Home Search
ఉద్యోగాలు - search results
If you're not happy with the results, please do another search
జగన్ కంటే చంద్రబాబే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారు.. షర్మిల సంచలన వ్యాఖ్యలు
నిరుద్యోగుల తరుపున పోరాటం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు వైఎస్ షర్మిల. తెలంగాణలో ఉన్నప్పుడు కూడా నిరుద్యోగుల తరుపున అప్పటి కేసీఆర్ సర్కార్‌పై పెద్ద యుద్ధమే చేశారు. పోరాటాలు, మాటల తూటాలతో కేసీఆర్ సర్కార్‌కు...
పదేళ్లలో కాంగ్రెస్ 6వేల ఉద్యోగాలు ఇస్తే.. బీఆర్‌ఎస్ 1.35 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది – మంత్రి హరీశ్ రావు
పదేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 6 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని, అయితే బీఆర్‌ఎస్ ప్రభుత్వం 1.35 లక్షల ఉద్యోగాలు కల్పించిందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. శుక్రవారం ఆయన నల్గగొండ...
మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన.. హైదరాబాద్‌కు అలియంట్ గ్రూప్ సెంటర్, 9 వేల మందికి ఉద్యోగాలు
రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీ రామారావు అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన అనేక కంపెనీల యాజమాన్యాలతో, పలు సంస్థల...
2024 లోక్‌సభ ఎన్నికలలోపు 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం – ప్రధాని మోదీ
2024 లోక్‌సభ ఎన్నికలలోపు 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ మేరకు గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రీయ రోజ్ గార్...
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఆర్టీసీలో 1,168 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఆర్టీసీ)లో కారుణ్య నియామకాల కింద 1,168 మందికి ఉద్యోగాలు కల్పించింది. 2016 - 2019 మధ్య కాలంలో...
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ప్రభుత్వం చర్యలు.. ప్రధాన నిందితులు రేణుక సహా ఆమె భర్త ఉద్యోగాలు తొలగింపు
తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పేపర్ లీకేజీ కేసులో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కేసులో కీలక నిందితురాలైన రేణుక సహా ఆమె భర్త,...
తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఏర్పాటు, రాబోయే 5 ఏళ్లలో 4 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యం: మంత్రి కేటీఆర్
హైదరాబాద్ ఈ-మొబిలిటీ వీక్‌లో భాగంగా నిర్వహిస్తున్న మొబిలిటీ నెక్స్ట్ హైదరాబాద్ సమ్మిట్ మొదటి ఎడిషన్‌లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసే 'తెలంగాణ మొబిలిటీ వ్యాలీ (టీఎంవీ)'ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి...
దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో 20 శాతం హైదరాబాద్‌లోనే, గత రెండేళ్లలో కొత్తగా 40 వేల ఉద్యోగాలు – మంత్రి...
దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో 20 శాతం మంది హైదరాబాద్‌లోనే ఉన్నారని తెలిపారు తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. ఈ మేరకు ఆయన సోమవారం హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులోని...
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. దివ్యాంగులకు ప్రభుత్వ ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ పెంపు
ఆంధ్రప్రదేశ్‌లోని దివ్యాంగులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వారికి ప్రభుత్వ ఉద్యోగాలు మరియు ప్రమోషన్లలో రిజర్వేషన్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ గురువారం ఉత్తర్వులు జారీ...
హైదరాబాద్‌కు రానున్న జర్మనీకి చెందిన జెడ్‌ఎఫ్ సంస్థ, ఫెసిలిటీ సెంటర్ ద్వారా 3 వేల మందికి ఉద్యోగాలు కల్పన
హైదరాబాద్ నగరంలో సరికొత్త ఫెసిలిటీ సెంటర్ ప్రారంభోత్సవానికి రెడీ అయ్యింది. జర్మన్ ఆటోపార్ట్స్ మేకర్ జెడ్‌ఎఫ్ సంస్థ ఈ ఫెసిలిటీ సెంటర్‌ను హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో నిర్మించింది. ఈ మేరకు జెడ్‌ఎఫ్ ఫెసిలిటీ సెంటర్...