నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్-2022 విడుదల, కొత్తగా 34 మందులు చేరిక, 26 తొలగింపు

Union Health Minister Mansukh Mandaviya Launches National List of Essential Medicines 2022, Union Health Minister Mansukh Mandaviya, Health Minister Mansukh Mandaviya, Mansukh Mandaviya, Mansukh Mandaviya Launches National List of Essential Medicines 2022, National List of Essential Medicines 2022, Mango News , Mango News Telugu, 34 New Medicines Added In List, 26 Medicines Removed From List, National List of Essential Medicines , Amikacin Bedaquiline, Bendamustine, Hydrochloride, Buprenorphine, Medicine Latest News And Updates

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మనసుఖ్ మాండవియా మంగళవారం నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ (ఎన్ఎల్ఈఎం)-2022 ను విడుదల చేశారు. ఎన్ఎల్ఈఎం-2022 జాబితాలో 27 విభాగాలకు సంబంధించి 384 మందులు ఔషధాలు చేర్చబడ్డాయి. ఈ జాబితాలో 34 కొత్త మందులను చేర్చగా, 26 మందులను తొలగించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మనసుఖ్ మాండవియా మాట్లాడుతూ, సబ్కో దవాయి, సస్తీ దవాయి దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనేక చర్యలు తీసుకుంటోందన్నారు.

ఈ దిశలో ఆరోగ్య సంరక్షణ యొక్క అన్ని స్థాయిలలో సరసమైన, నాణ్యమైన ఔషధాల ప్రాప్యతను నిర్ధారించడంలో నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు. ఇది భరించగలిగే ఖర్చుతో కూడుకున్న, నాణ్యమైన మందులకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని మరియు పౌరులకు ఆరోగ్య సంరక్షణపై జేబు ఖర్చును తగ్గించడానికి దోహదం చేస్తుందని తెలిపారు. ఈ జాబితా ద్వారా అనేక యాంటీబయాటిక్స్, వ్యాక్సిన్‌లు, క్యాన్సర్ నిరోధక మందులు, అనేక ఇతర ముఖ్యమైన మందులు మరింత సరసమైనవిగా మారతాయని పేర్కొన్నారు.

ఎన్ఎల్ఈఎం-2015 నుండి తొలగించబడిన ఔషధాల జాబితా:

1. Alteplase
2. Atenolol
3. Bleaching Powder
4. Capreomycin
5. Cetrimide
6. Chlorpheniramine
7. Diloxanide furoate
8. Dimercaprol
9. Erythromycin
10. Ethinylestradiol
11. Ethinylestradiol(A) Norethisterone (B)
12. Ganciclovir
13. Kanamycin
14. Lamivudine (A) + Nevirapine (B) + Stavudine (C)
15. Leflunomide
16. Methyldopa
17. Nicotinamide
18. Pegylated interferon alfa 2a, Pegylated interferon alfa 2b
19. Pentamidine
20. Prilocaine (A) + Lignocaine (B)
21. Procarbazine
22. Ranitidine
23. Rifabutin
24. Stavudine (A) + Lamivudine (B)
25. Sucralfate
26. White Petrolatum

ఎన్ఎల్ఈఎం-2022లో చేర్చిన ఔషధాల జాబితా:

1. Amikacin
2. Bedaquiline
3. Bendamustine Hydrochloride
4. Buprenorphine
5. Buprenorphine (A) + Naloxone (B)
6. Cefuroxime
7. Dabigatran
8. Daclatasvir
9. Darunavir (A) + Ritonavir (B)
10. Delamanid
11. Dolutegravir
12. Fludrocortisone
13. Insulin Glargine
14. Irinotecan HCI Trihydrate
15. Itraconazole
16. Ivermectin
17. Lamivudine
18. Latanoprost
19. Lenalidomide
20. Leuprolide acetate
21. Meropenem
22. Montelukast
23. Mupirocin
24. Nicotine replacement therapy (NRT)
25. Ormeloxifene (Centchroman)
26. Phenoxymethyl penicillin
27. Procaine Benzyl penicillin
28. Rotavirus vaccine
29. Tenecteplase
30. Teneligliptin
31. Tenofovir (A) + Lamivudine (B) + Dolutegravir (C)
32. Tenofovir Alafenamide Fumarate (TAF)
33. Terbinafine
34. Valganciclovir

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =