మహారాష్ట్రలో 24 గంటల్లో 7761 కరోనా కేసులు, 167 మరణాలు నమోదు

0
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గతకొన్ని రోజులుగా రోజువారీ కరోనా కేసులు పదివేలు లోపుగానే నమోదవుతున్నాయి. ఈ క్రమంలో జూలై 16, శుక్రవారం నాడు 7,761 కరోనా కేసులు, 167 మరణాలు...

పంజాబ్ కాంగ్రెస్ లో విబేధాలు, సోనియాగాంధీతో నవజ్యోత్ సింగ్ సిద్ధూ సమావేశం

0
పంజాబ్‌ కాంగ్రెస్‌ లో కీలక నాయకుల మధ్య చోటుచేసుకున్న విబేధాలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఇటీవలే పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్ సింగ్ భేటీ అయిన సంగతి తెలిసిందే....

గత 24 గంటల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదైన 10 రాష్ట్రాలివే…

0
దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. కరోనా మరణాలు, యాక్టీవ్ కరోనా కేసుల్లో తగ్గుదల కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 38,949 కేసులు, 542 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల...

ప్రముఖ సీనియర్‌ నటి సురేఖ సిక్రీ కన్నుమూత

0
ప్రముఖ బాలీవుడ్‌ సీనియర్‌ నటి సురేఖ సిక్రీ (75) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె బ్రెయిన్‌ స్ట్రోక్, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శుక్రవారం ఉదయం ఆమెకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచినట్టు...

జూలై 26 నుంచి 3,60,000 పైగా లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సీఎం...

0
జూలై 26 నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను ఆదేశించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని అర్హత పొందిన...

కాంగ్రెస్‌ చలో రాజ్‌భవన్‌ కార్యక్రమానికి అనుమతి నిరాకరణ

0
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ చలో రాజ్ భవన్‌ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. శుక్రవారం ఉదయం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నుంచి “చలో రాజ్ భవన్” కార్యక్రమం చేపట్టి...

అత్యధునాతన సౌకర్యాలతో వరంగల్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ : మంత్రి వేముల

0
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు వరంగల్ లో నూతనంగా నిర్మించబోయే ప్రభుత్వ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం, బిల్డింగ్ డిజైన్ మరియు ఇతర అంశాలపై ఆర్ అండ్ బి మరియు...

కేంద్రం కీలక నిర్ణయం, కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల

0
గత కొన్నిరోజులుగా కృష్ణా జలాల విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య...

ఏపీ సహా 6 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియోకాన్ఫరెన్స్, కరోనా పరిస్థితులపై కీలక...

0
దేశంలో జూలై 16, శుక్రవారం ఉదయానికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,10,26,829 కు చేరుకుంది. 3,01,83,876 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 4,30,422 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా...

నెల్లూరు జిల్లాలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు, జిందాల్‌ స్టీల్‌ కంపెనీకి భూములు కేటాయింపు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నెల్లూరు జిల్లాలోని చిలుకూరు మండలం తమ్మినపట్నం-మోమిడి గ్రామాల పరిధిలో ఇంటిగ్రేటెడ్ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు జిందాల్‌ స్టీల్‌ ఆంధ్ర లిమిటెడ్‌ కంపెనీకి 860 ఎకరాల...

మహారాష్ట్రలో ఒకేరోజులో 8010 కరోనా కేసులు, 170 మరణాలు నమోదు

0
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గురువారం కొత్తగా 8,010 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 61,89,257 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...

రాష్ట్రంలో యాభై వేల ఉద్యోగాలకోసం కార్యాచరణ ప్రారంభమైంది: సీఎం కేసీఆర్

0
"ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం” (వరల్డ్ యూత్ స్కిల్స్ డే) సందర్భంగా తెలంగాణ యువతకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సాధించుకున్న రాష్ట్ర ఫలాలను వర్తమాన, భవిష్యత్తు యువతరానికి పూర్తిస్థాయిలో అందించేలా...

కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కు మంత్రి కేటీఆర్ లేఖ‌

0
కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. రహదారులను అనధికారికంగా మూసివేయడంపై జోక్యం చేసుకుని, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్...

ఏపీలో కొత్తగా 2526 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 93,785 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 2526 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. దీంతో...

వైఎస్సార్‌సీపీ ఎంపీలతో సీఎం వైఎస్ జగన్ సమావేశం, పార్లమెంట్‌లో వ్యూహాలపై దిశానిర్దేశం

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ ‌రెడ్డి గురువారం నాడు వైఎస్సార్‌సీపీ ఎంపీలతో సమావేశం నిర్వహించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 19 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్...

తెలంగాణలో కొత్తగా 710 కరోనా కేసులు, 808 రికవరీలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 710 కేసులు నమోదవడంతో జూలై 15, గురువారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,34,605 కి...

హర్యానా రాష్ట్ర గవర్నర్‌ గా బండారు దత్తాత్రేయ ప్రమాణస్వీకారం

0
హర్యానా రాష్ట్ర గవర్నర్‌ గా బండారు దత్తాత్రేయ గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. చంఢీగఢ్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రవిశంకర్ ఝా...

మాస్కులు లేనివారిని అనుమతిస్తే 10 నుంచి 25 వేల వరకు జరిమానా, ఏపీ ప్రభుత్వం...

0
రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అమలుచేస్తున్న కర్ఫ్యూను మరో వారం రోజుల పాటుగా జూలై 21 వరకు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై 21వ తేదీ వరకు రాష్ట్రంలోని...

దేశంలో కరోనా రికవరీ రేటు 97.28 శాతం, మరణాల రేటు 1.33 శాతం

0
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 41,806 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3,09,87,880 కు చేరుకుంది. అలాగే కరోనాతో మరో 581 మంది మరణించినట్టు తెలిపారు. దీంతో...

రాష్ట్రాల వద్ద అందుబాటులో 1.92 కోట్లకుపైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులు

0
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ...