ఏపీలో ప్రవేశ పరీక్షలు వాయిదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వ హించాల్సిన పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏప్రిల్ 9, గురువారం నాడు...
తెలంగాణలో 471, ఏపీలో 365 కు చేరిన కరోనా కేసుల సంఖ్య
తెలుగు రాష్ట్రాలలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింత ప్రభావం చూపుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 9, గురువారం నాడు కొత్తగా 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
భారత్ లో 6000 దాటినా కరోనా కేసుల సంఖ్య
భారత్ లో కోవిడ్-19 (కరోనా వైరస్) మరింతగా విజృంభిస్తుంది. దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఏప్రిల్ 10, శుక్రవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల...
అర్చకులకు రూ.5 వేల సాయం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆలయాల్లో భక్తుల దర్శనాల నిలిపివేయడంతో ఆదాయం కోల్పోయిన అర్చకులను ఆదుకునేందుకు...
ఈ విపత్కర తరుణంలో రాజకీయాల జోలికి వెళ్లడం లేదు – పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 9, గురువారం నాడు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పిఏసీ) సభ్యులతో, పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి, రాష్ట్రంలో...
తెలంగాణ పోలీసులకు ధన్యవాదాలు తెలిపిన మహేష్ బాబు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ ను పూర్తీ స్థాయిలో అమలు...
మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కన్నుమూత, సీఎం కేసీఆర్ సంతాపం
తెలంగాణలోని కొమరంభీం జిల్లా సిర్పూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఏప్రిల్ 9, గురువారం నాడు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయస్సు 63 సంవత్సరాలు. సమ్మయ్యకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు....
ఒడిశాలో లాక్‌డౌన్ ఏప్రిల్ 30 వరకు పొడిగింపు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతుండడంతో...
ఏపీలో కొత్తగా నమోదుకాని కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తొలిసారిగా తగ్గుముఖం పట్టింది. గత 12 గంటల్లో రాష్ట్రంలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదు. ఏప్రిల్ 8, బుధవారం రాత్రి 9...
కరోనా నేపథ్యంలో రాష్ట్రాలకు జాతీయ ఆరోగ్య ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం
కరోనా వైరస్ నేపథ్యంలో జాతీయ, రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 8, బుధవారం నాడు జాతీయ ఆరోగ్య ప్యాకేజీని ప్రకటించింది. "ఇండియా కొవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్...














































