చిట్టి ముత్యాల మటన్ పలావ్ చేసుకోవడం ఎలా?

Chitti mutyala pulao,Mutton black masala,Mutton curry with chitti mutyala pulao,Kala jeera rice,Chitti mutyala mutton biryani,Indian vlogs,Lunch menu,Sunday special lunch,Black mutton curry,Chitti mutyala,Samba rice recipe,Kala jeera rice recipe,chicken biryani,chitti mutyala pulao recipe,chitti muthyalu chicken biryani,chitti muthyalu rice,sunday special easy recipes,sunday best,sunday lunch recipes,sreemadhu,sreemadhu kitchen mutton recipes

Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా ఉండే, సులభమైన మార్గాల్లో చేసుకోదగిన భారతీయ వంటకాల వీడియోలను ఈ ఛానెల్లో వీక్షించవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి లేదా వెయిట్‌లాస్‌ కోసం సహాయపడే హెల్తీ రెసిపీల గురించి కూడా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో మటన్ కర్రీతో పాటుగా చిట్టి ముత్యాల మటన్ పలావ్ తయారుచేసుకోవడం ఎలాగో చూపించారు. చిట్టి ముత్యాల రైస్ తో మటన్ పలావ్ తయారీకి కావాల్సిన పదార్ధాలు, విధానాన్ని ఈ వీడియోను పూర్తిగా వీక్షించి తెలుసుకోండి.

పూర్తి వివరణతో కూడిన వీడియోకోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =