బసవతారకం కాన్సర్ హాస్పిటల్‌లో పేషెంట్స్, అభిమానుల మధ్య బాలకృష్ణ జన్మదినోత్సవ వేడుకలు

0
హిందుపురం శాసనసభ్యుడు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ 61వ జన్మ దినోత్సవ వేడుకలు నేడు హైదరాబాదులోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్...

కరోనా పరీక్షల్లో మరో మైలురాయి దాటిన ఏపీ, రెండు కోట్లకుపైగా పరీక్షలు నిర్వహణ

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా పెద్దఎత్తున కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు కోట్లకుపైగా కరోనా పరీక్షలు నిర్వహించి ఏపీ మరో మైలు రాయిని...

ఢిల్లీ బయల్దేరిన ఏపీ సీఎం వైఎస్ జగన్

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి జూన్ 10, గురువారం నాడు ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. గురువారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ...

ఘంటసాల కుమారుడు రత్నకుమార్ కన్నుమూత

0
సుప్రసిద్ధ గాయకుడు, దివంగత ఘంటసాల వెంకటేశ్వరరావు రెండో కుమారుడు ఘంటసాల రత్నకుమార్ కన్నుమూశారు. ఇటీవలే రత్నకుమార్ కు కరోనా సోకగా, రెండు రోజుల క్రితమే కరోనా నెగిటివ్‌ గా తేలినట్టు తెలిపారు. అయితే...

రాబోయే 4 రోజుల్లో వారందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి, మంత్రి హరీశ్ రావు, సీఎస్...

0
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు బుధవారం నాడు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ అమలుపై సమావేశం...

డెంటల్ కేర్ పై హీరో ప్రిన్స్ టిప్స్

0
ప్రముఖ యువహీరో ప్రిన్స్ తన “The Prince Way” యూట్యూబ్ ఛానల్ లో వర్కౌట్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, గ్రూమింగ్ వంటి అంశాలపై వీడియోలు అందించడంతో పాటుగా సప్లిమెంటేషన్ పై కూడా...

2021-22 ఖరీఫ్‌ సీజన్‌ : పంటల కనీస మద్దతు ధరలు పెంపు

0
దేశవ్యాప్తంగా 2021-22 మార్కెట్ సీజన్‌లో ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుధవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల...

లాక్‌డౌన్‌ పొడిగింపు నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో మార్పులు

0
తెలంగాణ రాష్ట్రంలో అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ ను మరో పది రోజుల పాటుగా కొనసాగించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ లాక్‌డౌన్‌ సమయంలో ప్రతిరోజూ ఉదయం 6...

నాగ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ

0
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో చోటు చేసుకునే మార్పులు,...

ఏపీలో కొత్తగా 8766 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో 93,511 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 8766 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో...

స‌క‌ల జ‌నుల సంక్షేమ‌మే ధ్యేయంగా జూలై 8న కొత్త పార్టీ ఏర్పాటు : వైఎస్...

0
దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల బుధవారం నాడు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో నూతన పార్టీ ఆవిర్భావ సన్నాహక సమావేశం నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరిగిన...

మహారాష్ట్రలో కరోనా: కొత్తగా 10989 పాజిటివ్ కేసులు, 261 మరణాలు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 9, బుధవారం నాడు 10989 కరోనా కేసులు, 261 మరణాలు...

ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సిన్ల ధరలు ఇవే, కేంద్రం నిర్ణయం

0
దేశంలో 18 సంవత్సరాలు పైబడినవారందరికీ కరోనా వ్యాక్సిన్ వేసేందుకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా వ్యాక్సిన్లను అందజేయనున్నట్టు కేంద్రం ఇటీవలే ప్రకటించింది. దేశంలో నెలవారీగా ఉత్పత్తి అయ్యే కరోనా వ్యాక్సిన్లలో 75 శాతం కేంద్ర...

తెలంగాణలో కొత్తగా 1813 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

0
తెలంగాణ రాష్ట్రంలో మరో 1813 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 9, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,96,813 కి చేరినట్టు రాష్ట్ర...

వైఎస్ఆర్ బీమా పథకంలో మార్పులు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షల ఆర్థిక సాయం

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు ‘వైఎస్ఆర్ బీమా’ పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సందర్భంగా వైఎస్ఆర్ బీమా పథకంలో కీలక మార్పులు చేస్తూ సీఎం వైఎస్...

రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్?

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి జూన్ 10, గురువారం నాడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్టు తెలుస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ముందుగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా...

తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి

0
ఇకపై గుండె జబ్బులకూ ప్రభుత్వ ఆసుపత్రిలలో వైద్యం అందించనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు.అందుకు అనుగుణంగానే ప్రభుత్వ ఆసుపత్రులలో గుండె జబ్బులకు సంబంధించిన అన్ని రకాల పరీక్షలు...

రాష్ట్రాలకు ఇప్పటికే 25 కోట్లకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులు అందించాం: కేంద్రం

0
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్ డోసులపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన చేసింది. అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత...

తెలంగాణలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రద్దు, మార్కులపై కమిటీ ఏర్పాటు

0
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలకు అనుగుణంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను రద్దు...

15 రోజుల్లోగా 4,46,169 మంది అర్హులకు రేషన్ కార్డులిచ్చే ప్రక్రియ పూర్తి చేయాలి

0
రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని, పెండింగులో ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. 15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియను...