వర్షాల నేపథ్యంలో నేడు తెలంగాణ వ్యాప్తంగా సెలవు ప్రకటించిన సీఎం కేసీఆర్

CM KCR Announced Holiday Tomorrow Across the State, CM KCR Announced Holiday Tomorrow Across the State in the Wake of Heavy Rains, CM KCR Held Review from Delhi over Heavy Rains in the State, CM KCR Holds Review Meet On Rains In Telangana, Cyclone Gulab, Cyclone Gulab alert, Cyclone Gulab impact, Cyclone Gulab Telangana, Cyclone Gulab Update, Holiday Tomorrow Across the State in the Wake of Heavy Rains, Mango News, rain situation in Telangana, Telangana CM KCR Reviews Hyderabad Rains

గులాబ్ తూఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వాళ్ళ ఏర్పడ్డ పరిస్థితులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో నేడు సాయంత్రం సమీక్షించారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశమున్నందున రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు నేడు (సెప్టెంబర్ 28, మంగళ వారం)సెలవు ప్రకటిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలననుసరించి తగు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శిని సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. అయితే అత్యవసర శాఖలైన రెవిన్యూ, పోలీస్, ఫైర్ సర్వీసులు, మున్సిపల్, పంచాయతీ రాజ్, నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖలు విధి నిర్వహణలో ఉండాలని, భారీ వర్షాల వాళ్ళ ఏవిధమైన ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చూడాలని సీఎస్ సోమేశ్ కుమార్ తెలియజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − fourteen =