • ప్రకాశం : జనరల్‌ మహిళ
  • నెల్లూరు : జనరల్‌ మహిళ
  • శ్రీకాకుళం : బీసీ మహిళ
  • విశాఖపట్నం : ఎస్టీ మహిళ
  • విజయనగరం : జనరల్‌

[subscribe]

Video thumbnail
Botsa Satyanarayana Says AP Municipal Elections Has To Be Held Before 2 Months | AP News | MangoNews
12:25
Video thumbnail
Botsa Satyanarayana Strong Warning Over Distribution Of Liquor & Money In Elections | Mango News
06:26
Video thumbnail
Minister Botsa Satyanarayana Speaks About AP Municipal Elections | AP Latest News | Mango News
10:08
Video thumbnail
Women Commission Chairman Vasireddy Padma Speaks About Women Power Walk | AP Latest News | MangoNews
02:58
Video thumbnail
JC Diwakar Reddy Applauds CM YS Jagan While Speaking With Media | AP Latest News | Mango News
03:48
Video thumbnail
YCP Leader Devineni Avinash Questions Chandrababu Over YSR Pension Scheme | AP News | Mango News
06:52
Video thumbnail
CM YS Jagan Addresses Media For First Time About Municipal Elections | AP Latest News | Mango News
06:13
Video thumbnail
Muslim Leaders Met CM YS Jagan At Tadepalli Camp Office | AP Latest Updates | Mango News
04:08
Video thumbnail
War Of Words Between Botsa Satyanarayana & Atchannaidu Over BC Reservations | #YCPVsTDP | Mango News
16:48
Video thumbnail
TDP MLA Atchannaidu Speaks About BC Reservation In Local Body Elections | AP Latest News | MangoNews
11:53
Video thumbnail
TDP MLA Atchannaidu Responds Over Local Body Elections Reservation | AP Latest News | Mango News
10:02
Video thumbnail
YCP MLA Ambati Rambabu Explains About Allocation Of Lands To Amaravati Farmers | AP News | MangoNews
06:20
Video thumbnail
YCP MLA Malladi Vishnu Distributed Pensions To Old People In Vijayawada | AP Politics | Mango News
04:38
Video thumbnail
Botsa Satyanarayana Questions Opposition Over Their Development In Last 5 Years | AP News |MangoNews
07:41
Video thumbnail
TDP MLC Ashok Babu Strong Warning To YCP Govt Over Visakha Incident | AP Political News | Mango News
10:14
Video thumbnail
Devineni Uma Speaks About AP CM YS Jagan's Polavaram Visit In Press Meet | AP News | Mango News
06:09
Video thumbnail
Minister Avanthi Srinivas About People's Opinion Over Vizag As Capital | AP News | Mango News
06:09
Video thumbnail
TDP Leader Devineni Uma Slams CM YS Jagan Over Polavaram Project Issue | AP News | Mango News
08:19
Video thumbnail
Nara Lokesh Serious On AP Govt Over Chandrababu Vizag Tour Issue | AP Latest News | Mango News
05:09
Video thumbnail
Nara Lokesh Reveals Reasons Behind Blocking Chandrababu Naidu At Vizag Airport | AP News | MangoNews
05:12
Video thumbnail
Nara Lokesh Says Visakha Was Developed By Chandrababu Naidu | AP Latest Updates | Mango News
04:15
Video thumbnail
Chandrababu Naidu Protest At Visakhapatnam Airport | #TDPPrajaChaitanyaYatra | AP News | Mango News
03:28
Video thumbnail
YCP Activists Blocked Chandrababu Naidu At Visakha Airport | AP Latest Updates | Mango News
03:18
Video thumbnail
YCP Leaders Protest Against Chandrababu's Visakha Tour | AP Latest Updates | Mango News
04:28
Video thumbnail
Chandrababu Naidu About AP 3 Capital Issue In Press Meet | AP Political News| AP News | Mango News
07:41
Video thumbnail
Chandrababu Naidu Reveals Reasons Over Not Inviting CM YS Jagan For Dinner With Trump | Mango News
03:59
Video thumbnail
Chandrababu Naidu Strong Warning To YCP Govt In Press Meet | AP Latest News | Mango News
09:47
Video thumbnail
Chandrababu Naidu Speaks About Water Supply In Drought Areas | AP Latest News | Mango News
07:06
Video thumbnail
Chandrababu Naidu Meets His Childhood Friend In Kuppam | AP Latest News | Mango News
08:56
Video thumbnail
Chandrababu Naidu Gives Strong Assurance To Vendugampalli Village People | AP Latest News |MangoNews
03:08

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =