దీపావళి సంబరాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, టపాసులకు 2 గంటలే అనుమతి

0
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దీపావళి వేడుకలలో భాగంగా బాణాసంచా కాల్చడంపై దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో దీపావళి సంబరాలపై ఏపీ ప్రభుత్వం కూడా కీలక...

కర్ఫ్యూ లేని నగరంగా హైదరాబాద్, సీసీ కెమెరాలు 10 లక్షలకు పెంచుతాం: మంత్రి కేటిఆర్

0
పోలీస్ వ్యవస్థ ఆధునీకరణకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ముందుచూపుతో తీసుకున్న చర్యల వలన కర్ఫ్యూ లేని నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందినట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. పోలీస్...

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు: 10 రంగాలకు 1,45,980 కోట్ల ప్రోత్సాహకాలు

0
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియాకు...

తెలంగాణలో 2021 లో సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవుల జాబితా ఇదే…

0
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2021 సంవత్సరానికి సంబంధించిన సెలవులను నవంబర్ 10, మంగళవారం నాడు ప్రకటించింది. సాధారణ, ఐచ్ఛిక(ఆప్షనల్) సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ...

జీవితం ఒక పుస్తకమైతే – యండమూరి వీరేంద్రనాథ్

0
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “జీవితం ఒక పుస్తకమైతే” అనే అంశం గురించి వివరించారు. జీవితం ఒక పుస్తకమైతే దాని స్టోరీ లైన్ ఆనందమని, కవర్ పేజీ చిరునవ్వని,...

టిఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్య, పాడె మోసిన మంత్రి హరీశ్‌ రావు

0
దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గ ఉపఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ ఓటమితో మనస్థాపానికి గురై దౌల్తాబాద్‌ మండలం కొనయిపల్లిలో గ్రామంలో స్వామి అనే పార్టీ...

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటు

0
దేశంలో వివిధ ఫార్మా సంస్థలు తయారుచేస్తున్న కరోనా వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినపుడు ప్రజలకు పంపిణీ చేసే అంశంపై ఏపీ ప్రభుత్వం...

బహ్రెయిన్‌ ప్రధాని ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా కన్నుమూత

0
బహ్రెయిన్‌ ప్రధానమంత్రి ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా బుధవారం నాడు కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురైన ఆయన అమెరికాలోని మాయో క్లినిక్ ఆసుపత్రిలో...

వీర జవాన్ మహేష్ అంత్యక్రియలు పూర్తి, పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు

0
జమ్మూ కశ్మీర్‌లో జరిగిన యాంటీ టెర్రర్ ఆపరేషన్ లో వీరమరణం పొందిన జవాన్ ర్యాడా మహేష్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మహేష్ స్వగ్రామమైన నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం కోమన్‌పల్లి గ్రామంలోని వైకుంఠ ధామంలో...

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1196 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1196 కరోనా పాజిటివ్ కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 1196 కేసులతో కలిపి నవంబర్ 10, మంగళవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం...

బీహార్ లో ఎన్డీఏ కూటమికి ఘన విజయం, 125 సీట్లు కైవసం

0
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోటీ నెలకొనడంతో ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకున్న సంగతి తెలిసిందే. చివరి వరకు ఉత్కంఠ నెలకున్న ఈ ఫలితాల్లో ఎన్డీఏ కూటమి (బీజేపీ+జనతాదళ్ యునైటెడ్+వీఐపీ+హెఛ్ఏఎంఎస్) 125 సీట్లు...

ఐదోసారి ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకున్న ముంబై ఇండియన్స్

0
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2020 ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై అయిదు వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్ ఘనవిజయం సాధించింది. ఈ సీజన్ ఆసాంతం తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన ముంబయి ఇండియన్స్ జట్టు...

బిల్లు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి, ఏపీలో అన్ని జిల్లాల్లో అమలు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసుపత్రి బిల్లు 1000 రూపాయలు దాటితే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య చికిత్స అందించే కార్యక్రమాన్ని మిగిలిన జిలాల్లో కూడా మంగళవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్...

ఏపీలో కరోనా: మరో 1886 పాజిటివ్ కేసులు, 12 మరణాలు

0
ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ 10, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,46,245 కు చేరుకుంది. గత 24 గంటల్లో 67910 శాంపిల్స్ కి పరీక్షలు...

దేశంలో కరోనా రికవరీ రేటు 92.64 శాతం, మరణాల రేటు 1.48 శాతం

0
భారత్ లో కరోనా వైరస్ ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. కొత్తగా దేశవ్యాప్తంగా 38073‌ పాజిటివ్ కేసులు, 448 మరణాలు నమోదయ్యాయి. దీంతో నవంబర్ 10, మంగళవారం ఉదయానికి దేశంలో కేసుల సంఖ్య...

19.8 మెగా వాట్ల వేస్ట్ టూ ఎన‌ర్జీ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి కేటిఆర్

0
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జవహర్ నగర్ లో నిర్మించిన 19.8 మెగా వాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాన్ని మంగళవారం నాడు రాష్ట్ర మున్సిపల్...

ఓటమికి గల కారణాలు సమీక్షించుకుంటాం, ఓటమికి నేనే బాధ్యత వహిస్తా: హరీష్ రావు

0
దుబ్బాక‌ అసెంబ్లీ నియోజక వర్గ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఎం.రఘునందన్‌ రావు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత తరపున ప్రచార బాధ్యతలు నిర్వహించిన...

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: విజయం దిశగా ఎన్డీఏ కూటమి

0
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ (బీజేపీ+జనతాదళ్ యునైటెడ్+వీఐపీ+హెఛ్ఏఎంఎస్), కూటమి విజయం దిశగా సాగుతుంది. బీహార్ లో సీఎం పీఠం దక్కించుకునేందుకు 122 అసెంబ్లీ స్థానాలు దక్కించుకోవాల్సి ఉండగా, ఎన్డీఏ కూటమి 125 (గెలుపు+ఆధిక్యం)...

దుబ్బాక ఉప ఎన్నికలో ఆశించిన ఫలితం రాలేదు : మంత్రి కేటిఆర్

0
దుబ్బాక‌ అసెంబ్లీ నియోజక వర్గ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఎం.రఘునందన్‌ రావు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ ఓటమిపై టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ తెలంగాణ...

“టాక్సీవాలా” చిత్రంపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ

0
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో...