చర్చలు విఫలం, అక్టోబర్ 5 నుంచి ఆర్టీసీ సమ్మె యథాతధం

0
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. త్రిసభ్య కమిటీతో కార్మిక సంఘాలు జరుపుతున్న చర్చలు, వరుసగా మూడో రోజు కూడ విఫలమయ్యాయి. దీంతో ముందే నిర్ణయించినట్టుగా ఈ రోజు అర్ధరాత్రి నుంచే ఆర్టీసీ...

మరోసారి రెపో రేటు తగ్గించిన ఆర్‌బీఐ

0
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. కీలక వడ్డీ రేట్లను వరుసగా అయిదోసారి తగ్గించింది, ప్రస్తుతం 5.40 శాతంగా ఉన్న రెపో రేటును 25 బీపీఎస్‌ పాయింట్ల మేర...

వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అక్టోబర్ 4, శుక్రవారం నాడు ఏలూరులో 'వైఎస్సార్ వాహన మిత్ర' పథకాన్ని ప్రారంభించారు. సొంతంగా ఆటో, టాక్సీ నడుపుకుంటూ వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న డ్రైవర్లకు ప్రతి ఏటా...

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జేకే మహేశ్వరి

0
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అక్టోబర్ 3, గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసారు. అనంతరం జస్టిస్‌...

పారిశ్రామిక పాలసీల్లో తెలంగాణ దేశానికే ఆదర్శం

0
తెలంగాణ గత ఐదున్నర సంవత్సరాలుగా అద్భుతమైన పారిశ్రామిక ప్రగతిని సాధిస్తుందని తెలంగాణ పరిశ్రమల, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే.టి రామారావు అన్నారు. అక్టోబర్ 3, గురువారం నాడు ఢిల్లీలో వరల్డ్ ఎకనామిక్...

మయాంక్ డబుల్ సెంచరీ, భారత్ 502/7 డిక్లేర్డ్

0
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టుతో సొంత గడ్డపై జరుగుతున్న తోలి టెస్టులో భారత జట్టు భారీ స్కోర్ సాధించి పట్టుబిగించింది. ఓవర్ నైట్ స్కోర్ 202/0 తో...

లక్ష్యాన్ని ఎలా నిర్దేశించుకోవాలి? – శ్రీ డా. బీవీ పట్టాభిరామ్

0
ప్రముఖ సైకాలజిస్టు, రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు, మెజీషియన్ శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ అనేక అంశాలపై తన విలువైన అభిప్రాయాలను పట్టాభి రామబాణం పేరుతో ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు....

కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ కి లేఖ రాసిన చంద్రబాబు

0
టిడిపి జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్టోబర్ 3, గురువారం నాడు కేంద్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ కి లేఖ రాసారు....

నవంబర్ లో పాకిస్తాన్ వెళ్లనున్న మన్మోహన్ సింగ్‌

0
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ నవంబర్ లో పాకిస్తాన్ వెళ్లనున్నారు. సిక్కు మత గురువు గురునానక్ 550వ జయంతిని పురస్కరించుకుని పాకిస్తాన్ లోని కర్తార్‌పూర్ లో ఉన్న దర్బార్ సాహిబ్ కు వెళ్లనున్నారు....

తెలంగాణలో నూతన మద్యం విధానం

0
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని ప్రకటించింది. ఈ నూతన మద్యం విధానానికి సంబంధించి అక్టోబర్ 4, గురువారం నాడు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ విధానం నవంబర్ 1, 2019...

నామినేషన్ వేసిన శివసేన నేత ఆదిత్య థాకరే

0
శివసేన పార్టీ చీఫ్ ఉద్దవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన ముంబై సౌత్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఒకటైన...

బోటు వెలికితీత పనులు నిలిపివేత

0
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాద సంఘటనలో, బోటు వెలికితీత కోసం జరుగుతున్న పనులను అధికారులు నిలిపివేశారు. గోదావరిలో నీటి ఉధృతి తీవ్రంగా పెరగడంతో ఈ నిర్ణయం...

అక్టోబర్ 5న ఢిల్లీకి ఏపీ సీఎం జగన్

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, అక్టోబర్ 5 శనివారం నాడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకుని, ఆంధ్రప్రదేశ్‌లో ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించనున్నారు. అంతే కాకుండా అక్టోబర్...

తెలంగాణలో అంగన్ వాడీ ఉద్యోగులకు వేతనాలు విడుదల

0
దసరా పండగ నేపథ్యంలో అంగన్ వాడీ ఉపాధ్యాయులు, ఆయాలకు ముందే వేతనాలు చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 83 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ...

రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ శతకాలు-తొలి టెస్టుపై పట్టు

0
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టుతో సొంత గడ్డపై జరుగుతున్న తోలి టెస్టులో భారత జట్టు భారీ స్కోర్ పై కన్నేసింది. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా...

గాంధీ సంకల్ప్ యాత్ర ప్రారంభించిన కిషన్ రెడ్డి

0
మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా పలుచోట్ల బీజేపీ నాయకులు గాంధీ సంకల్ప్ యాత్రను నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా నేతృత్వంలో...

గాంధీ జయంతి రోజున మద్యం దుకాణాలు నిర్వహించడమేంటి?

0
టిడిపి జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. గాంధీ జయంతి రోజున మద్యం దుకాణాలు నిర్వహించడమేంటి? ఈ చర్య ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

కాంగ్రెస్ కు మద్ధతు తెలిపిన కోదండరామ్, టిఆర్ఎస్ మద్దతిచ్చిన సీపీఐ

0
హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలతో తెలంగాణ రాజకీయాలు మరోసారి ఊపందుకున్నాయి. ఈ ఉప ఎన్నికలను అటు కాంగ్రెస్‌, ఇటు తెరాస పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించడంతో ఒక్కసారిగా హుజూర్‌నగర్‌ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. హుజూర్‌నగర్‌...

ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న కేసీఆర్, ఎల్లుండి మోదీతో భేటీ

0
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో పర్యటించనున్నారు. గురువారం నాడు ఢిల్లీ వెళ్ళి, అక్టోబర్ 4 శుక్రవారం నాడు ఉదయం 11.30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు...

గాంధీ జయంతి రోజున పోటాపోటీగా అమిత్ షా, రాహుల్ గాంధీ ర్యాలీలు

0
భారతదేశ వ్యాప్తంగా మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. గాంధీజీ జయంతి సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పోటాపోటీగా ర్యాలీలు చేపట్టాయి. కేంద్ర హోంమంత్రి, బీజేపీ...