తెలంగాణ, ఏపీలలో ఏకగ్రీవంగా ఎన్నికైనా ఎమ్మెల్సీలు

0
మాజీ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ స్థానానికి ఆయన ఒక్కరు మాత్రమే బరిలో ఉండడంతో ఆగస్టు 19న ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. శాసనసభ కార్యదర్శి...

శ్రీశైలం: దుకాణాల వేలం రద్దు

0
శ్రీశైలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది, మంగళవారం నాడు చలో శ్రీశైలం కార్యక్రమానికి హిందూ సంఘాలు పిలుపునివ్వడంతో ఆలయ సమీపంలో పోలీసులు భారీఎత్తున మోహరించారు. లలితాంబిక దుకాణ సముదాయంలో వేలం పాటలో హిందూయేతర వ్యాపారస్తులకు,...

చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్-2

0
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంలో మరో కీలక ఘట్టం విజయవంతమైంది. చంద్రయాన్-2 ఉపగ్రహం చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. ప్రయోగించిన 29 రోజుల తరువాత చంద్రయాన్-2 చంద్రుడి కక్ష్యలోకి చేరింది. మంగళవారం...

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో కోహ్లీకి చేరువలో స్మిత్

0
గతంలో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ స్టీవ్ స్మిత్ సుదీర్ఘ కాలం పాటు నెం.1 స్థానంలో ఉన్నాడు. అయితే బాల్ టాంపరింగ్ కారణంగా అనుకోని పరిస్థితుల్లో నిషేధం ఎదురుకుని...

మోడీ తీసుకున్న మూడు నిర్ణయాలను స్వాగతించిన చిదంబరం

0
ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రసంగంలో మోడీ వివరించిన మూడు నూతన విధానాలను సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరం స్వాగతించారు. ప్రధాని...

సైమా 2019 అవార్డ్స్ -టాలీవుడ్ విజేతలు

0
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుకలు గురువారం నాడు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ అవార్డుల కార్యక్రమాన్ని ఈసారి ఖతార్ లో నిర్వహిస్తున్నారు. రెండురోజుల పాటు...

ఎపిసోడ్ 26( ఆగస్టు 15) హైలైట్స్: ఆగస్టు 15 సందర్భంగా స్కిట్ లతో అలరించిన...

0
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...

ఓయూ గర్ల్స్ హాస్టల్ ముందు విద్యార్థినుల ఆందోళన

0
ఉస్మానియా యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ ఎదుట విద్యార్థినులు ధర్నా చేపట్టారు. యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ లో తమకు రక్షణ కల్పించాలని ఆందోళన చేపట్టారు. గురువారం తెల్లవారుజామున ఇంజనీరింగ్ విద్యార్థినుల హాస్టల్ లో గుర్తు...

చంద్రబాబు ఇంటిపై డ్రోన్ల ప్రయోగం

0
ఉండవల్లి లోని చంద్రబాబు నివాసంపై నేడు కొందరు డ్రోన్లు వినియోగించారు. డ్రోన్ల సంచారాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది అభ్యంతరం తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్సీ టీడి జనార్థన్, దేవినేని అవినాష్...

తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలుపుదల

0
తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లింపుల విషయంలో జాప్యం చేయడాన్ని నిరసిస్తూ ప్రైవేట్ ఆసుపత్రులు ఆందోళనకు దిగాయి. ఆగస్టు 16, శుక్రవారం నుంచి తెలంగాణలోని కార్పొరేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశాయి. సుమారు...

అమెరికా పర్యటనకు వెళ్లిన సీఎం వై.ఎస్ జగన్

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగస్టు 15 రాత్రి, తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తరువాత రాజభవన్ లో...

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కోచ్ గా మెకల్లమ్‌

0
న్యూజిలాండ్ జట్టు మాజీ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తన కొత్త హెడ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పాటు అదే యాజమాన్యానికి సంబంధించిన కరీబియన్ ప్రీమియర్ లీగ్ టీమ్...

ఎపిసోడ్ 25( ఆగస్టు 14) హైలైట్స్: ఇంటి కెప్టెన్ గా అలీరేజా, శ్రీముఖి-రోహిణి గొడవ

0
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...

జాతీయ జెండా ఎగురవేసిన చంద్రబాబు

0
టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లోని తన నివాసంలో జాతీయ జెండాను ఎగురవేశారు. గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆయన 73వ...

తెలంగాణ రైతాంగ విధానం దేశానికే ఆదర్శం

0
నగరంలోని చారిత్రాత్మక గోల్కొండ కోటలో తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలందరికీ 73వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా...

గాంధీభవన్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

0
తెలంగాణలో లో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ...

వెస్టిండీస్ పై వన్డే సిరీస్ గెల్చిన భారత్

0
వెస్టిండీస్ తో జరిగిన మూడవ వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ, శ్రేయాస్ అయ్యర్ అర్ధ సెంచరీలు సాధించడంతో భారత్ మూడు వన్డేల సిరీస్ ను కైవసం చేసుకుంది. మొదటి వన్డే వర్షము...

గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్

0
తెలంగాణలో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోటలో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు ఘనంగా చేసారు. నగరంలోని చారిత్రాత్మక గోల్కొండ కోటకి చేరుకొని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు జాతీయ...

జనసేన కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన పవన్ కళ్యాణ్

0
ఆంధ్రప్రదేశ్‌లో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెండాకు...

జాతీయ జెండా ఎగురవేసిన సీఎం వై.ఎస్ జగన్

0
ఆంధ్రప్రదేశ్‌లో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల కోసం సుందరంగా ముస్తాబు చేసిన విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేరుకొని...