ఏపీ ఎస్ఈసీ రమేష్ కుమార్ తొలగింపు?

Andhra Pradesh, Andhra Pradesh SEC, Andhra Pradesh SEC Nimmagadda Ramesh, AP Breaking News, AP Govt, AP News, AP SEC, AP SEC Removed, AP State Elections Commissioner, AP State Elections Commissioner Nimmagadda Ramesh, Nimmagadda Ramesh, Nimmagadda Ramesh Kumar transfer, SEC Nimmagadda Ramesh, State Elections Commissioner

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ 10, శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ముందుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నియామకం నిబంధనల్లో ఏపీ ప్రభుత్వం మార్పులు చేసి, ఎస్‌ఈసీ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ ఆర్డినెన్స్‌ తీసుకురాగా, అనంతరం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈ ఆర్డినెన్స్‌ కు ఆమోదం తెలిపినట్టు సమాచారం. గవర్నర్‌ ఆమోదం లభించడంతో ఆర్డినెన్స్‌పై ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో నిబంధనల ప్రకారం రమేశ్‌కుమార్‌ పదవీకాలం ముగియడంతో ఆయన్ను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో జీవో జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ జీవోలను ప్రభుత్వం కాన్ఫిడెన్షియల్ గా ఉంచింది. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ తొలగింపుపై ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.

ముందుగా కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ కారణంతో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేయడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ కు గతంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఫిర్యాదు కూడా చేశారు. ఇలా అనేక పరిణామాల నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం రమేశ్‌కుమార్‌ తొలగింపునకు మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది.

[subscribe]

Video thumbnail
Minister Kurasala Kannababu Press Meet Over Coronavirus | #Covid19 | AP Lockdown | Mango News
08:36
Video thumbnail
TDP Leader Devineni Uma Helps Poor People | #CoronaVirus | AP Lockdown Updates | Mango News
10:00
Video thumbnail
YCP MLA Ambati Rambabu Fires On Chandrababu Naidu In Press Meet | AP Political News | Mango News
04:53
Video thumbnail
Minister Perni Nani Slams Opposition Over Spreading False News On Corona | AP Lockdown | Mango News
06:54
Video thumbnail
Minister Perni Nani Controversial Comments On Narsipatnam Doctor | AP Latest News | Mango News
06:29
Video thumbnail
AP CM YS Jagan Becomes Fan Of Telangana CM KCR Speech | AP Lockdown | AP News | Mango News
04:16
Video thumbnail
Minister Kodali Nani Suggests YCP Activists Over Prevention Of Corona | AP Lockdown | Mango News
04:32
Video thumbnail
Minister Perni Nani Speaks About Media Reporters | AP Lockdown | AP Latest News | Mango News
10:49
Video thumbnail
Minister Perni Nani Compares Opposition With Extremist In Press Meet | AP Lockdown | Mango News
10:41
Video thumbnail
Minister Perni Nani Fires On TDP And BJP Leaders In Press Meet | AP Political News | Mango News
09:44
Video thumbnail
CM YS Jagan Participates In Diya Jalao Campaign To Fight Corona | #LightForIndia | Mango News
02:06
Video thumbnail
YCP MLA Ambati Rambabu Fires On Opposition In Press Meet | AP Political News | Mango News
07:22
Video thumbnail
AP CM YS Jagan Sensational Decision On Corona | AP Lockdown | Covid-19 | AP Latest News | Mango News
04:14
Video thumbnail
DGP Gautam Sawang Speaks About Present Situation In Andhra | Covid-19 | AP Lockdown | Mango News
03:16
Video thumbnail
CM YS Jagan Requests PM Modi Over Covid-19 In Video Conference | AP Lockdown | #Corona | Mango News
06:53
Video thumbnail
CM YS Jagan Sensational Statements Over Govt Employees Salaries | AP Lockdown | Covid-19 | MangoNews
06:29
Video thumbnail
AP Minister Kodali Nani Press Meet On Ration Delivery | AP Lockdown | AP Latest News | Mango News
09:11
Video thumbnail
Perni Nani Speaks About Jagan's Key Decision Taken In Cabinet Over Covid-19 | AP News | Mango News
06:08
Video thumbnail
AP CM YS Jagan Requests People Not To Come Out | AP Lockdown | AP Latest Updates | Mango News
09:52
Video thumbnail
AP CM YS Jagan Holds Press Meet Over Covid-19 Says To Call On 1902 Helpline | AP News | Mango News
12:51
Video thumbnail
CM YS Jagan Says Reasons Over Total AP Lockdown | #Covid19 | #APLockdown | AP News | Mango News
08:13

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =