ఏపీలో 2023 లో ప్రభుత్వ సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవుల జాబితా ఇదే…

AP Govt Announces General Holidays and Optional Holidays for the Year-2023,Bhogi January 14 Saturday,Makar Sankranti January 15 Sunday,Kanuma January 16 Monday,Mango News,Mango News Telugu,Republic Day January 26 Thursday,Maha Shivratri February 18 Saturday,Holi March 8 Wednesday,Ugadi March 22 Wednesday,Sri Rama Navami March 30 Thursday,Babu Jagjivan Ram Jayanti April 5 Wednesday,Good Friday April 7 Friday,Ambedkar Jayanti April 14 Friday,Ramadan April 22 Saturday,Bakrid June 29 Thursday,Muharram July 29 Saturday,Independence Day August 15 Tuesday,Sri Krishnashtami September 6 Wednesday,Vinayaka Chavithi September 18 Monday,Milad-un-Nabi September 28 Thursday,Gandhi Jayanti October 2 Monday,Durgashtami October 22 Sunday,Dussehra October 23 Monday,Diwali November 12 Sunday,Christmas - December 25 - Monday

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2023 సంవత్సరానికి సంబంధించిన సెలవులను ప్రకటించింది. సాధారణ, ఐచ్ఛిక(ఆప్షనల్) సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. 2023 లో 23 రోజుల సాధారణ సెలవులు, మరో 22 రోజులను ఐచ్ఛిక సెలవులుగా ప్రకటించారు. 2023లో మూడు ఆదివారాలు, ఒక రెండో శనివారం నాడు సాధారణ సెలవులు వచ్చాయి. అలాగే నాలుగు ఆదివారాల్లో ఐచ్ఛిక సెలవులు వచ్చాయి.

సాధారణ సెలవులు(23):

  1. భోగి – జనవరి 14 – శనివారం
  2. మకర సంక్రాంతి – జనవరి 15 – ఆదివారం
  3. కనుమ – జనవరి 16 – సోమవారం
  4. రిపబ్లిక్ డే – జనవరి 26 – గురువారం
  5. మహా శివరాత్రి – ఫిబ్రవరి 18 – శనివారం
  6. హోలీ – మార్చి 8 – బుధవారం
  7. ఉగాది – మార్చి 22 – బుధవారం
  8. శ్రీరామ నవమి – మార్చి 30 – గురువారం
  9. బాబు జగ్జీవన్ రామ్ జయంతి – ఏప్రిల్ 5 – బుధవారం
  10. గుడ్‌ ఫ్రైడే – ఏప్రిల్‌ 7 – శుక్రవారం
  11. అంబేడ్కర్‌ జయంతి – ఏప్రిల్‌ 14 – శుక్రవారం
  12. రంజాన్‌ – ఏప్రిల్ 22 – శనివారం
  13. బక్రీద్‌ – జూన్ 29 – గురువారం
  14. మొహర్రం – జూలై 29 – శనివారం
  15. స్వాతంత్య్ర దినోత్సవం – ఆగస్టు 15 – మంగళవారం
  16. శ్రీకృష్ణాష్టమి – సెప్టెంబర్ 6 – బుధవారం
  17. వినాయక చవితి – సెప్టెంబర్ 18 – సోమవారం
  18. మిలాద్‌-ఉన్‌-నబి – సెప్టెంబర్ 28 – గురువారం
  19. గాంధీ జయంతి – అక్టోబరు 2 – సోమవారం
  20. దుర్గాష్టమి – అక్టోబరు 22 – ఆదివారం
  21. దసరా – అక్టోబరు23 – సోమవారం
  22. దీపావళి – నవంబరు 12 – ఆదివారం
  23. క్రిస్మస్ -‌ డిసెంబరు 25 – సోమవారం

ఆదివారం/రెండో శనివారం వచ్చిన సెలవులు:

  • భోగి – జనవరి 14 – రెండో శనివారం
  • మకర సంక్రాంతి – జనవరి 15 – ఆదివారం
  • దుర్గాష్టమి – అక్టోబరు 22 – ఆదివారం
  • దీపావళి – నవంబరు 12 – ఆదివారం

ఐచ్ఛిక సెలవులు(22):

  1. కొత్త సంవత్సరం – జనవరి 1 – ఆదివారం
  2. హజరత్ అలీ జయంతి – ఫిబ్రవరి 5 – ఆదివారం
  3. షబ్-ఇ-బారత్ – మార్చి 7 – శుక్రవారం
  4. మహవీర్‌ జయంతి – ఏప్రిల్‌ 4 – మంగళవారం
  5. సాహిబ్-ఇ-ఖదీర్‌ – ఏప్రిల్ 18 – మంగళవారం
  6. జుమాతుల్‌ వాదా – ఏప్రిల్ 21 – శుక్రవారం
  7. బసవ జయంతి – ఏప్రిల్ 23 – ఆదివారం
  8. షాదత్‌ హజ్రత్‌ అలీ – ఏప్రిల్ 24 – సోమవారం
  9. బుద్ధ పూర్ణిమ – మే 5 – శుక్రవారం
  10. రథయాత్ర – జూన్ 20 – మంగళవారం
  11. ఈద్ -ఏ-ఘాదిర్ – జూలై 6 – గురువారం
  12. 9 వ మొహర్రం – జూలై 28 – శుక్రవారం
  13. పార్శి నూతన సంవత్సరం – ఆగస్టు 16 – బుధవారం
  14. వరలక్ష్మీ వ్రతం – ఆగస్టు 25 – శుక్రవారం
  15. ఆర్బయీన్‌ – సెప్టెంబర్ 5 – మంగళవారం
  16. సయ్యద్ మహమ్మద్ జువాన్ పురి మహాది జయంతి – సెప్టెంబర్ 9 – శనివారం
  17. మహాలయ అమావాస్య – అక్టోబర్ 14 – శనివారం
  18. విజయదశమి (తిథి ద్వయం) – అక్టోబర్ 24 – మంగళవారం
  19. యజ్‌ దాహుమ్‌ షరీఫ్‌ – అక్టోబర్ 26 – గురువారం
  20. కార్తిక పౌర్ణమి/ గురునానక్‌ జయంతి – నవంబరు 27 – సోమవారం
  21. క్రిస్మస్‌ ఈవ్ -‌ డిసెంబరు 24 – ఆదివారం
  22. బాక్సింగ్‌ డే – డిసెంబరు 26 – మంగళవారం

ఆదివారం/రెండో శనివారం ఐచ్ఛిక సెలవు దినాలు:

  • కొత్త సంవత్సరం – జనవరి 1 – ఆదివారం
  • హజరత్ అలీ జయంతి – ఫిబ్రవరి 5 – ఆదివారం
  • బసవ జయంతి – ఏప్రిల్ 23 – ఆదివారం
  • క్రిస్మస్‌ ఈవ్ -‌ డిసెంబరు 24 – ఆదివారం.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 14 =