ఐదు నిమిషాల్లో క్రిస్పీ చికెన్ పకోడి తయారు చేసుకోవడం ఎలా?

chicken pakodi,crispy chicken recipes,chicken biryani,chicken 65,tandoori chicken,andhra curries,indian cuisine,andhra chicken curry,chicken manchuria,chicken recipes,Healthy Chicken Recipes,Chicken Dishes,indian chicken recipes,quick chicken recipes,Easy Chichen recipes,How to make Chicken 65,Crispy Chicken 65,Chicken Fry,chicken 65 dry,south indian chicken 65,chicken 65 gravy,butter chicken recipe,Kaju Chicken 65

వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారం, అలాగే పండుగ సమయంలో చేసుకునే రకరకాల పిండి వంటల గురించి కూడా తెలియజేస్తున్నారు. అత్యంత ప్రాచుర్యం పొందిన ఇండియన్, చైనీస్, ఇటాలియన్, స్పానిష్, మెక్సికన్, అమెరికన్, కాంటినెంటల్ వంటకాలు తయారుచేసుకునే సులభపద్దతులను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఈ ఛానల్ నిర్వహించే కొంచెం ఉప్పు- కొంచెం కారం కార్యక్రమంలో భాగంగా “క్రిస్పీ చికెన్ పకోడి” తయారు చేసుకునే విధానాన్ని వివరించారు. కేవలం ఐదు నిమిషాల్లో తయారుచేసుకోగలిగే క్రిస్పీ చికెన్ పకోడి కోసం కావాల్సిన పదార్ధాలు, ముందుగా అన్ని కలుపుకుని పెట్టుకునే పద్ధతి గురించి వివరంగా తెలియజేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here