ముంబయి ఇండియన్స్‌ తో ఢిల్లీ క్యాపిటల్స్ డీ, కాసేపట్లో ఐపీఎల్-2020 ఫైనల్

0
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2020 లో చివరి పోరాటం మరికాసేపట్లో మొదలవనుంది. ఐపీఎల్ ఫైనల్లో ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకు ముంబయి ఇండియన్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. క్వాలిఫయర్‌-1 మ్యాచ్...

దుబ్బాకలో 1079 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు

0
దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్ పక్రియ సందర్భంగా తెలంగాణలో ఇంతకు ముందెన్నడూ చూడని ఉత్కంఠ ఏర్పడింది. హోరాహోరీగా పోరాడిన టిఆర్ఎస్, బీజేపీ పార్టీలలో చివరకు తిరుగులేని విధంగా బీజేపీ పార్టీ పైచేయి సాధించింది. బీజేపీ...

అన్నయ్య చిరంజీవి కరోనా నుంచి సత్వరమే కోలుకోవాలి – పవన్ కళ్యాణ్

0
ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తమ్ముడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు....

దుబ్బాక ఫలితంపై ఉత్కంఠ: 22 రౌండ్ల తర్వాత బీజేపీ కి 1038 ఓట్ల ఆధిక్యం

0
దుబ్బాకలో 22 రౌండ్ల కౌంటింగ్ ముగిసింది. ఇప్పటికి బీజేపీ అభ్యర్థి ఎం.రఘునందన్‌ రావు 1038 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రౌండ్ రౌండ్ కు ఆధిక్యం మారుతుండడంతో ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకుంది. 22...

జవాన్ ప్రవీణ్‌ కుటుంబానికి రూ.50 లక్షలు ఆర్థిక సాయం, సీఎం జగన్ ప్రకటన

0
జమ్మూ కశ్మీర్‌ లో జరిగిన యాంటీ టెర్రర్ ఆపరేషన్ లో చిత్తూరు జిల్లా ఐరాల మండలం, రెడ్డివారిపల్లెకు చెందిన జవాన్ ప్రవీణ్‌ కుమార్ ‌రెడ్డి వీర మరణం పొందారు. ఉగ్రవాదుల కాల్పుల్లో జవాన్...

అమర జవాన్ మహేష్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం, ఇంటి స్థలం: సీఎం...

0
జమ్మూ కశ్మీర్‌ లోని కుప్వారా జిల్లా మాచిల్‌ సెక్టారు లైన్ అఫ్ కంట్రోల్ వద్ద జరిగిన యాంటీ టెర్రర్ ఆపరేషన్ లో తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం కోమన్‌పల్లి గ్రామానికి...

బీహార్ అసెంబ్లీ రిజల్ట్స్: ఆధిక్యంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి

0
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలోకి వచ్చింది. ఎన్డీఏ కూటమి 125 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఉండగా, మహాగట్‌బంధన్ 101 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: (ఆధిక్యం) బీజేపీ:...

తెలంగాణలో కొత్తగా 1267 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు

0
తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా 1267 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో నవంబర్ 9, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,52,455 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...

ఏపీలో కరోనా: కొత్తగా 1392 పాజిటివ్ కేసులు, 11 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 1392 కరోనా పాజిటివ్ కేసులు, 11 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో నవంబర్ 9, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,44,359...

వరదనష్టం అంచనాకై ఏపీలో పర్యటిస్తున్న కేంద్రబృందాలు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వర్షాలు, వరదలతో భారీ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్షాలు, వ‌ర‌దల వలన ప్రభావితమైన ప్రాంతాలను పరిశీలించి, ఏర్పడ్డ న‌ష్టాన్ని అంచ‌నా వేసేందుకు రెండ్రోజుల పర్యటనలో...

గత ఆరేళ్లలో రూ.8,113 కోట్ల వ్యయంతో హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాల కల్పన

0
గ్రేటర్ హైదరాబాద్ లో మెరుగైన జీవన ప్రమాణాల పెంపుకు గానూ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా గత ఆరేళ్లలో రూ.8,113 కోట్ల వ్యయంతో పలు అభివృద్ది కార్యక్రమాలను చేపట్టినట్లు రాష్ట్ర పురపాలక శాఖ...

ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాల‌న్నీ వ‌చ్చే రెండు నెల‌ల్లో పూర్తి చేయాలి: మంత్రి ఎర్రబెల్లి

0
రాష్ట్ర వ్యాప్తంగా ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంలో భాగంగా చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌న్నీ వ‌చ్చే రెండు నెల‌ల్లో పూర్తి చేయాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అధికారుల‌ను...

అర్నాబ్ గోస్వామికి మధ్యంతర బెయిల్ నిరాకరించిన బాంబే హైకోర్టు

0
ప్రముఖ జర్నలిస్టు, రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ అర్నాబ్ గోస్వామికి మరో​ ఎదురురెబ్బ తగిలింది. 2018 లో అలీబాగ్‌లో ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్‌ నాయక్ మరియు అతని తల్లి కుముద్ నాయక్ ‌ఆత్మహత్యకు పాల్పడేలా...

నీరు, వ్యవసాయం యొక్క విలువ తెలిసిన ప్రభుత్వం మాది – సీఎం వైఎస్ జగన్

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ‌మోహన్ ‌రెడ్డి సోమవారం నాడు నెల్లూరు జిల్లాలోని ప్రాంతాలకు సాగు, తాగునీటి సమస్యకు పరిష్కారం చూపే సోమశిల హైలెవెల్‌ కెనాల్‌ ఫేజ్‌-2 కు శంకుస్థాపన చేశారు. తాడేపల్లిలోని...

దుబ్బాకలో ఓట్ల కౌంటింగ్ రేపే, ఫలితంపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ

0
మెదక్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నిక ఫలితంపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకున్న సంగతి తెలిసిందే. కాగా దుబ్బాకలో రేపు ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితం వెల్లడించనున్నారు. కౌంటింగ్ కోసం...

వరదసాయం విషయంలో తెలంగాణపై వివక్ష ఎందుకు? : మంత్రి కేటిఆర్

0
హైదరాబాద్ నగరంలో వరద సహాయక చర్యలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఆదివారం నాడు తెలంగాణ భవన్ లో టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే.తారకరామారావు మీడియా సమావేశంలో మాట్లాడారు. భారీవర్షాలు, వరదలతో ప్రజలు...

ఆస్ట్రేలియాతో తొలిటెస్ట్ తర్వాత విరాట్ కోహ్లీకి లీవ్, టెస్టు జట్టులోకి రోహిత్ శర్మ ఎంపిక

0
త్వరలో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి భారత జట్టును కూడా బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. అయితే ఆల్ ఇండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ ఆదివారం నాడు...

కరోనాపై తెలంగాణ తీసుకుంటున్న చర్యల పట్ల కేంద్రమంత్రి సంతృప్తి: మంత్రి ఈటల

0
దేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితులపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సోమవారం నాడు అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ...

హిప్నాటిజం అంటే ఏంటి? ఇతరులను ప్రభావితం చేసే శక్తి ఉందా?

0
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “ హిప్నాటిజం” గురించి వివరించారు. హిప్నాటిజం అంటే వశీకరణ విద్య అని, సమ్మోహన విద్య అని, మ్యాజిక్ లో...

రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం

0
తెలంగాణలో వర్షకాలం పంట దిగుబడి గణనీయంగా వచ్చిందని, దిగుబడికి అనుగుణంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలుకు సహకరించాలని ఆహార, పౌరసరపరాల మరియు వినియోగదారుల వ్యవహారాల...