దేశంలో కొత్తగా 35342 కరోనా కేసులు, 38740 రికవరీలు నమోదు

0
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.12 శాతంగా నమోదవగా, వరుసగా 32 రోజులుగా 3% కన్నా తక్కువ ఉంటుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా...

సినీ ఎగ్జిబిటర్ ల సమస్యలపై త్వరలోనే ప్రత్యేక సమావేశం : మంత్రి తలసాని శ్రీనివాస్

0
సినీ ఎగ్జిబిటర్ ల సమస్యలపై త్వరలోనే సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు....

పార్లమెంట్ లో పెగాసస్‌ వ్యవహారంపై విపక్ష ఎంపీల నిరసనలు, సోమవారానికి లోక్‌సభ వాయిదా

0
పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. కాగా లోక్‌సభ, రాజ్యసభల్లో పెగాసస్‌ స్పైవేర్ వ్యవహారం, వ్యవసాయ చట్టాల రద్దుపై ప్రతిపక్ష సభ్యులు పట్టుబడుతుండడంతో గందరగోళం నెలకుంటుంది. ఉభయసభలు కూడా రోజులో పలుమార్లు వాయిదా పడుతున్నాయి....

సీఎం కేసీఆర్ అధ్యక్షతన జూలై 26న తెలంగాణ దళిత బంధుపై తొలి అవగాహన సదస్సు

0
హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభంకానున్న 'తెలంగాణ దళిత బంధు' పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణ మరియు విజయం సాధించే దిశగా తీసుకోవాల్సిన కార్యాచరణపై తొలి అవగాహన సదస్సును ఈ నెల 26వ...

భారీవర్షాలుతో కొండచరియలు విరిగిపడి రాయ్‌గఢ్‌ జిల్లాలో 36 మంది మృతి

0
మహారాష్ట్ర రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలతో జిల్లాలలోని పలు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. ఈ క్రమంలో రాయ్‌గఢ్‌ జిల్లాలోని తలై గ్రామంలో కొండచరియలు విరిగిపడటంతో 36 మంది ప్రాణాలు...

రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదాకై తెలంగాణ ప్రభుత్వం సత్వర చర్యలు

0
రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదాను సాదించే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వేగవంతమైన నిర్ణయాలను, సత్వర చర్యలను చేపట్టిందని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్...

ఆగస్టు 10 దాకా వర్షాలు కొనసాగే పరిస్థితి, ప్రజారక్షణకై అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి:...

0
ఎగువ రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే చేపట్టిన చర్యలు, చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఉన్నత స్థాయి...

తెలంగాణలో కరోనా: కొత్తగా 648 పాజిటివ్ కేసులు, రికవరీ రేటు 97.86 శాతం

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 648 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జూలై 22, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...

భారత్ Vs ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్: తొలి 2 టెస్టులకు 17 మందితో ఇంగ్లాండ్‌...

0
భారత్ క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు 4, 2021 నుంచి సెప్టెంబర్ 14, 2021 మధ్య ఇంగ్లాండ్ తో భారత్ జట్టు 5 టెస్టులు ఆడనుంది. ఈ...

గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కింద 100 మంది దివ్యాంగులకు బైక్ లు అందజేస్తున్నా :...

0
తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్‌ లో భాగంగా 100 మంది దివ్యాంగులకు ప్రత్యేకమైన...

రేపే ఘనంగా టోక్యో ఒలింపిక్స్‌-2020 ప్రారంభం

0
జపాన్‌ లోని టోక్యో నగరంలో జూలై 23, 2021 నుంచి ఆగస్టు 8, 2021 వరకు ఒలింపిక్స్‌ క్రీడలు జరగనున్నాయి. ఒలింపిక్స్‌ మహా క్రీడా సంబరం రేపు లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ...

ఏపీలో కరోనా : 24 గంటల్లో 1843 పాజిటివ్ కేసులు, 12 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 70,727 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా...

భారీ వర్షాల నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు సీఎం...

0
భారీ వర్షాల కారణంగా ఎస్సారెస్పీ ఎగువ నుంచి గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద ఉధృతి పెరుగుతున్నందున యుద్ధ ప్రాతిపదికన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ ఉన్నతాధికారులను, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...

వైఎస్ఆర్ కాపు నేస్తం : 3,27,244 మంది మహిళల ఖాతాల్లో రూ.490.86 కోట్లు జమ

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జూలై 22, గురువారం నాడు రెండో ఏడాది “వైఎస్ఆర్ కాపు నేస్తం” పథకాన్ని ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా 3,27,244...

జిల్లా కేంద్రాలలో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయాలి, కలెక్టర్లు, ఎస్పీలకు సీఎస్ ఆదేశాలు

0
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తక్షణ చర్యలను యుద్ధ ప్రాతిపాదికతన చేపట్టాలని, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. గురువారం...

ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికల కౌంటింగ్ తేదీ ఖరారు

0
పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) గురువారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూలై 25వ తేదీన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల...

రైతులకు ధాన్యం సొమ్ములు చెల్లించడంలో ప్రభుత్వం విఫలం: పవన్ కళ్యాణ్

0
రైతులకు ధాన్యం సొమ్ములు చెల్లించడంలో ప్రభుత్వం విఫలం అయిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ నెలాఖరులోగా ప్రతి గింజకు డబ్బులు చెల్లించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఇవ్వని పక్షంలో...

దేశంలో ఒకేరోజులో 41383 కరోనా కేసులు, 507 మరణాలు నమోదు

0
దేశంలో వరుసగా 25 రోజులు నుంచి రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు 50 వేల కన్నా తక్కువగానే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 41,383 కరోనా కేసులు నమోదవడంతో జూలై 22,...

ఏపీలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫలితాల విడుదల రేపే

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను జూలై 23, శుక్రవారం సాయంత్రం విడుదల చేయనున్నట్లు ఇంటర్‌ బోర్డ్‌ ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్...

తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచే కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలు అమలు

0
తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ జూలై 20వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సవరించిన మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్‌ చార్జీలు నేటి నుంచే (జూలై...