తెలంగాణలో కొత్తగా 417 కరోనా కేసులు, జిల్లాలవారీగా నమోదైన కేసుల వివరాలివే…

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 417 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదవడంతో ఆగస్టు 17, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,53,202 కి,...

ఏపీలో గత 24 గంటల్లో 59198 కరోనా పరీక్షలు, 1063 మందికి పాజిటివ్ గా...

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 17, మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,95,669 కు...

తెలంగాణలో ఆగస్టు 21న మోడ‌ల్ స్కూల్స్‌ అడ్మిషన్ టెస్ట్-2021 నిర్వహణ

0
తెలంగాణ రాష్ట్రంలో మోడ‌ల్ స్కూల్స్‌ అడ్మిషన్ టెస్ట్-2021 ఆగస్టు 21వ తేదీన జరగనుంది. 6వ త‌ర‌గ‌తి ప్ర‌వేశాల కోసం నిర్వహించే పరీక్ష ఆగస్టు 21న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12...

ఆఫ్ఘానిస్తాన్ క్రైసిస్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కీలక ప్రసంగం

0
ఆఫ్ఘానిస్తాన్ దేశాన్ని తాలిబన్లు పూర్తిగా వశం చేసుకున్న విషయం తెలిసిందే. ఆఫ్ఘానిస్తాన్ లో చోటుచేసుకున్న పరిణామాలపై అగ్రరాజ్యం అమెరికాపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సోమవారం...

దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ : 55 కోట్లు దాటిన వ్యాక్సిన్ డోసుల పంపిణీ

0
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 88.13 లక్షలమందికి పైగా (88,13,919) కరోనా వ్యాక్సిన్ వేశారు. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమైనప్పటి నుండి ఒకే రోజు...

బీజేపీ దరఖాస్తుల ఉద్యమంపై ట్విట్టర్ లో స్పందించిన మంత్రి కేటీఆర్

0
రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలకు అర్హులైన ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి ప్రభుత్వానికి పంపేందుకు బీజేపీ కరీంనగర్ జిల్లా శాఖ చేపట్టిన ‘దరఖాస్తుల ఉద్యమాన్ని’ ప్రారంభించడం జరిగిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు...

దేశంలో కొత్తగా 25166 కరోనా కేసులు, 36830 రికవరీలు నమోదు

0
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 25166 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 154 రోజుల్లో నమోదైన రోజువారీ కరోనా కేసుల్లో ఇదే తక్కువ. అలాగే వరుసగా 51...

కాబుల్‌ లో భారత ఎంబసీ మూసివేత, అధికారులు, సిబ్బంది భారత్ కు తరలింపు

0
తాలిబన్లు ఆఫ్ఘానిస్తాన్ దేశాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవడంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆఫ్ఘానిస్తాన్ లో ఏర్పడ్డ ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా భారత్ కాబూల్ లోని రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేసింది. కాబూల్...

టోక్యో పారాలింపిక్స్-2020 కు వెళ్లే భారత్ అథ్లెట్లతో ప్రధాని మోదీ సమావేశం

0
టోక్యో పారాలింపిక్స్-2020 క్రీడలు ఆగస్టు 24, 2021 నుంచి సెప్టెంబర్ 5, 2021 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌ నుంచి ఈ పారాలింపిక్స్ లో పాల్గొనే అథ్లెట్లతో ప్ర‌ధాన...

మహబూబాబాద్ నియోజకవర్గంలోని గుండెంగ గ్రామంలో వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష

0
రాష్ట్రంలో నిరుద్యోగ స‌మ‌స్య‌పై పోరాటంలో భాగంగా ప్రతి మంగళవారం నిరుద్యోగవారంగా ప‌రిగ‌ణించి నిరుద్యోగుల కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల నిరాహారదీక్షలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగస్టు...

లార్డ్స్‌ టెస్టులో భారత్ జట్టు సంచలన విజయం, సిరీస్‌లో 1-0 ఆధిక్యం

0
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య లండన్ లోని లార్డ్స్‌ స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో భారత్ జట్టు 151 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. దీంతో 5 టెస్టుల సిరీస్‌ లో...

పేక ముక్కల చరిత్ర ఏంటి? – డా.బీవీ పట్టాభిరామ్

0
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో "ప్లేయింగ్ కార్డ్స్" గురించి వివరించారు. చాలామంది పేకాట ఆడి, గ్యాంబ్లింగ్ లోకి దిగిపోయి జీవితాలను పాడు చేసుకోవడంతో పాటుగా భారీగా...

కేరళలో కరోనా విజృంభణ: కొత్తగా 12294 పాజిటివ్ కేసులు, 142 మరణాలు

0
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 12,294 కరోనా కేసులు, 142 మరణాలు...

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 405 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 405 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆగస్టు 16, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...

మెగాస్టార్ చిరంజీవి ఆధ్వ‌ర్యంలో సినీ ప్రముఖుల భేటీ, సీఎం జ‌గ‌న్ తో భేటీ అంశాలపై...

0
కరోనా పరిస్థితుల వలన తెలుగు సినీ పరిశ్రమపై పడిన ప్రభావం, ఎదుర్కొంటున్న సమస్యలు సహా పలు కీలక అంశాలపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో తెలుగు సినీ ప్రముఖులు...

తెలంగాణలో ఉద్యోగుల బీమా వయసు, స్లాబులలో సవరణలు, ఉత్తర్వులు జారీ

0
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసును తెలంగాణ ప్రభుత్వం 61 సంవత్సరాలకు పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఉద్యోగుల బీమా వయసు మరియు స్లాబులపై సవరణలు చేస్తూ...

ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారులు బదిలీ

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు జరిగాయి. గవర్నర్‌ కార్యదర్శిగా ఉన్న ముకేశ్‌ కుమార్‌ మీనాను పరిశ్రమల శాఖ (ఫుడ్‌ ప్రాసెసింగ్‌) ముఖ్యకార్యదర్శిగా నియమించారు. గవర్నర్‌ స్పెషల్ సీఎస్‌ గా...

ఏపీలో కొత్తగా 909 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 909 కరోనా పాజిటివ్ కేసులు, 13 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో ఆగస్టు 16, సోమవారం ఉదయం 10 గంటల...

మనబడి నాడు-నేడు పాఠశాలలు, రెండో విడత జగనన్న విద్యా కానుక ప్రారంభించిన సీఎం జగన్

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సోమవారం నాడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మనబడి నాడు-నేడు పాఠశాలలు, జగనన్న విద్యా కానుక రెండో విడత కార్యక్రమాలను సీఎం...

తాలిబన్ల ఆధీనంలోకి ఆఫ్ఘానిస్తాన్, దేశాధ్యక్ష భవనంలోకి ప్రవేశం

0
ఆఫ్ఘానిస్తాన్ దేశాన్ని తాలిబన్లు పూర్తిగా వశం చేసుకున్నారు. ఇటీవల అమెరికా బలగాల ఉపసంహరణ అనంతరం తాలిబన్లు ఆఫ్ఘానిస్తాన్ లో పలుప్రాంతాలను వరుసగా స్వాధీనం చేసుకుంటుండగా, ఆదివారం నాడు ఆఫ్ఘాన్ రాజధాని కాబుల్ లోకి...