Home Search
%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
1.92 కోట్ల మందికిపైగా 12-14 ఏళ్ల పిల్లలకు తొలి డోసు కోవిడ్ వ్యాక్సిన్
దేశంలో ప్రస్తుతం 12 ఏళ్లు పైబడివారందరికీ కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వివరాలను కేంద్ర...
34 లక్షల మందికిపైగా 12-14 ఏళ్ల పిల్లలకు తొలి డోసు కోవిడ్ వ్యాక్సిన్ అందజేత
దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రస్తుతం 12 ఏళ్లు పైబడివారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీతో పాటుగా 60 ఏళ్లు పైబడినవారికి ప్రికాషన్ డోస్ పంపిణీ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు...
దేశంలో 181 కోట్లు దాటిన కోవిడ్ వ్యాక్సిన్ డోసులు పంపిణీ, ప్రికాషన్ డోస్ ఎంతమందికంటే?
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 12 ఏళ్లు పైబడిన వారందరికీ కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భాగంగా ఇప్పటివరకు అర్హులైన పెద్దలకు,యువకులకు, పిల్లలకు అందించిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్...
12-14 ఏళ్ల పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్ : గత 24 గంటల్లో 3 లక్షల మందికిపైగా తొలి డోసు...
మార్చి 16, బుధవారం నాడు దేశవ్యాప్తంగా 12 మరియు 14 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు/టీనేజర్ల కూడా కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన విషయం తెలిసిందే. 12-14 సంవత్సరాల వయసు వారికీ...
కేంద్రం కీలక నిర్ణయం, 12-14 ఏళ్ల పిల్లలకు మార్చి 16 నుంచి కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ
దేశంలో ప్రస్తుతం 15 ఏళ్లు పైబడిన వారందరికీ కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ కు సంబంధించి కేంద్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో...
దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ : రాష్ట్రాలకు 182.4 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు అందజేత
దేశంలో కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా ప్రస్తుతం 15 ఏళ్లు పైబడివారందరికీ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భాగంగా అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు...
12-17 ఏళ్ల వారికీ మరో వ్యాక్సిన్, కోవోవాక్స్ కోవిడ్-19 వ్యాక్సిన్ కు నిపుణుల కమిటీ సిఫార్సు
దేశంలో త్వరలో పిల్లలకు మరో కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన కోవోవాక్స్ కోవిడ్-19 వ్యాక్సిన్ ను 12 నుండి 17 సంవత్సరాల...
కోవిడ్-19 వ్యాక్సినేషన్ : రాష్ట్రాలకు 172.61 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు అందజేత
దేశంలో ప్రస్తుతం 15 ఏళ్లు పైబడివారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వివరాలను కేంద్ర...
12-18 ఏళ్ల పిల్లలకు మరో వ్యాక్సిన్, కోర్బెవాక్స్ కోవిడ్-19 వ్యాక్సిన్ కు ఆమోదం తెలిపిన డీసీజీఐ
దేశంలో త్వరలో పిల్లలకు మరో కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ బయోలాజికల్-ఇ లిమిటెడ్ రూపొందించిన కోర్బెవాక్స్ కోవిడ్ వ్యాక్సిన్ కు డ్రగ్స్ కంట్రోల్ జనరల్...
దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్: 175 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ
దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. వ్యాక్సినేషన్ లో భాగంగా ఇప్పటివరకు ప్రజలకు అందించిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 175 కోట్లు దాటింది. ఫిబ్రవరి 18, శనివారం ఉదయం...