ఏపీలో ఇప్పటిదాకా 10,505 మందికి కరోనా పరీక్షలు పూర్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ 10,505 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 10,032 మందికి కరోనా నెగిటివ్ గా నిర్ధారణ కాగా, 473 మందికి...
కరోనా నివారణ చర్యలపై మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ సమీక్ష
రాష్ట్రంలో కరోన వ్యాధి ప్రబలకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, కంటైన్మెంట్ ప్రాంతాల్లో లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రులు కె.టి.రామారావు మరియు ఈటల రాజేందర్ అధికారులకు సూచించారు. ఏప్రిల్...
ఏపీలో సప్తగిరి ఛానల్ లో ‘విద్యామృతం’ పేరుతో 10వ తరగతి పాఠాలు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధప్రదేశ్ రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించడంతో 10వ తరగతి పరీక్షల నిర్వహణను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3వ...
మే 3 వరకు విమాన, రైళ్లు సేవలు రద్దు చేస్తూ నిర్ణయం
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ ను పొడిగిస్తునట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ నియమ నిబంధనలకు...
చిరాకు నుంచి బయటపడడం ఎలా? – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘చిరాకు నుంచి బయటపడడం ఎలా?’ అనే అంశం గురించి వివరించారు. చిరాకు వేరు, కోపం వేరని చెప్పారు. చిరాకు పడే సందర్భాల్లో మనమీద...
ఏప్రిల్ 20 తర్వాత లాక్‌డౌన్ లో షరతులతో కూడిన అనుమతులు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ ను పొడిగిస్తునట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ ఈ రోజు జాతినుద్దేశించి...
తెలంగాణలో నేడు 74 లక్షలకుపైగా బ్యాంకు ఖాతాల్లో రూ.1500 జమ
కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ లాక్‌డౌన్ సమయంలో తెల్ల రేషన్ కార్డులో ఉన్న ఒక్కొక్కరికి 12 కేజీల రేషన్ బియ్యం ఉచితంగా...
దేశంలో 10,000 దాటిన కరోనా కేసులు, 339 మరణాలు నమోదు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఏప్రిల్ 14, మంగళవారం ఉదయానికి దేశంలో...
కరోనాపై పోరుకు పీఎం మోదీ చెప్పిన ఏడు సూత్రాలివే…
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3 వ తేదీ వరకు లాక్‌డౌన్ ను పొడిగిస్తునట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ముందుగా దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు విధించిన...
తెలంగాణలో ఒక్కరోజే 61 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. ఏప్రిల్ 13, సోమవారం నాడు ఒక్కరోజే కొత్తగా 61 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...














































