బుద్ధ పూర్ణిమ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

0
గౌతమ బుద్ధుని జయంతి, బుద్ధ పూర్ణిమ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. మానవాళి ప్రగతి కోసం బౌద్ధం చూపిన బాట నేటికీ ఆచరణీమయన్నారు. తెలంగాణ సమాజపు మానవత్వ...

జూనియర్ డాక్టర్స్ వెంటనే సమ్మెను విరమించాలి: మంత్రి కేటీఆర్

0
రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెపై మంత్రి కేటీఆర్ స్పందించారు. సమ్మె చేయడానికి ఇది సరైన సమయం కాదని, జూనియర్ డాక్టర్స్ వెంటనే సమ్మెను విరమించి విధుల్లో చేరాలని కోరారు. లేని పక్షంలో...

కరోనా వ్యాక్సినేషన్: తెలంగాణలో 55,88,576 వ్యాక్సిన్ డోసుల పంపిణీ

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా మే 25, మంగళవారం రాత్రి 9 గంటల వరకు 43,80,179 మంది లబ్ధిదారులకు మొదటి డోసు, 12,08,397 మంది లబ్ధిదారులకు రెండవ డోసు కలిపి...

సీబీఐ నూతన డైరెక్టర్‌ గా సుబోధ్‌ కుమార్‌ జైస్వాల్‌ నియామకం

0
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్‌ గా ఐపీఎస్ అధికారి సుబోధ్ కుమార్ జైస్వాల్‌ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్ గా విధులు...

తెలంగాణ వ్యవసాయం దేశాన్నే ఆశ్చర్యపరిచే స్థాయికి చేరుకుంది : సీఎం కేసీఆర్

0
నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో దేవరకొండ నుంచి కోదాడ వరకు ప్రభుత్వం ఇప్పటికే నిర్మించ తలపెట్టిన అన్ని లిప్టు పథకాల నిర్మాణ అంచనాలను (ఎస్టిమేట్స్) జూన్ 15 వరకు పూర్తి చేసి...

కరోనాతో ఒకేరోజులో 601 మంది మృతి, మరో 24136 పాజిటివ్ కేసులు నమోదు

0
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో మంగళవారం కొత్తగా 24,136 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 56,26,155 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...

రాష్ట్రంలో సూపర్ స్ప్రేడర్లకు టీకాలు వేయడంపై మంత్రి హరీశ్ రావు, సీఎస్ సమావేశం

0
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం నాడు సూపర్ స్ప్రేడర్లు అందరికీ టీకాలు వేసే...

ఏపీలో 72,979 కరోనా పరీక్షలు నిర్వహించగా 15284 మందికి పాజిటివ్ గా నిర్ధారణ

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. మే 25, మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16,09,105 కు చేరుకుంది. గత 24...

తెలంగాణలో 18 ఏళ్లు పైబడినవారికి కరోనా వ్యాక్సిన్, ప్రైవేట్ ఆసుపత్రులకు అనుమతి

0
కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు పైబడినవారికి కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు ప్రైవేటు ఆస్ప‌త్రుల‌కు అనుమతిస్తున్నట్టు మంగళవారం నాడు ప్ర‌భుత్వం ప్రకటించింది. ఈ...

మద్యం తాగే వారు ఎలాంటి డైట్ తీసుకోవాలి? భోజనం మధ్యలో నీళ్లు తాగొచ్చా?

0
ప్రముఖ నటుడు, మోడల్, యాడ్ ఫిల్మ్స్ డైరెక్టర్, బిగ్‌బాస్ 2 విజేత కౌశల్ తన యూట్యూబ్ ఛానెల్ “KAUSHAL MANDA’S LOOKS TV” ద్వారా పలు అంశాలపై క్రియేటివ్ గా వీడియోలు అందిస్తున్నారు....

కరోనాపై పోరు: సీఎం రిలీఫ్ ఫండ్‌ కు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ.1.55 కోట్లు విరాళం

0
కరోనా వైరస్‌ ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు సాయంగా పలు సంస్థలు విరాళాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కరోనాపై పోరుకు మద్దతుగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు...

తెలంగాణలో కొత్తగా 3821 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

0
తెలంగాణ రాష్ట్రంలో మరో 3821 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మే 25, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,60,141 కి చేరినట్టు రాష్ట్ర...

బ్లాక్ ఫంగస్ చికిత్స : రాష్ట్రాలకు మరో 19420 అంఫోటెరిసిన్-బి వయల్స్ కేటాయించిన కేంద్రం

0
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మ్యూకోర్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. బ్లాక్ ఫంగస్ చికిత్స, మందుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో...

వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద రూ.1820 కోట్ల నిధులు విడుదల చేసిన సీఎం...

0
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ‌మోహన్ ‌రెడ్డి మంగళవారం నాడు ఖరీఫ్‌-2020 సీజన్‌కు సంబంధించి "వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం" నిధులను విడుదల చేశారు. రాష్ట్రంలో రైతాంగానికి భరోసానివ్వడంలో భాగంగా ఈ...

నిమ్స్, ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రులను సందర్శించిన మంత్రులు మహమూద్ అలీ, తలసాని

0
కరోనా మహమ్మారి బారినపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తూ వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు....

అమిత్ షాకు నారా లోకేష్ లేఖ, పది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల రద్దుపై...

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దుకు జోక్యం చేసుకోవాలని కోరుతూ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...

కరోనా నుంచి కోలుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్

0
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కు ఇటీవలే కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. కాగా జూనియర్ ఎన్టీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షలో...

దేశంలో కొత్తగా 1,96,427 కరోనా కేసులు, 3,26,850 రికవరీలు నమోదు

0
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కొంత తగ్గుముఖం పట్టింది. రోజువారీ కేసులు 40 రోజుల తర్వాత 2 లక్షల కంటే తక్కువగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,96,427...

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

0
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. అందులో భాగంగా 81వ పాఠంలో స్వరూప్‌ ఆర్‌ఎస్‌జె దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి...

విశాఖపట్నం హెచ్‌పీసీఎల్‌లో భారీ అగ్ని ప్రమాదం

0
విశాఖపట్నంలోని హెచ్‌పీసీఎల్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగ భారీగా ఎగసిపడ్డాయి. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే సేఫ్టీ సైరన్‌ మోగించి ఉద్యోగులను బయటకు పంపించినట్టు తెలుస్తుంది. ఇక సమాచారం...