2019-20 లో 3.10 లక్షల టన్నుల చేపల ఉత్పత్తితో తెలంగాణకు దేశంలో 8 వ...

0
రానున్న రోజులలో రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాలు, దేశాలకు చేపలను ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలను చేపడుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి...

వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 12 వేల పోస్టుల భర్తీ: మంత్రి ఈటల

0
హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 198 బస్తీ దవాఖానాలు ఉండగా, ఈ నెలలో మరో 26 ప్రారంభించబోతున్నామని, మొత్తంగా మూడు వందల బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ...

ఏపీలో అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలు విడుదల

0
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో పాటించాల్సిన మార్గదర్శకాలపై ఆంధ్రప్రదేశ్...

కరోనా నుంచి కోలుకున్న 59 లక్షలు పైగా బాధితులు, రికవరీ 85.5 శాతం

0
భారత్ లో అక్టోబర్ 9, శుక్రవారం ఉదయానికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 69,06,151 కు, మరణాల సంఖ్య 1,06,490 కు చేరుకుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 70,496...

లాలూ ప్రసాద్ యాదవ్ ‌కు బెయిల్, అయినా జైల్లోనే ఉండాలి

0
ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కు జార్ఖండ్ హైకోర్టు అక్టోబర్ 9, శుక్రవారం నాడు బెయిల్ మంజూరు చేసింది. 950 కోట్ల రూపాయల పశుగ్రాసం కుంభకోణానికి సంబంధించిన...

కిడ్నీ, హార్ట్, లివర్ మార్పిడి శస్త్ర చికిత్స ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తాం: మంత్రి ఈటల

0
ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న వైద్య ఆరోగ్య శాఖలో గొప్ప మార్పులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్...

కొనసాగుతున్న నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్

0
నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఈ రోజు ఉదయం 9 గంటలకు పోలింగ్ మొదలవగా, సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పోలింగ్ కోసం...

రేపే తెలంగాణ కేబినెట్ సమావేశం, పలు అంశాలపై కీలక చర్చ

0
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన తీర్మానాలను కేబినెట్ లో చర్చించి ఆమోదించే...

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1891 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

0
తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 1891 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 8, గురువారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,08,535 కి...

కేంద్రమంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్ కన్నుమూత

0
కేంద్రమంత్రి, లోక్‌జనశక్తి పార్టీ (ఎల్జేపీ) వ్యవస్థాపకుడు రామ్‌ విలాస్‌ పాశ్వాన్ కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన‌ ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం...

కొత్తగా 7 పోలీస్ కమీషనరేట్లు, ప్రత్యేక మహిళా భద్రత విభాగం ఏర్పాటు చేశాం: హోమ్...

0
శాంతి, భద్రతల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని దీనిలో భాగంగా తెలంగాణా పోలీస్ శాఖ ఆధునీకరణ, నూతన సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవడంతో పాటు కొత్త పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, నూతన వాహనాల...

ఏపీలో కరోనా: మరో 5292 కరోనా కేసులు, 42 మరణాలు

0
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభణ కొనసాగుతుంది. అక్టోబర్ 8, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,39,719 కు చేరుకుంది. గత 24 గంటల్లో...

ఒకే రోజులో 83011 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్

0
భారత్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. గత 24 గంటల్లో 78,524 పాజిటివ్ కేసులు నమోదవగా, 971 మంది మరణించారు. దీంతో అక్టోబర్ 8, గురువారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల...

అక్టోబర్ 12, 13 తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహణ!

0
వచ్చే సోమ, మంగళవారాల్లో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. జీహెఛ్ఎంసీ చట్టాల్లో కొన్ని సవరణలు చేయడంతో పాటుగా హైకోర్టు సూచించిన మరి కొన్ని అంశాల్లో చట్టాలు చేయాల్సి ఉంది....

హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ “చాక్లెట్ కేక్” ఎలా తయారుచేశారో చూడండి

0
ప్రముఖ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలు అందించడంతో పాటుగా, అభిమానులు, వీక్షకులతో ఎన్నో విషయాలపై సమాచారాన్ని పంచుకుంటున్నారు. ఇక ఈ వీడియోలో  “చాక్లెట్ కేక్” తయారు...

24 గంటల్లో 13,395 కరోనా కేసులు, 358 మరణాలు నమోదు

0
దేశంలో కరోనా వైరస్ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అక్టోబర్ 8,...

ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలకు సీఎం వైఎస్ జగన్ కు ఆహ్వానం

0
అక్టోబర్ 17 వ తేదీ నుంచి 25 వ తేదీ వరకు విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి...

రాష్ట్రంలో కరోనా అదుపులో ఉంది, ఇది వైద్య ఆరోగ్య శాఖ కృషి ఫలితమే: మంత్రి...

0
వైద్య ఆరోగ్య శాఖను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ నియమించిన కేబినెట్ సబ్ కమిటీ ఈ రోజు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సమావేశమైంది. కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులైన మంత్రులు...

కలిసికట్టుగా కరోనాపై పోరు, జన్ ఆందోళన్ ‌క్యాంపైన్ ప్రారంభించిన పీఎం మోదీ

0
దేశంలో కోవిడ్-19 వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని దానికి తగినట్లుగా నడుచుకొనేందుకు ఉద్దేశించిన "జన్ ఆందోళన్" ‌ప్రచార ఉద్యమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం నాడు ట్విట్టర్ వేదికగా ప్రారంభించారు. కరోనాపై పోరాటంలో...

తమిళనాడు రాష్ట్రంలో 10 వేలు దాటినా కరోనా మరణాలు

0
తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 10 వేలు దాటింది. ఆ రాష్ట్రంలో గురువారం నాడు కొత్తగా 5088 కరోనా పాజిటివ్ కేసులు,...