కేంద్ర బడ్జెట్ 2023-24: తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కేటాయింపులు ఇవే…

Union Budget 2023-24 Details of Allocation for AP and Telangana States,Union Finance Minister Nirmala Sitharaman Joined AIIMS,Union Finance Minister Nirmala Sitharaman,Finance Minister Nirmala Sitharaman,Union FM Nirmala Sitharaman,Mango News,Mango News Telugu,Union Finance Minister,Nirmala Sitharaman Latest News and Updates,Today Announcement By Finance Minister,Nirmala Sitharaman Latest Announcement Today,Nirmala Sitharaman Salary,Finance Minister Of India,Finance Minister Of India 2022,Nirmala Sitharaman Salary Per Month,Nirmala Sitharaman News Today Highlights,Finance Minister Name,Union Finance Minister Nirmala Sitharaman,Union Minister Nirmala Sitharaman,Union Finance Minister Of India,Union Budget Nirmala Sitharaman

కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ఉదయం లోక్ సభలో కేంద్ర బడ్జెట్ 2023-24ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 2023-24 కేంద్ర బడ్జెట్ మొత్తం వ్యయం రూ.45 లక్షల కోట్లుగా అంచనా వేయగా, రుణాలు కాకుండా మొత్తం వసూళ్లు రూ.27.2 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఈ బడ్జెట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన పలు సంస్థలకు కూడా కేటాయింపులు చేశారు.

ఆంధ్రప్రదేశ్:

  • ఏపీ సెంట్రల్ యూనివర్శిటీకి రూ.47 కోట్లు
  • పెట్రోలియం యూనివర్సిటీకి రూ.168 కోట్లు
  • వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు రూ.683 కోట్లు.

తెలంగాణ:

  • సింగరేణి సంస్థకు రూ.1,650 కోట్లు
  • ఐఐటీ హైదరాబాద్ కు రూ.300 కోట్లు
  • మణుగూరులోని హెవీ వాటర్‌ ప్లాంట్‌ కు రూ.1,473 కోట్లు.

ఏపీ, తెలంగాణకు వచ్చిన ఉమ్మడి కేటాయింపులు:

  • ఆంధ్రప్రదేశ్‌ లోని మంగళగిరి ఎయిమ్స్, తెలంగాణ లోని బీబీనగర్ ఎయిమ్స్ సహా దేశంలోని 22 ఎయిమ్స్ వైద్య సంస్థల కోసం రూ.6,835 కోట్లు కేటాయింపు.
  • గిరిజన యూనివర్సిటీలకు రూ.37 కోట్లు కేటాయింపు
  • హైదరాబాద్ లోని సాలార్ జంగ్ మ్యూజియం సహా అన్ని మ్యూజియంలకు రూ.357 కోట్లు కేటాయింపు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − eleven =