ఒడిశా రాష్ట్రంలో డిసెంబర్ 31 వరకు స్కూల్స్ మూసివేత
దేశంలో కంటైన్మెంట్ ప్రాంతాల వెలుపల పాఠశాలలు ప్రారంభించేందుకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకే నిర్ణయాధికారం ఇస్తూ కేంద్రప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యేందుకు తల్లిదండ్రుల వ్రాతపూర్వక అనుమతి తప్పనిసరిగా...
హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులపై మంత్రి కేటిఆర్ ట్వీట్
గతంలో హైదరాబాద్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సులతో ప్రయాణికులకు సేవలందించిన సంగతి తెలిసిందే. ఆ తరవాత కాలక్రమేణా ఆ బస్సులు కనుమరుగయ్యాయి. తాజాగా డబుల్ డెక్కర్ బస్సులను మళ్ళీ గుర్తు చేస్తూ షాకీర్...
అంతర్జాతీయ స్థాయిలో సినిమా సిటీ, 1500-2000 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తాం: సీఎం కేసీఆర్
హైదరాబాద్ నగర శివార్లలో అంతర్జాతీయ స్థాయిలో సినిమా సిటీ నిర్మిస్తామని, ఇందుకోసం 1500-2000 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. సినీ ప్రముఖులు, అధికారుల బృందం బల్గేరియా వెల్లి అక్కడి...
తెలంగాణ సీఎం కేసీఆర్ తో సినీనటులు చిరంజీవి, నాగార్జున భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ను శనివారం నాడు తెలుగు సినిమా అగ్ర కథానాయకులు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున కలిశారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షాలు కురిసిన సమయంలో...
బీహార్ ఎగ్జిట్ పోల్స్: మహాగట్‌బంధన్ వైపే మొగ్గు
బీహార్ అసెంబ్లీ తుదిదశ ఎన్నికలు నేడు పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ(బీజేపీ-జనతాదళ్ యునైటెడ్), మహాగట్‌బంధన్ (కాంగ్రెస్, ఆర్జేడీ,వామపక్షాలు కూటమి), ఎల్జేపీ హోరాహోరీగా పోరాడాయి. కాగా బీహార్ లో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఎగ్జిట్...
గత 35 రోజులుగా కొత్తగా నిర్ధారణ అయ్యే కరోనా కేసులకంటే కోలుకుంటున్న వారే అధికం
భారత్ లో నవంబర్ 7, శుక్రవారం ఉదయానికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 84,62,080 కి చేరినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే గత 35...
Oh Womaniya: యూట్యూబర్ మహాతల్లితో శ్రీముఖి టాక్ షో
ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి ఇటీవల “Oh Womaniya” పేరుతో తెలుగు టాక్ షో ప్రారంభించారు. పలు రంగాల్లోని మహిళలు ఈ టాక్ షో లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా ప్రముఖ యూట్యూబర్...
దేశంలో కోలుకున్న 78 లక్షలకు పైగా కరోనా భాదితులు, రికవరీ రేటు 92.41 శాతం
భారత్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా దేశవ్యాప్తంగా 50356 పాజిటివ్ కేసులు, 577 మరణాలు నమోదయ్యాయి. దీంతో నవంబర్ 7, శనివారం ఉదయానికి దేశంలో కేసుల సంఖ్య 84,62,080 కు,...
ఆవిష్కరణలు భారీ స్థాయిలో పని చేసేలా చేయండి, విద్యార్థులకు ప్రధాని మోదీ సూచన
ప్రధాని నరేంద్ర మోదీ ఐఐటి గ్రాడ్యుయేట్లను దేశ అవసరాలను గుర్తించి, స్థానికంగా వస్తున్న మార్పులతో కనెక్ట్ కావాలని కోరారు. ఆత్మ నిర్భర్ భారత్ నేపథ్యంలో సామాన్య ప్రజల ఆకాంక్షలను గుర్తించాలని కోరారు. ఈ...
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ-సీ49 రాకెట్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నవంబర్ 7, శనివారం మధ్యాహ్నం 3.12 గంటలకి పీఎస్‌ఎల్వీ-సీ49 రాకెట్ ను ప్రయోగించింది. ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)...
జీడిమెట్లలో భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి కేటిఆర్
హైదరాబాద్ లోని జీడిమెట్లలో భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్‌ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్, మరో మంత్రి మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ,...
ఒకేరోజులో 5027 కరోనా పాజిటివ్ కేసులు, 161 మరణాలు నమోదు
దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉంది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే పాజిటివ్ కేసులు సంఖ్య 17 లక్షలు దాటింది. నవంబర్ 6, శుక్రవారం నాడు కూడా 5027...
ఏపీ స్కూల్స్ లో విద్యార్థుల హాజరు శాతం పెరుగుదల, 10వ తరగతిలో 50% హాజరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 2 వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ముందుగా మొదటి దశలో భాగంగా నవంబర్ 2 వ తేదీ నుంచి 9,10, ఇంటర్ మొదటి, రెండో...
కరోనా వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టంపై నేడు సీఎం కేసీఆర్ సమీక్ష
కరోనా వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే 2020-2021 బడ్జెట్ పై...
తెలంగాణలో మరో 1607 కరోనా కేసులు, 6 మరణాలు నమోదు
తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా 1607 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో నవంబర్ 6, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,48,891 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
ఏపీలో ఒకేరోజులో 79601 పరీక్షలు, కొత్తగా 2410 కరోనా కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ 6, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,38,363 కు చేరుకుంది. గత 24 గంటల్లో 79601 శాంపిల్స్ కి పరీక్షలు...
యూఎస్ లో కరోనా తీవ్రత, ఒకే రోజులో లక్షకు పైగా కరోనా కేసులు
అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభిస్తుంది. దేశమంతా ఓ వైపు అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితంపై బిజీగా ఉన్న నేపథ్యంలో కరోనా వ్యాప్తి తీవ్రత మరింతగా పెరుగుతుంది. నవంబర్ 5, గురువారం...
జీవిత ఖైదు పడ్డ మహిళా ఖైదీల విడుదలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
రాష్ట్రంలో మహిళా ఖైదీల విడుదలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీవిత ఖైదు పడి ఐదు సంవత్సరాల జైలుశిక్ష పూర్తిచేసుకున్న మహిళా ఖైదీలను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని రాష్ట్ర...
స్టైలిస్ట్ శ్రావ్య వర్మతో ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన లైవ్ ఇంటరాక్షన్
లాక్‌డౌన్ సమయంలో “క్యాచ్ అప్ ఇన్ ఐసొలేషన్” పేరుతో పలువురు సినీ ప్రముఖులతో “Frustrated Woman” సునయన లైవ్ ఇంటరాక్షన్ నిర్వహించారు. అందులో భాగంగా ప్రముఖ ఫ్యాషన్/కాస్ట్యూమ్ డిజైనర్, స్టైలిస్ట్ శ్రావ్య వర్మ...
పట్టభద్రుల ఓటు నమోదు గడువు పెంపుపై ఈసీకి హైకోర్టు ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఓటు నమోదు గడువు పెంచాలని ఎన్నికల కమిషన్ (ఈసీ) కు శుక్రవారం నాడు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో డిసెంబరు 1 నుంచి 31...






















































