ఏలూరులో అంతుచిక్కని వ్యాధికి పురుగు మందుల అవశేషాలే కారణం?
పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో ప్రజలు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితుల శాంపిల్స్ పై...
ఏపీలో మరో 478 కరోనా పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,76,814 కు చేరుకుంది. గత 24 గంటల్లో 64099...
తెలంగాణ, ఏపీ హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియామకం
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ హిమా కోహ్లీ నియమితులయ్యారు. అలాగే ఆంధప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి నియమితులయ్యారు. ఈ మేరకు ఇటీవలే సుప్రీంకోర్టు...
రేపే ఆస్ట్రేలియాతో డే/నైట్ టెస్ట్, భారత్ తుది జట్టు వివరాలివే…
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా తొలి డే/నైట్ టెస్ట్ డిసెంబర్ 17 న అడిలైడ్ లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
తెలంగాణలో మరో సంస్ధ పెట్టుబడులు,150 మిలియన్ డాలర్లతో ఫియట్ గ్లోబల్ డిజిటల్ హబ్
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో సంస్థ ముందుకొచ్చింది. ప్రపంచ ప్రఖ్యాత వాహన తయారీ సంస్ధ ఫియట్ తెలంగాణలో తన పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్(ఎఫ్‌సీఏ) దాదాపు 150 మిలియన్...
ఇంట్లోనే డాల్గోనా కాఫీని తయారుచేసుకోవడం ఎలా? : కౌశల్
ప్రముఖ నటుడు, మోడల్, యాడ్ ఫిల్మ్స్ డైరెక్టర్, బిగ్‌బాస్ 2 విజేత కౌశల్ తన యూట్యూబ్ ఛానెల్ “KAUSHAL MANDA’S LOOKS TV” ద్వారా పలు అంశాలపై క్రియేటివ్ గా వీడియోలు అందిస్తున్నారు....
రైతుబంధు కోసం డిసెంబర్ 20 వరకు కొత్త రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరణ
రాష్ట్రంలో రైతులకు డిసెంబర్ 27వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ వరకు యాసంగి సీజన్ రైతుబంధు సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. రైతుల ఖాతాలోనే...
హీరోకి నచ్చేలా సినిమా కథ చెప్పడం ఎలా? : పరుచూరి గోపాలకృష్ణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో హీరోకి సినిమా...
కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సన్నద్ధత, తోలి విడతలో సుమారు 80 లక్షల మందికి వ్యాక్సిన్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే పంపిణి చేసేందుకు అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే కరోనా పంపిణీ విషయంలో రాష్ట్ర స్టీరింగ్ కమిటీతో పాటుగా రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ, జిల్లా...
ఏపీలో 2021 లో సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవుల జాబితా ఇదే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2021 సంవత్సరానికి సంబంధించిన సెలవులను ప్రకటించింది. సాధారణ, ఐచ్ఛిక(ఆప్షనల్) సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. 2021...
కేంద్ర కేబినెట్ నిర్ణయాలు: స్పెక్ట్రమ్ వేలానికి ఆమోదం, చెరకు రైతులకు రూ.3500 కోట్లు రాయితీ
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, రవిశంకర్ ప్రసాద్...
అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో భగీరథ వాటర్ బాటిల్స్ ను ఉపయోగించేలా చూడాలి: స్మితా సభర్వాల్
మిషన్ భగీరథ నీటిని మాత్రమే తాగేలా ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమాలను మరిన్ని రూపొందించాలని సిఏంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్ అన్నారు. భగీరథ కంటే స్వచ్చమైన తాగునీరు ఇంకెక్కడా దొరకదన్నారు. ఎర్రమంజిల్ లోని మిషన్...
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
ఎల్బీ నగర్ నియోజకవర్గం, వనస్థలిపురం పరిధిలోని జై భవాని నగర్‌లో రైతుబజార్ వద్ద పేదల కోసం రూ.28 కోట్లతో నిర్మించిన 324 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను బుధవారం నాడు రాష్ట్ర ఐటీ,...
దేశంలో 24 గంటల్లో కొత్తగా 26382 కరోనా కేసులు, 387 మరణాలు నమోదు
దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. గత కొన్ని రోజులుగా 30 వేలకు దిగువగానే పాజిటివ్ కేసులు, 400 లోపే మరణాలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 26,382 కేసులు...
రిజిస్ట్రేషన్లపై ఏర్పడ్డ అవరోధాలను అతి తొందర్లోనే అధిగమిస్తాం
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు, భూములు రిజిస్ట్రేషన్లపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ మంగళవారం నాడు బిఆర్కే భవన్ లో భేటి అయింది. ఈ భేటీలో సబ్ కమిటీ చైర్మన్, రాష్ట్ర రోడ్లు-భవనాలు,...
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ కు...
రాజధాని అమరావతిని కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రజలంతా ఐక్యంగా పోరాడాలి: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత గ్రామాల రైతులు చేస్తున్న ఉద్యమానికి డిసెంబర్ 17తో ఏడాది పూర్తికానుంది. ఈ సందర్భంగా మంగళవారం నాడు విజయవాడలో అమరావతి జేఏసీ మహా పాదయాత్ర...
తెలంగాణలో కొత్తగా 536 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం నాడు 52,057 శాంపిల్స్ పరీక్షించగా, 536 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,79,135 కి చేరింది. అలాగే...
ఏపీలో ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా టెస్ట్ ధరలు తగ్గింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా రోజువారీగా పెద్ద సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిన ఎన్‌ఏబీఎల్ ప్రైవేట్ ల్యాబ్స్ లలో కూడా కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. ఈ...
ఏపీలో కరోనా: మరో 500 పాజిటివ్ కేసులు, 5 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 500 కరోనా పాజిటివ్ కేసులు, 5 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో డిసెంబర్ 15, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,76,336...






















































