ఏపీలో మున్సిపల్ ఎన్నికలు: జనసేన సమన్వయ కమిటీలు నియామకం

2021 AP Municipal Elections, AP Municipal Elections, AP Municipal Elections 2021, AP Municipal Elections 2021 Schedule Released, AP Municipal Elections Date, AP Municipal Elections News, AP Municipal Elections Notification, JanaSena Constitutes Coordination Committees, Janasena Party, Mango News, Municipal Corporation Polls, Pawan Kalyan Over AP Municipal Elections

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 10 వ తేదీన 12 కార్పోరేషన్స్, 75 మునిసిపాలిటీలు/నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్లకు జరగనున్న ఎన్నికల కోసం సమన్వయ కమిటీలను జనసేన పార్టీ నియమించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మూడు చోట్ల సమన్వయకమిటీలను నియమించినట్టు ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక్కో నగరానికి ఒక్కో కమిటీని ఏర్పాటు చేశారు. ఎన్నికలకు అవసరమైన అన్ని పార్టీ కార్యక్రమాలను ఈ కమిటీ సమన్వయం చేస్తుందని, అభ్యర్ధులకు అనుక్షణం అందుబాటులో ఉంటూ కావలసిన సలహా, సూచనలను కమిటీ సభ్యులు అందిస్తారని, అలాగే జనసేన విజయానికి ఈ కమిటీలు అభ్యర్ధుల వెన్నంటి ఉంటాయని పేర్కొన్నారు.

విశాఖపట్నం :

1.ఎ.వి.రత్నం
2.పాలవలస యశస్విని
3.బోనబోయిన శ్రీనివాస్ యాదవ్
4.డాక్టర్ బొడ్డేపల్లి రఘు
5.పరుచూరి భాస్కరరావు

విజయవాడ:

1.చిల్లపల్లి శ్రీనివాస్
2.అక్కల గాంధీ
3.బూరగడ్డ శ్రీకాంత్
4.అమ్మి శెట్టి వాసు
5.వరుదు రమాదేవి

గుంటూరు:

1.సి.హెచ్. మనుక్రాంత్ రెడ్డి
2.కల్యాణం శివశ్రీనివాస్ (కె.కె.)
3.పాకనాటి రమాదేవి

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + twelve =