రాష్ట్రంలో బాణాసంచాపై నిషేధం విధించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

0
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దీపావళి వేడుకలలో భాగంగా బాణాసంచా అమ్మకాలు, కాల్చడంపై దేశంలో ఢిల్లీ, పంజాబ్, హర్యానా, కర్నాటక, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలు ఇప్పటికే నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...

కాంగ్రెస్‌ నాయకుడు సచిన్‌ పైలట్‌ కు కరోనా పాజిటివ్

0
దేశంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలు పార్టీల కీలక నేతలు సైతం కరోనా బారినపడ్డారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ...

డిసెం‌బర్‌ 1 నుంచి డిగ్రీ‌, బిటెక్ ఫస్ట్ ఇయర్ క్లాసులు ప్రారంభం?

0
తెలంగాణ రాష్ట్రంలో బీటెక్, డిగ్రీ‌ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు డిసెం‌బర్‌ 1 నుంచి క్లాసులు ప్రారం‌భించే అవ‌కాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కరోనా నేపథ్యంలో 2020–21 విద్యా‌ సంవత్సరానికి గానూ ఇప్పటికే కొన్ని రోజులు...

రేడియో న్యూస్ రీడర్ ఏడిద గోపాలరావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

0
రేడియో న్యూస్ రీడర్ గా ప్రజలకు చిరపరిచితుడైన ఏడిద గోపాలరావు మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విచారం వ్యక్తం చేశారు. రేడియోలో వార్తలు చదవడం ద్వారా మాత్రమే కాకుండా రంగస్థల నటుడిగా...

రాష్ట్ర మంత్రులు, టిఆర్ఎస్ కీలక నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం

0
తెలంగాణ సీఎం, టిఎస్ఆర్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు ఈ రోజు ప్రగతి భవన్ లో దుబ్బాక ఉపఎన్నిక ఓటమిపై కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పలువురు రాష్ట్ర మంత్రులు, పార్టీ...

కరోనా వ్యాక్సిన్‌ పరిశోధనలకు రూ.900 కోట్లు, ఎరువుల సబ్సిడీకి రూ.65,000 కోట్ల కేటాయింపు

0
కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశ ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం వరుసగా ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటిస్తుంది. మార్చి...

ప్రముఖ నటుడు నాగబాబుతో ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన లైవ్ ఇంటరాక్షన్

0
లాక్‌డౌన్ సమయంలో “క్యాచ్ అప్ ఇన్ ఐసొలేషన్” పేరుతో పలువురు సినీ ప్రముఖులతో “Frustrated Woman” సునయన లైవ్ ఇంటరాక్షన్ నిర్వహించారు. అందులో భాగంగా ప్రముఖ నటుడు, నిర్మాత నాగబాబుతో నిర్వహించిన ఈ...

50 కంప్యాక్టర్ వాహనాలు, కలెక్షన్ అండ్ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ ప్రారంభించిన మంత్రి కేటిఆర్

0
హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణ వ్యర్థాలను తరలించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన, ఆధునికమైన 50 కంప్యాక్టర్ వాహనాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు గురువారం ఉదయం ప్రారంభించారు. అలాగే నెక్లెస్...

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ఆసీఫ్‌ బస్రా ఆత్మహత్య

0
బాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ఆసీఫ్‌ బస్రా (53) ఆత్మహత్య చేసుకున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో గల ఆయన అపార్టుమెంట్లో గురువారం ఉదయం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా తెలుస్తుంది....

బీహార్ సీఎంగా నవంబర్‌ 16 న నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం?

0
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి (బీజేపీ+జనతాదళ్ యునైటెడ్+వీఐపీ+హెఛ్ఏఎంఎస్) 125 సీట్లు దక్కించుకుని విజయభేరి మోగించిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్డీఏ సీఎం అభ్యర్థి, జనతాదళ్ యునైటెడ్ అధినేత నితీష్ కుమార్ మరోసారి...

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భేటీ

0
ప్రస్తుత గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ (జీహెచ్‌ఎంసీ) పాలకమండలి పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీతో పూర్తికానుంది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం సమాయత్తమవుతోంది. అందులో...

బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ జీనా కరోనాతో కన్నుమూత

0
కరోనా మహమ్మారి వలన దేశంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ జీనా కూడా కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయసు...

24 గంటల్లో 4,907 కరోనా కేసులు, 125 మరణాలు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే పాజిటివ్ కేసులు సంఖ్య 17 లక్షలు దాటింది. నవంబర్ 11, బుధవారం నాడు కూడా 4907 కరోనా కేసులు, 125...

దేశంలో మరో 47,905 కరోనా కేసులు, 550 మరణాలు నమోదు

0
భారత్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. అయితే గత కొన్ని రోజులుగా 50 వేలకంటే తక్కువగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 47,905 కరోనా...

తెలంగాణలో కొత్తగా 1015 మందికి కరోనా పాజిటివ్

0
తెలంగాణ రాష్ట్రంలో మరో 1015 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో నవంబర్ 11, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,54,666 కి చేరినట్టు రాష్ట్ర...

విజయోత్సవ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం

0
బీహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 125 సీట్లతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ కూటమిలో 74 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. బీహార్ లో ఎన్డీఏ...

ఏపీలో కరోనా: మరో 1732 పాజిటివ్ కేసులు, 15 మరణాలు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 11, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,47,977 కు, మరణాల సంఖ్య 6828 కు చేరుకుంది. గత 24 గంటల్లో...

దేశంలో గత 24 గంటల్లో 44281 కరోనా కేసులు, 512 మరణాలు

0
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 86 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే కొత్తగా 44281 పాజిటివ్ కేసులు నమోదు కాగా నవంబర్ 11, బుధవారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య...

ఇకపై ఓటీటీలు, ఆన్‌లైన్ న్యూస్ పై కేంద్రం నియంత్రణ

0
ఆన్‌లైన్ సినిమాలు, ఆడియో-విజువల్ ప్రోగ్రామ్‌లు, ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్స్ మరియు కరెంట్ ఎఫైర్స్ కార్యక్రమాలను కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని తీసుకువస్తూ బుధవారం నాడు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు...

రేపు హైదరాబాద్ నగరంలో మరో 24 బస్తీ దవాఖానాలు ప్రారంభం

0
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఇప్పటికే 200 బస్తీ దవాఖానాలను జీహెఛ్ఎంసీ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో గురువారం నాడు మరో...