కరోనా నియంత్రణ చర్యలపై సీఎం కేసీఆర్ సమీక్ష

0
కరోనా వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో స్వయంగా పరిశీలించడానికి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు జిల్లాల్లో పర్యటించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణ, లాక్ డౌన్...

అత్యవసర పనుల కోసం ఈ-పాస్ తీసుకోవడం ఎలా?

0
తెలంగాణ రాష్ట్రంలో మే 7 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యవసరం/తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నవారికి మాత్రమే బయటకు వచ్చేందుకు అనుమతి ఇవ్వనున్నట్టు హైదరాబాద్...

కరోనాపై స్పీకర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా

0
కరోనా మహమ్మారి నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్తు సవాళ్ళను అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభ స్పీకర్లు, శాసనమండలి చైర్మన్ లతో లోక్ సభ స్పీకర్ ఓం...

స్కూల్ ఫీజులు పెంచొద్దని తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

0
తెలంగాణ రాష్ట్రంలో మే 7 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తునట్టు ఏప్రిల్ 19, ఆదివారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా సీఎం కేసీఆర్...

కరోనా నిర్ధారణ పరీక్షలపై తెలంగాణ వైద్య శాఖ కీలక నిర్ణయం

0
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 20, సోమవారం నాటికి 872 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య, ఆరోగ్య...

తెలంగాణలో 872, ఏపీలో 757 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

0
తెలుగు రాష్ట్రాలలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి విజృంభిస్తూనే ఉంది. దీంతో రెండు రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 20, సోమవారం నాడు కొత్తగా 18...

ఇన్ ఫిరియారిటీ కాంప్లెక్స్ అధిగమించడం ఎలా?

0
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘ఇన్ ఫిరియారిటీ కాంప్లెక్స్ (ఆత్మ న్యూనత భావం)’ అనే అంశం గురించి వివరించారు. ప్రతిమనిషికీ ఏదో ఒక కోణంలో ఆత్మ న్యూనత భావం...

రాష్ట్రపతి భవన్ లో తోలి కరోనా పాజిటివ్ కేసు నమోదు?

0
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ పాజిటివ్ కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక రాష్ట్రపతి భవన్‌ లో తోలి కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. రాష్ట్రపతి...

సత్తెనపల్లి ఘటనపై ఏపీ పోలీస్ స్పందన

0
గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో గౌస్ అనే యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన రాష్ట్రంలో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ముందుగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో బయటకు వచ్చిన గౌస్‌ను ఆపే క్రమంలో...

ఏపీకి 1,892 కోట్లు, తెలంగాణకు రూ.982 కోట్లు విడుదల

0
దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏప్రిల్ 20, సోమవారం నాడు దేశంలో అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.46,038...

ఇమ్మిగ్రేషన్ పై డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం

0
అమెరికాలో కోవిడ్-19 (కరోనా వైరస్) తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్ధిక వ్యవస్థపై పడుతున్న ప్రభావం దృష్ట్యా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం దిశగా అడుగులేశారు....

లాక్‌డౌన్ లో రాష్ట్రవ్యాప్తంగా 1.20 లక్షల వాహనాల సీజ్ – డీజీపీ మహేందర్ రెడ్డి

0
రాష్ట్రంలో మే 7వ తేదీ వరకు అమలులో ఉండే లాక్ డౌన్ ను వివిధ శాఖల సమన్వయంతో మరింత పకడ్బందిగా అమలు చేయనున్నట్టు తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 20,...

కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే తో మాట్లాడిన ఈటల రాజేందర్

0
కేంద్ర వైద్య శాఖ సహాయమంత్రి అశ్విని కుమార్ చౌబే తో ఏప్రిల్ 20, సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఫోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా...

ఇకపై లాక్‌డౌన్ మరింత కఠినం, పాసుల కోసం రావొద్దు – సీపీ అంజనీకుమార్

0
తెలంగాణ రాష్ట్రంలో మే 7 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌(సీపీ) అంజనీకుమార్‌ ఈ రోజు మీడియా...

తండ్రి అంత్యక్రియలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దూరం

0
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్‌సింగ్‌ బిష్త్‌ ఏప్రిల్ 20, సోమవారం ఉదయం 10.44 గంటలకు ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో కన్నుమూశారు. మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ నెల రోజుల క్రితం ఆయన...

చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పిన సీఎం వైఎస్ జగన్, మెగాస్టార్ చిరంజీవి

0
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు 71వ పుట్టిన రోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రబాబు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని సీఎం...

రంజాన్‌ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోండి : ఏపీ సీఎం వైఎస్ జగన్‌

0
కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ను మే 3 వ తేదీ వరకు పొడిగిస్తునట్టు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి నివారణకు...

ఏపీలో గత 24 గంటల్లో 75 కరోనా కేసులు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 75 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు రాష్ట్ర...

“కమ్యూనికేషన్ స్కిల్స్” పై డా. బీవీ పట్టాభిరామ్ విశ్లేషణ

0
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “కమ్యూనికేషన్ స్కిల్స్” అనే అంశం గురించి వివరించారు. చాలా బాగా చదువుకున్నపటికి సమర్ధవంతంగా కమ్యూనికేట్( మాట్లాడడం/చెప్పడం) చేయకపోతే ఉపయోగముండదని...

ఏపీలో 97 రెడ్ జోన్ మండలాల లిస్టు ఇదే …

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 19, ఆదివారం నాటికీ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 647 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన...