ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

0
ప్రముఖ సినీనటి జయంతి (76) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం తెల్లవారుజామున బెంగళూరులోని నివాసంలో తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. జయంతి కర్ణాటకలోని బల్లారిలో జన్మించారు. క్లాసికల్ డాన్స్...

రామప్ప దేవాలయంకు యునెస్కో గుర్తింపు, ఇది తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే రోజు : మంత్రి...

0
తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక రామప్ప దేవాలయంకు యునెస్కో గుర్తింపు రావడంపై రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో...

ఛత్రపతి సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ

0
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో చోటు చేసుకునే మార్పులు,...

మహారాష్ట్రలో కరోనా: కొత్తగా 6843 పాజిటివ్ కేసులు, 123 మరణాలు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 25, ఆదివారం నాడు 6,843 కరోనా కేసులు, 123 మరణాలు...

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 494 కరోనా కేసులు, 710 రికవరీలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 494 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జూలై 25, ఆదివారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,41,153 కి చేరింది. అలాగే...

ఏపీలో కొత్తగా 2252 మందికి కరోనా పాజిటివ్, 15 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 2,252 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జూలై 25, ఆదివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,54,765...

దేశంలో కొత్తగా కోలుకున్న 39972 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 97.36 శాతం

0
భారత్ లో రోజువారీ కరోనా పాజీటివిటీ రేటు, యాక్టీవ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రోజువారీ పాజీటివిటీ రేటు (2.31%) వరుసగా 34 రోజులుగా 3 శాతం కన్నా తక్కువగా నమోదవుతుంది....

తెలంగాణలో 24 గంటల్లో 1,63,913 మందికి కరోనా వ్యాక్సిన్

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జూలై 24, శనివారం నాడు 29,736 మందికి మొదటి డోస్, 1,34,177 మందికి రెండో డోస్ కలిపి మొత్తం 1,63,913...

“బేధం ఏమి లేదు అందరును పాపం చేసియున్నారు…” : డా.జాన్ వెస్లీ సాంగ్స్

0
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్‌ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...

ఒత్తిడిని ఎలా జయించాలి? – శుభవార్త టీవీ

0
Subhavaartha Tv యూట్యూబ్ ఛానెల్‌ ద్వారా ఉత్తేజకరమైన క్రిస్టియన్ పాటలు, క్రీస్తు సందేశాలు, ప్రార్ధనలకు సంబంధించిన వీడియోలను అందిస్తున్నారు. అలాగే విజయవంతమైన, ప్రశాంతమైన జీవనం ఆధారంగా రూపొందించిన వైవిధ్యమైన మరియు ఇతివృత్త సంబంధిత...

మహారాష్ట్రలో 24 గంటల్లో 224 కరోనా మరణాలు, మరో 6269 పాజిటివ్ కేసులు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. గతకొన్ని రోజులుగా రోజువారీ కరోనా కేసులు పదివేలు లోపుగానే నమోదవుతున్నాయి. ఈ క్రమంలో జూలై 24, శనివారం నాడు 6,269 కరోనా...

దళితబంధు పథకం కోసం దశలవారీగా లక్ష కోట్ల వరకు ఖర్చుకు ప్రభుత్వం సిద్ధం: సీఎం...

0
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న తెలంగాణ దళిత బంధు పథకంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మరో కీలక ప్రకటన చేశారు. కాళ్లు, రెక్కలు మాత్రమే ఆస్తులుగా కలిగిన దళిత కుటుంబాలే మొదటి...

రాష్ట్రంలో వైద్య మౌలిక సదుపాయాల బలోపేతంపై సీఎస్ సమీక్ష

0
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో వైద్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులతో శనివారం నాడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ...

ఒలింపిక్స్ లో రజత పతక విజేత మీరాభాయి చానుకు అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్,...

0
టోక్యో ఒలింపిక్స్-2020లో సిల్వర్ మెడల్ (రజత పతకం) గెలుచుకున్న వెయిట్ లిఫ్టర్‌ మీరాభాయి చానుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. టోక్యో...

ఏపీలో కార్పొరేషన్స్, మున్సిపాలిటీల్లో జూలై 30న రెండో డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ల ఎన్నిక

0
రాష్ట్రంలోని కార్పొరేషన్స్ లో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీల్లో ఇద్దరు వైస్‌ చైర్‌పర్సన్లను నియమించుకునే విధంగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కార్పొరేషన్స్, మున్సిపాలిటీల్లో ఎన్నికల ఫలితాల అనంతరమే...

ఐసీఎస్‌ఈ 10వ తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాలు విడుదల

0
ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐసీఎస్‌ఈ) 10వ తరగతి, ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ (ఐఎస్‌సీ) 12వ తరగతి ఫలితాలు శనివారం నాడు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను కౌన్సిల్ ఫర్ ద ఇండియన్...

ఒలింపిక్స్ లో రజత పతకం గెలిచిన మీరాభాయి చానుకు రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు

0
టోక్యో ఒలింపిక్స్ లో మహిళల 49 కిలోల విభాగంలో వెయిట్ లిఫ్టర్‌ మీరాభాయి చాను సిల్వర్ మెడల్ (రజత పతకం) గెలుచుకుంది. కరణం మల్లీశ్వరి తర్వాత వెయిట్‌ లిప్టింగ్ లో భారత్ కు పతకం...

తెలంగాణలో 647 కరోనా కేసులు, జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసుల వివరాలు ఇవే…

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 647 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదవడంతో జూలై 24, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,40,659 కి,...

వైఎస్ వివేకా హత్యకేసులో కీలక పరిణామం, వాచ్‌మెన్‌ రంగన్న వాంగ్మూలం నమోదు

0
మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో శుక్రవారం నాడు...

ఏపీలో గత 24 గంటల్లో 74820 కరోనా పరీక్షలు, 2174 మందికి పాజిటివ్ గా...

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో జూలై 24, శనివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,52,513 కు...