Home Search
%E0%B0%8E%E0%B0%82%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D %E0%B0%A7%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BF - search results
If you're not happy with the results, please do another search
ఆస్కార్ విజేతలను సత్కరించిన ఎంఎస్ ధోని.. ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ టీమ్‌కు స్పెషల్ గిఫ్ట్స్
భారత క్రికెట్ లెజెండ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఫ్రాంచైజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో...
నేడు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని జన్మదినం.. శుభాకాంక్షలు తెలిపిన బీసీసీఐ, కోహ్లీ, సెహ్వాగ్, రైనా!
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నేడు 41వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా భారత క్రికెట్ కు ధోనీ అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ అతనికి శుభాకాంక్షలు తెలిపింది బీసీసీఐ. అలాగే...
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి చిక్కులు.. చెక్ బౌన్స్ కేసులో బీహార్‌లో ఎఫ్ఐఆర్ నమోదు
టీమిండియా మాజీ కెప్టెన్, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చిక్కుల్లో పడ్డాడు. ఆయనపై బీహార్ రాష్ట్రంలో ఒక చెక్ బౌన్స్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైంది....
ఐపీఎల్-2023లో ఆడుతా, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రకటన
వచ్చే ఐపీఎల్ సీజన్ లో ఆడడంపై చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కీలక ప్రకటన చేశాడు. తన అభిమానులకు శుభవార్త అందిస్తూ, ఐపీఎల్-2023లో తాను ఆడుతానని ఎంఎస్...