చంద్రయాన్-2 కౌంట్ డౌన్ మొదలు
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో), చంద్రయాన్-2 ను జూలై 15 న ప్రయోగించబోతున్నట్టు ఇస్రో చైర్మన్ కె.శివన్ చెప్పారు. ఇప్పటికే కొంత జాప్యత జరిగిన,పూర్తి స్థాయిలో ప్రయోగానికి సిద్ధమయ్యామని, జులై 15...
టిఆర్ఎస్, కాంగ్రెస్ ఎంపీలు త్వరలో బిజెపిలో చేరుతారన్న దత్తాత్రేయ
కేంద్ర మాజీ మంత్రి, బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో కీలక పార్టీలు అయిన టిఆర్ఎస్, కాంగ్రెస్ ఎంపీలు త్వరలోనే బిజెపిలో చేరుతున్నట్టు చెప్పారు. శనివారం బిజెపి...
ఏపీ బడ్జెట్ పై జనసేన స్పందన
శుక్రవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ పై జనసేన పార్టీ స్పందించింది, ఆ పార్టీ సీనియర్ నేత, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్...
బిజెపి లో చేరిన కాంగ్రెస్ సభ్యులకు మంత్రి పదవులు ఇస్తున్న గోవా సీఎం
ఇటీవలే గోవాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ కి రాజీనామా చేసి, కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని బిజెపిలో వీలీనం చేయాలనీ స్పీకర్ కి లేఖ ఇవ్వగా, స్పీకర్ వెంటనే...
ఏపీ మంత్రి కన్నబాబుని పరామర్శించిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి, శుక్రవారం నాడు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ లోగల ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు నివాసానికి వెళ్లి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బుధవారం నాడు కన్నబాబు సోదరుడు...
నాచురల్ స్టార్ నాని ‘గ్యాంగ్ లీడర్’ ప్రీ లుక్ పోస్టర్ విడుదల
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో, వినూత్న చిత్రాల దర్శకుడు కే. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం నాని గ్యాంగ్ లీడర్. ఈ సినిమా నిర్మాణం చివరి...
సీఎం జగన్ పేరుతో రెండు పధకాలు
శుక్రవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. అయితే ఆశక్తికరంగా రెండు ప్రభుత్వ పథకాలకు సీఎం వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరును పెట్టారు....
టిఆర్ఎస్ నేతను హతమార్చిన మావోయిస్టులు
తెలంగాణ లోని కొత్తగూడెం జిల్లాలో బెస్తకొత్తూరు గ్రామానికి చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకుడు నల్లూరి శ్రీనివాస రావు ని, 15 మంది సభ్యులుగల మావోయిస్టు అనుమానిత బృందం, జూలై 8న...
బల పరీక్షకు సిద్ధమంటున్న కుమార స్వామి
కర్ణాటక రాజకీయ సంక్షోభం,శుక్రవారం నాడు శాసనసభలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి చేసిన ప్రకటన తో మరో మలుపు తిరిగింది. శాసన సభలో సుదీర్ఘంగా మాట్లాడిన కుమార స్వామి, జరుగుతున్న పరిణామాలు తనను...
రాష్ట్ర బడ్జెట్ పై చంద్రబాబు స్పందన
శుక్రవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై టిడిపి అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ బడ్జెట్ ఏ...
పశుగ్రాసం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ కి బెయిలు
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కు రాంచీ హైకోర్టు శుక్రవారం,జూలై 12 న బెయిల్ మంజూరు చేసింది. పశుగ్రాసం కుంభకోణంలో కీలక పాత్రధారిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ కు చాలా...
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త
తెలంగాణ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత, నిరుద్యోగ సమస్య పై మరింత దృష్టి సారించనున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో ప్రకటించారు. అందులో భాగంగా అన్ని విభాగాలకు సంబంధించి ఖాళీలను గుర్తించి, వాటి...
జూలై 18, 19 వ తేదీల్లో తెలంగాణ ప్రత్యేక శాసనసభ సమావేశాలు
తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త అర్బన్,రూరల్, రెవిన్యూ పాలసీల రూపకల్పన పై మూడు రోజులుగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. నూతన అర్బన్ పాలసీ లో భాగంగా నూతన...
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని త్వరగా నియమించాలన్న జ్యోతిరాదిత్య సింధియా
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) మాజీ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా, జూలై 11 న భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సి) తదుపరి అధ్యక్షుడిని త్వరగా నిర్ణయించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ...
ఏపీ బడ్జెట్ 2019-20 హైలైట్స్
ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎన్నికల...
మెగాస్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్?
సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో ఒక చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకొని త్వరలో షూటింగ్ కి సిద్దమవుతుంది....
రాజీనామాలపై వెంటనే నిర్ణయం తీసుకోలేనన్న కర్ణాటక స్పీకర్
ముంబయి నుంచి వచ్చి మళ్ళీ రాజీనామాలు సమర్పించిన ఎమ్మెల్యేలు
స్పీకర్ ఒక్కొక్కరిని విచారించే అవకాశం
విధాన సభ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నీలదీస్తామంటున్న బిజెపి ఎమ్మెల్యేలు
కర్ణాటక రాజకీయ సంక్షోభంలో ఇంకా మలుపులు...
సెమీస్ లో ఓడిన ఆసీస్, 1992 తర్వాత ఫైనల్ కి చేరుకున్న ఇంగ్లాండ్
క్రికెట్ ప్రపంచకప్ 2019 లో గురువారం జరిగిన రెండో సెమీఫైనల్ లో అతిధ్య ఇంగ్లాండ్ తో, ఆస్ట్రేలియా జట్టు తలపడింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్...
ఏసీబీ కి పట్టుబడిన తెలంగాణ మహిళ తహసీల్దార్
అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈ రోజు రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్ లావణ్యను అరెస్ట్ చేసారు. కొందుర్గు వీఆర్వో అనంతయ్య ఒక రైతు నుండి లంచము తీసుకుంటూ ఏసీబీ అధికారులకు నేరుగా...
మునిసిపల్ ఎన్నికల పై కెటిఆర్ కసరత్తు
ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగి రెడ్డి, జూలై 14 తర్వాత ఎప్పుడైనా రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలు జరుగుతాయని, ఈసీ అప్పటి కల్లా సన్నద్ధం అవుతుందని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో...





















































