దేశంలో 90% వయోజన జనాభాకు పూర్తిగా కోవిడ్-19 టీకాలు వేశాం: కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయా

Covid-19 India Achieves Complete Vaccination of 90 Percent of its Adult Population Says Mansukh Mandaviya, Mansukh Mandaviya Says Covid-19 India Achieves Complete Vaccination of 90 Percent of its Adult Population, Covid-19 India Achieves Complete Vaccination of 90 Percent of its Adult Population, Mansukh Mandaviya, Covid Vaccination in India, Wuhan Virus Vaccination, Wuhan Virus, India COVID-19 Vaccination, Corona Vaccination Programme, Corona Vaccine, Coronavirus, coronavirus vaccine, coronavirus vaccine distribution, COVID 19 Vaccine, Covid Vaccination, Covid vaccination in India, Covid-19 Vaccination, Covid-19 Vaccination Distribution, COVID-19 Vaccination Dose, Covid-19 Vaccination Drive, Covid-19 Vaccine Distribution, Covid-19 Vaccine Distribution News, Covid-19 Vaccine Distribution updates, Mango News, Mango News Telugu,

దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా సోమవారం కీలక ప్రకటన చేశారు. దేశంలో 90% మంది వయోజన జనాభాకు (అడల్ట్ పాపులేషన్) పూర్తి కోవిడ్-19 వ్యాక్సినేషన్ జరిగినట్లు తెలిపారు. “ఎంత అసాధారణమైన ఘనత, ప్రధాని నరేంద్ర మోదీ యొక్క సబ్‌కా సాత్ సబ్‌కా ప్రయాస్ మంత్రంతో, భారతదేశం దాని వయోజన జనాభాలో 90% మందికి పూర్తి టీకాలు వేసింది. ఇంకా ముందుకెళ్లాల్సి ఉంది. కలిసికట్టుగా కరోనా మహమ్మారిపై పోరాటంలో విజయం సాధిస్తాం” అని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయా పేర్కొన్నారు.

మరోవైపు కోవిడ్ వ్యాక్సినేషన్ లో భాగంగా ఇప్పటివరకు ప్రజలకు అందించిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 197.98 కోట్లు దాటింది. జూలై 4, సోమవారం ఉదయం 7 గంటల వరకు దేశంలో పంపిణీ చేసిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,97,98,21,197 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే 12 మరియు 14 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు ఇప్పటివరకు 3.69 కోట్లమందికిపైగా (3,69,12,764) మొదటి డోస్‌ వ్యాక్సిన్, 2,39,83,173 మందికి రెండో డోస్ వ్యాక్సిన్ అందించినట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here