ఈ నెల 30న నెల్లూరులోని సంగం, పెన్నా బ్యారేజ్‌లను సీఎం జగన్‌ ప్రారంభిస్తారు – మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌

AP Ex Minister Anil Kumar Yadav Inspects Penna Barrage Works at Nellore Today, Anil Kumar Yadav Inspects Penna Barrage Works at Nellore Today, AP Ex Minister Inspects Penna Barrage Works at Nellore Today, AP Ex Minister Anil Kumar Yadav, Anil Kumar Yadav, Penna Barrage Works, Nellore Penna Barrage, Penna Barrage, former AP minister Anil Yadav, Penna Barrage News, Penna Barrage Latest News And Updates, Penna Barrage Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ నెల్లూరులోని సంగం, పెన్నా బ్యారేజ్‌లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ నెల 30వ తేదీన ప్రారంభిస్తామని మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. మంగళవారం ఆయన పెన్నా బ్యారేజ్‌ పనులను జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌ బాబుతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిధుల కేటాయింపుతో ఈ రెండు బ్యారేజ్ పనుల్లో వేగం పెరిగిందని, ఈ క్రమంలో ఆగస్ట్ 30వ తేదీన సీఎం వైఎస్‌ జగన్‌ ఈ ప్రాజెక్టులను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 2006లో ఈ సంగం, పెన్నా బ్యారేజ్‌లకు శంకుస్థాపన చేశారని గుర్తు చేసిన అనిల్ కుమార్, ఇప్పుడు 16 సంవత్సరాల తర్వాత సీఎం జగన్ నేతృత్వంలో బ్యారేజ్‌ పనులు పూర్తి అయ్యాయని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 11 =