టోక్యో ఒలింపిక్స్ లో భారత్ బోణీ, వెయిట్‌ లిఫ్టర్‌ మీరాభాయి చానుకు రజత పతకం

0
టోక్యో ఒలింపిక్స్-2020 క్రీడల్లో భారత్ బోణీ కొట్టింది. ఒలింపిక్స్ ప్రారంభమైన రెండో రోజే భారత త్రివర్ణ పతాకం రెపరెపలడింది. వెయిట్‌ లిప్టింగ్ విభాగం ద్వారా టోక్యో ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో తోలి...

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగిన “ముక్కోటి వృక్షార్చన”

0
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా శనివారం నాడు తెలంగాణ రాష్ట్రంలో “ముక్కోటి వృక్షార్చన” కార్యక్రమం ఘనంగా జరిగింది. టీఆర్ఎస్ నేత, రాజ్యసభ...

దేశంలో కరోనా రికవరీ రేటు 97.35 శాతం, మరణాల రేటు 1.34 శాతం

0
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 39,097 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3,13,32,159 కు చేరుకుంది. గత 27 రోజులుగా రోజువారీ కరోనా కేసులు 50 వేల...

ఎంపీ మాలోత్‌ కవితకు 6 నెలల జైలు శిక్ష, బెయిల్ మంజూరు

0
మహబూబాబాద్‌ టీఆర్ఎస్ ఎంపీ మాలోత్‌ కవితకు శనివారం నాడు ప్రజాప్రతినిధుల కోర్టు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. 2019లో పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా డబ్బులు పంపిణీ చేశారనే ఆరోపణలతో ఎంపీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 మంది ఐఏఎస్‌ ల బదిలీ

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు జరిగాయి. మొత్తం 16 మంది అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బదిలీ అయిన వారిలో కడప జిల్లా...

టీఎస్ ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా బండా శ్రీనివాస్ నియామకం

0
తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ (ఎస్సీ కార్పోరేషన్) చైర్మన్ గా బండా శ్రీనివాస్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్...

వద్దు సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీష్

0
KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్‌ మెరుగుపడేందుకు ఉపయోగపడే ఆన్‌లైన్ తరగతులను అందిస్తున్నారు. ఈ తరగతులను అనుసరించి ఇంగ్లీష్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. బేసిక్స్ నుంచి మొదలై పూర్తి...

విశాఖ ఉక్కు పరిశ్రమ విక్రయించే ఆలోచనను ఉపసంహరించుకోండి: విజయసాయి రెడ్డి

0
విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను(ఆర్‌ఐఎన్‌ఎల్‌)ను విక్రయించే ఆలోచనను ఉపసంహరించుకోవాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయి రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కు విజ్ఞప్తి చేశారు. ఉక్కు కార్మిక సంఘాల...

తెలంగాణలో కొత్తగా 643 కరోనా కేసులు, 767 రికవరీలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 643 కేసులు నమోదవడంతో జూలై 23, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,40,012 కి...

భారీ వర్షాల నేపథ్యంలో జన్మదిన వేడుకలకు హైదరాబాద్ రావొద్దు, పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్...

0
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు ఎవరు హైదరాబాద్ రావద్దని పార్టీ శ్రేణులకు, అభిమానులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్...

సీఎం జగన్ కీలక నిర్ణయం, ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలల పునఃప్రారంభం

0
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆగస్టు 16వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. శుక్రవారం నాడు విద్యాసంస్థల్లో నాడు-నేడు కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు....

ఘనంగా టోక్యో ఒలింపిక్స్ క్రీడల ప్రారంభోత్సవ వేడుకలు

0
టోక్యో ఒలింపిక్స్-2020 క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. టోక్యోలోని నేషనల్ స్టేడియంలో ప్రారంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు ఈ వేడుకలు...

మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా రేపు “ముక్కోటి వృక్షార్చన” కార్యక్రమం

0
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో “ముక్కోటి వృక్షార్చన” కార్యక్రమానికి టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి...

ఏపీలో కొత్తగా 1747 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 65,920 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 1747 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. దీంతో...

ఏపీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు నేడు విడుదల అయ్యాయి. ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విజయవాడలో విడుదల చేశారు. ద్వితీయ సంవత్సరంలో ఉన్న మొత్తం 5,08,672 విద్యార్థులందరూ...

టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

0
జపాన్ దేశం టోక్యోలో నేటి నుంచి ప్రారంభం కానున్న 32వ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ దేశాలు పాల్గొనే ఒలింపిక్స్, విశ్వానికి...

నవోదయ ప్రవేశపరీక్షకు హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ ప్రారంభం, ఆగస్టు 11న పరీక్ష నిర్వహణ

0
జవహర్ నవోదయ విద్యాలయాలలో 6వ తరగతిలో విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించి జవహర్‌ నవోదయ విద్యాలయ సెలెక్షన్‌ టెస్టు(జేఎన్‌వీఎస్‌టీ)ను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2021-22 విద్యా సంవత్సరానికి గాను జేఎన్‌వీఎస్‌టీ-2021 ప్రవేశ...

భారతీయ జనతా పార్టీకి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు రాజీనామా

0
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం నాడు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజీనామా లేఖను బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కు పంపించినట్టు...

మహారాష్ట్రలో ఒకేరోజులో 6753 కరోనా కేసులు, 167 మరణాలు నమోదు

0
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో శుక్రవారం కొత్తగా 6,753 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 62,51,810 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...

కరోనా వ్యాక్సినేషన్: దేశంలో 42 కోట్లు దాటిన వ్యాక్సిన్ డోసుల పంపిణీ

0
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 42 కోట్ల వ్యాక్సిన్ డోసులను ప్రజలకు అందించారు. జూన్ 21 నుంచి కేంద్రప్రభుత్వం కొత్త వ్యాక్సినేషన్ విధానం అమల్లోకి తెచ్చిన...