తెలంగాణలో ఇప్పటికే లక్ష మందికిపైగా కరోనా టీకా

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికి 1,10,248 మందికి కరోనా వ్యాక్సిన్‌ వేశారు. జనవరి 22, శుక్రవారం నాడు మొత్తం 33 జిల్లాల్లో 489 కేంద్రాల్లో 12,944 మందికి వ్యాక్సిన్...

ఏపీలో కరోనా : కొత్తగా 137 పాజిటివ్ కేసులు, 4 మరణాలు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 137 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో జనవరి 22, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,86,694...

జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 8 డయాగ్నొస్టిక్స్‌ కేంద్రాలు ప్రారంభం

0
జీహెచ్‌ఎంసీ పరిధిలో పేదలకు ఉచిత వైద్య పరీక్షల అందించేందుకు ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్స్‌ కేంద్రాలను గురువారం నాడు తెలంగాణ రాష్ట్రమంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌, తలసాని శ్రీనివాస్ యాదవ్‌, మహమూద్‌ అలీ మరియు...

మాజీ మంత్రి అఖిలప్రియకు బెయిల్‌, భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్‌ పిటిషన్ కొట్టివేత

0
బోయినపల్లి కిడ్నాప్ కేసులో అరెస్టై రిమాండులో ఉన్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు శుక్రవారం నాడు బెయిల్ మంజూరు అయింది. సికింద్రాబాద్‌ కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ ఇస్తున్నట్లు వెల్లడించింది. రూ.10...

జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నికపై నోటిఫికేషన్‌ విడుదల, ఫిబ్రవరి 11 న ఎన్నిక

0
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ప్రస్తుత పాలకమండలి పదవీకాలం ఫిబ్రవరి 10తో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ మేయర్‌ మరియు డిప్యూటీ మేయర్‌ పరోక్ష ఎన్నికకు సంబంధించి శుక్రవారం...

సింగరేణిలో 372 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

0
సింగరేణి సంస్థలో ప్రస్తుతం ఉన్న 651 ఖాళీలను మార్చిలోగా భర్తీ చేయనున్నామని ఇటీవలే సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి విడతలో భాగంగా...

టిఎస్ఆర్టీసీ కార్గో సర్వీసులు విజయవంతంపై సీఎం కేసీఆర్ అభినందనలు

0
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్‌, గతంలో పేరుకుపోయిన బకాయిలు తదితర కారణాల వల్ల ఆర్టీసీ నష్టాలు కొనసాగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు నివేదించారు. ఆర్టీసీ ఉద్యోగులకు...

సీఎం కేసీఆర్ ను కలిసి పలు అంశాలపై చర్చించిన నీతి ఆయోగ్ బృందం

0
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్, అడ్వైజర్ అవినాష్ మిశ్రా, కన్సల్టెంట్ డాక్టర్ నమ్రత సింగ్ పన్వార్, రీసెర్చి ఆఫీసర్ కామరాజు, వైస్ చైర్మన్ పీఎస్ రవీంద్ర ప్రతాప్ సింగ్...

దేశంలో శుక్రవారం ఉదయానికి 10,43,534 మందికి కరోనా వ్యాక్సిన్

0
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కరోనా వాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిపై చేస్తున్న పోరాటంలో భాగంగా ఇప్పటికే 10 లక్షల మందికి పైగా కరోనా వ్యాక్సిన్...

అయోధ్యలో రామమందిర నిర్మాణం: రూ.30 లక్షల విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్

0
అయోధ్య రామమందిరం నిర్మాణానికి జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ రూ.30 లక్షలు విరాళంగా ఇచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం తిరుపతిలో రాష్ట్ర ఆర్ఎస్ఎస్ ముఖ్యనేత భరత్ కు రూ.30 లక్షలకు...

ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ మరో కీలక నిర్ణయం, ఆ 9 మందిని తప్పించాలని...

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికల విధుల నుంచి 9 మంది అధికారులను తప్పించాలని ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర...

సాగు చట్టాల తాత్కాలిక నిలుపుదలకు రైతుల తిరస్కరణ, 11వ రౌండ్ చర్చలు ప్రారంభం

0
నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళన కొనసాగుతుంది. చట్టాలకు సంబంధించి కేంద్రప్రభుత్వం, రైతు సంఘాల మధ్య ఇప్పటికే 10 రౌండ్ల చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. బుధవారం నాడు 10వ...

దేశంలో కొత్తగా 14545 కరోనా కేసులు, 18002 రికవరీలు నమోదు

0
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 14,545 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,06,25,428 కు చేరుకుంది. కరోనాతో మరో 163...

ఏపీలో పంచాయితీ ఎన్నికలు, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం

0
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది....

శశికళకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ, ఆసుపత్రిలో చికిత్స

0
అన్నాడీఎంకే మాజీ నాయకురాలు, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళకు కరోనా వైరస్‌ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ముందుగా బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో ఉన్న శశికళకు జ్వరం, శ్వాస...

తిరుపతి ఉపఎన్నికపై ఒక అవగాహనకు వచ్చాం, త్వరలో పూర్తి స్పష్టత: పవన్ కళ్యాణ్

0
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం గురువారం నాడు తిరుపతిలో జరిగింది. ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం...

తెలంగాణలో కొత్తగా 214 కరోనా కేసులు, 351 రికవరీలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో గురువారం నాడు 28,791 శాంపిల్స్ పరీక్షించగా 214 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.‌ దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,92,835 కి చేరింది. అలాగే కరోనాతో...

సీతారామ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి, అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

0
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. కొత్త ఆయకట్టును సృష్టించడంతో పాటు, నాగార్జున సాగర్ ఆయకట్టును కూడా కలుపుకుని...

ఏపీలో 49483 కరోనా పరీక్షలు నిర్వహించగా 139 మందికి పాజిటివ్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. జనవరి 21, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,86,557 కు చేరుకుంది. బుధవారం 9AM...

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయాలు, తొలిరోజునే 17 ఆదేశాలపై సంతకాలు

0
అమెరికా 46వ అధ్యక్షుడిగా జనవరి 20, బుధవారం నాడు జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. కాగా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే జో బైడెన్ కీలకమైన...