“ఠాగూర్” చిత్రంపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా లెవెన్త్ అవర్ లో జరిగే మార్పులు...
ఏపీలో ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు నిధులు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యసేవలు అందిస్తున్న ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు మంగళవారం నాడు నిధులు విదుదల చేశారు. మొత్తం 573 ఆసుపత్రులకు...
దేశంలో కొత్తగా 63,509 కరోనా పాజిటివ్ కేసులు, 730 మరణాలు నమోదు
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 72 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే 63,509 పాజిటివ్ కేసులు నమోదవగా, 730 మంది మరణించారు. దీంతో అక్టోబర్...
ఒకేరోజులో 8,522 కరోనా కేసులు, 187 మరణాలు నమోదు
దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంపై కరోనా వైరస్ అధిక ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ఇప్పటికే పాజిటివ్ కేసులు సంఖ్య 15 లక్షలు దాటింది. అక్టోబర్ 13, మంగళవారం నాడు...
కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య
కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొన్ని రోజుల క్రితం తహసీల్దార్ నాగరాజు ఓ భూవ్యవహారంలో ఓ వ్యక్తి నుండి ఒక కోటి 10 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ...
ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి శోభానాయుడు కన్నుమూత
ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, పద్మశ్రీ డా.శోభానాయుడు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. విశాఖపట్నం...
తెలంగాణలో కొత్తగా 1446 కరోనా కేసులు, 8 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1446 కరోనా పాజిటివ్ కేసులు, 8 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 1446 కేసులతో కలిపి అక్టోబర్ 13, మంగళవారం రాత్రి...
హైదరాబాద్ లో అతి భారీ వర్షాలు, ప్రజలు బయటకు రావొద్దని సూచన
తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వరుసగా రెండు రోజులనుంచి కురుస్తున్న వర్షాలు జన జీవనాన్ని స్తంభింపజేశాయి. భారీ వర్షాల వలన నగరంలో పలు చోట్ల రోడ్లన్నీ...
తెలంగాణ వ్యవసాయానికి నాలుగు రకాల వ్యూహాలు : సీఎం కేసీఆర్
రైతు సంక్షేమమే లక్ష్యంగా రైతుబంధువుగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ ఉద్యోగులు కూడా రైతు నేస్తాలుగా మరింత పట్టుదలతో సమన్వయంతో పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్...
ఏపీలో కరోనా: మరో 4622 పాజిటివ్ కేసులు, 35 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 13, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,63,573 కు, మరణాల సంఖ్య 6291 కు చేరుకుంది. గత 24 గంటల్లో...
ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే నిర్వహణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 2 నుంచి నవంబర్ 13 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) ఒక ప్రకటన...
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు, పార్టీల కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో ఎమ్మెల్యేకి కూడా కరోనా పాజిటివ్ గా...
కరోనా నుంచి కోలుకున్న 62 లక్షలకు పైగా బాధితులు, రికవరీ రేటు 86.78 శాతం
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 55342 కేసులు, 706 మరణాలు నమోదయ్యాయి. అక్టోబర్ 13, మంగళవారం ఉదయానికి దేశంలో కేసుల సంఖ్య 71,75,880 కు,...
హోమ్ వర్కౌట్స్ సెషన్ – హీరో ప్రిన్స్
ప్రముఖ యువహీరో ప్రిన్స్ తన “The Prince Way” యూట్యూబ్ ఛానల్ లో వర్కౌట్, ఫిట్ నెస్, స్కిన్ కేర్ వంటి అంశాలపై వీడియోలు అందించడంతో పాటుగా సప్లిమెంటేషన్ పై కూడా వివరాలను...
జర్నలిస్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, 5 లక్షల పరిహారంకు సీఎం జగన్...
కరోనాపై పోరాటంలో భాగంగా వైద్యులు, పారిశుధ్య కార్మికులు, పోలీసులు ముందుండి సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. వీరితో పాటుగా కరోనా పరిస్థితుల్లో ప్రజలకు అవగాహనా పెంచుతూ జర్నలిస్టులు కీలక సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో...
వ్యవసాయ శాఖలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయండి : సీఎం కేసీఆర్
తెలంగాణలోని అన్ని జిల్లాల, రాష్ట్రస్థాయి వ్యవసాయశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం నాడు ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, వ్యవసాయ శాఖలో...
డిప్రెషన్ ను ఎదుర్కోవడం, ఓడించడం ఎలా?
యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి...
సింగరేణి కార్మికులకు శుభవార్త, అక్టోబర్ 23 న బోనస్ చెల్లింపు
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు అక్టోబర్ 23న సింగరేణి కార్మికులకు లాభాల బోనస్ 28 శాతంను చెల్లించనున్నట్టు సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. 2019-20 సంవత్సరానికి గానూ...
కరోనా వ్యాప్తి: మిలియన్ జనాభాకు పాజిటివ్ కేసులు, మరణాలు భారత్ లోనే తక్కువ
దేశంలో మంగళవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 71,75,880 కు, మరణాల సంఖ్య 1,09,856 కి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా నియంత్రణ కోసం...
టీఎస్‌ఆర్‌జేసీ సెట్-2020 ఫలితాలు విడుదల
తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థచే నడుపబడుతున్న 35 గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరములో ప్రవేశానికి గానూ నిర్వహించే టీఎస్‌ఆర్‌జేసీ సెట్-2020 ప్రవేశ పరీక్షను అక్టోబర్ 4 న నిర్వహించిన సంగతి...





















































