దేశంలో 17,000 దాటిన కరోనా కేసులు, 543 మరణాలు నమోదు

0
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఏప్రిల్ 20, సోమవారం ఉదయానికి దేశంలో...

ఏపీలో లాక్‌డౌన్ మినహాయింపులు వీటికే…

0
కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ ను‌ పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 20 వరకు దేశంలో లాక్‌డౌన్...

తెలంగాణలో మే 7 వరకు లాక్‌డౌన్ పొడిగింపు – సీఎం కేసీఆర్

0
కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఏప్రిల్ 20, ఆదివారం నాడు మంత్రిమండలి సమావేశం జరిగింది. అనంతరం...

ఏపీ ప్రభుత్వంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసలు

0
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కరోనా నిర్ధారణ వైద్య పరీక్షల కోసం దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్‌ టెస్టు కిట్లను ప్రభుత్వం దిగుమతి చేసుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్...

నేడే తెలంగాణ కేబినెట్ భేటీ, లాక్‌డౌన్‌ సడలింపులపై నిర్ణయం?

0
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ రోజు (ఏప్రిల్ 19, ఆదివారం) మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. కరోనా వ్యాప్తి నివారణకు...

గోబీ మంచూరియన్ నూడుల్స్ తయారుచేసుకోవడం ఎలా?

0
సహస్ర కిచెన్ యూట్యూబ్ ఛానెల్లో వెజ్, నాన్ వెజ్ వంటకాలతో పాటుగా పలు రకాల టిఫిన్స్, స్వీట్స్, పచ్చడ్లు తయారు చేసుకోవడం ఎలాగో వివరిస్తున్నారు. ఈ వీడియోలను వీక్షించడం ద్వారా నోరూరించే ఎన్నో...

ఏపీ సీఎం నివాసం రెడ్ జోన్ పరిధిలోకి రాదు – కలెక్టర్ శామ్యూల్ ఆనంద్

0
గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసముంటున్న ప్రాంతం రెడ్ జోన్‌లో పరిధిలోకి వస్తుందంటూ ఒక్కసారిగా వార్తలు రావడంతో కలకలం రేగింది. అయితే ఈ వార్తలను గుంటూరు...

“బాలభారతం” తెలుగు ఫుల్ మూవీ

0
కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో పాండవులు మరియు కౌరవుల చిన్నప్పటి సంఘటనలతో రూపొందిన చిత్రం "బాలభారతం". ఈ చిత్రంలో శ్రీదేవి బాలనటిగా నటించగా, ప్రముఖ నటీనటులు ఎస్వీ రంగారావు, కాంతారావు, ధూళిపాళ, అంజలీదేవి తదితరులు...

కరోనా నియంత్రణ చర్యలపై కేంద్రమంత్రుల కమిటీ భేటీ

0
కరోనావైరస్ నియంత్రణ చర్యలు మరియు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించే మార్గాలపై చర్చించడానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని కేంద్ర మంత్రుల కమిటీ ఏప్రిల్...

ఆర్ఆర్ఆర్ తర్వాతి చిత్రం మహేశ్‌బాబు తోనే.. రాజమౌళి స్పష్టత

0
దర్శకధీరుడు ఎస్‌.ఎస్ రాజమౌళి తన తదుపరి చిత్రంపై ఈ రోజు కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న రౌద్రం రణం రుధిరం(ఆర్‌ఆర్‌ఆర్‌) చిత్రం తర్వాత తన తదుపరి చిత్రం సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు...

వైద్యులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు: మంత్రి ఈటల రాజేందర్

0
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా వైద్యులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. వైద్యులపై దాడులకు దిగితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని ఆయన...

కరోనాపై పోరులో భారత్ సహాయంపై ఐరాస ప్రశంసలు

0
కోవిడ్-19 (కరోనా వైరస్) సృష్టించిన సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో పలు ఇతర దేశాలకు అండగా నిలుస్తున్న భారత్‌ను ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ,...

రికార్డ్ సృష్టించిన ప్రధాని మోదీ లాక్‌డౌన్ ప్రసంగం, 20.3 కోట్లమంది వీక్షణ

0
ఏప్రిల్ 14, మంగళవారం ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేద్ర మోదీ చేసిన ప్రసంగాన్ని దేశంలో రికార్డు స్థాయిలో 20.3 కోట్ల మంది వీక్షించారని బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్‌...

భారత నేవీలో 21 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

0
దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఏప్రిల్ 18, శనివారం ఉదయానికి దేశవ్యాప్తంగా మొత్తం 14,378 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఈ వైరస్ వలన...

నారాయణ, శ్రీచైతన్య సహా 68 ఇంటర్ కాలేజీల గుర్తింపు రద్దు

0
తెలంగాణ రాష్ట్రంలో పలు జూనియర్‌ కాలేజీల గుర్తింపును రద్దుచేస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. సరైన అనుమతులు లేకుండా, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్‌ఓసీ పొందకుండా నిబంధనలు ఉల్లంఘించిన జూనియర్ కళాశాలలపై హైకోర్టు...

ఏపీలో 1,184 వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 17, శుక్రవారం ఉదయానికి కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 572 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో లాక్‌డౌన్ ను పూర్తిస్థాయిలో అమలుచేయడంతో పాటుగా...

కరోనా నియంత్రణ చర్యలపై మున్సిపల్ కమిషనర్లతో మంత్రి కేటిఆర్ సమీక్ష

0
కోవిడ్-19 (కరోనావైరస్) ను అరికట్టడానికి కంటైన్మెంట్ జోన్స్ నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కే.టి రామారావు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 260 కంటైన్మెంట్ జోన్లను...

గతజన్మ గురించి కొందరు చెప్పేవన్నీ నిజామేనా?

0
యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి...

వరంగల్ లో వైరాలజీ ల్యాబ్‌ ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

0
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో వరంగల్ లోని కాకతీయ మెడికల్ కళాశాలలో 1.73 కోట్లతో ఏర్పాటు చేసిన వైరాలజీ ల్యాబ్‌ను రాష్ట్ర పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి మరియు ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు...

లాక్‌డౌన్ సడలింపుపై కేరళ సీఎం కీలక నిర్ణయం

0
కరోనా నియంత్రణ చర్యలో భాగంగా దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ ను‌ పొడిగిస్తునట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే పలు రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసులు...