కరీంనగర్‌లో మరో రెండు హెల్ప్‌లైన్స్ ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 7, మంగళవారం నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 404కు చేరిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా కట్టడి చేయడం కోసం లాక్ డౌన్ ను...
లాక్‌డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసుల సంచలన నిర్ణయం
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పూర్తిస్థాయిలో అమలు చేస్తుంది....
చైనాలోని వుహాన్‌లో లాక్‌డౌన్ ఎత్తివేత
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలను కోవిడ్-19(కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. అసలు కరోనా వైరస్‌కు కేంద్ర బిందువైన చైనాలోని వుహాన్ నగరంలో ప్రస్తుతం పరిస్థితులు కుదుట పడ్డట్టు తెలుస్తుంది. వుహాన్ లో కరోనా...
అమెరికాలో కరోనా తీవ్ర ప్రభావం, 24 గంటల్లోనే దాదాపు 2 వేల మరణాలు
అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. అమెరికాలో న్యూయార్క్, న్యూజెర్సీ లలో కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ సమాచారం ప్రకారం గత...
తెలంగాణలో 404, ఏపీలో 329కు చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
తెలుగు రాష్ట్రాలలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింత ప్రభావం చూపుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 7, మంగళవారం నాడు ఒక్కరోజే 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
కరోనా నేపథ్యంలో ప్రజలకు సూపర్ స్టార్ మహేష్ బాబు సూచన
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. భారత్ లో ఇప్పటికే 4421 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, ఈ వైరస్ వలన 117 మంది...
కరోనా వైరస్ వ్యాప్తిపై అధికారులతో మంత్రి పువ్వాడ సమావేశం
ఖమ్మం జిల్లాలో మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదు అవ్వడంతో తదుపరిగా తీసుకోవాల్సిన చర్యలపై ఏప్రిల్ 7, మంగళవారం నాడు ఖమ్మం కలెక్టరేట్ ప్రజ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, పోలీసు...
కరోనా నేపథ్యంలో ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ
భారత్ లో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా ప్రభావం చూపుతుంది. దేశంలో ఇప్పటికే 4421 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, ఈ వైరస్ వలన 114 మంది మరణించారు. ఈ నేపథ్యంలో...
వైద్య ఆరోగ్య సిబ్బందికి తగిన రక్షణ, భరోసా ఇవ్వాలి – పవన్ కళ్యాణ్
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆరోగ్యవంతమైన సమాజం కోసం వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బంది ఎంతగానో శ్రమిస్తున్నారని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా...
కరోనా వ్యాప్తి నేపథ్యంలో “వాట్సప్” కీలక నిర్ణయం
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్-19 (కరోనా వైరస్) తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. దేశంలో ఇప్పటికే 4421 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, ఈ వైరస్ వలన 114 మంది...












































