జీహెచ్‌ఎంసీ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఇవే…
ఓల్డ్ మలక్‌పేట డివిజన్ లో రీపోలింగ్ ముగియడంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు పోలింగ్ పక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలకు సంబంధించి సాయంత్రం ఆరు గంటల తర్వాత పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్...
ఏపీలో 24 గంటల్లో 63049 కరోనా పరీక్షలు, 664 మందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. డిసెంబర్ 3, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,70,076 కు, మరణాల సంఖ్య 7014 కు...
దేశంలో ఉత్తమ పోలీస్ స్టేషన్లలో టాప్ 10లో నిలిచిన జమ్మికుంట పోలీస్ స్టేషన్
దేశంలోని 16,671 పోలీస్ స్టేషన్లలో టాప్ 10 లో నిలిచిన ఉత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాను కేంద్ర హోమ్ శాఖ గురువారం నాడు విడుదల చేసింది. ఈ జాబితాలో తెలంగాణలో కరీంనగర్ జిల్లాలోని...
గ్రేటర్ కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి, ఫలితాలపై ప్రజల్లో ఆసక్తి
జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ రేపు జరగనుంది. మొత్తం 150 డివిజన్లకు సంబంధించిన ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కోసం కరోనా నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల అధికారులు ఇప్పటికే...
హీరో సుశాంత్ తో ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన లైవ్ ఇంటరాక్షన్
లాక్‌డౌన్ సమయంలో “క్యాచ్ అప్ ఇన్ ఐసొలేషన్” పేరుతో పలువురు సినీ ప్రముఖులతో “Frustrated Woman” సునయన లైవ్ ఇంటరాక్షన్ నిర్వహించారు. అందులో భాగంగా హీరో సుశాంత్ తో నిర్వహించిన ఈ లైవ్...
ఒకేరోజులో 3734 కరోనా కేసులు, 82 మరణాలు నమోదు
ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు కొంచెం తగ్గుముఖం పట్టింది. గురువారం నాడు ఢిల్లీలో కొత్తగా 3734 కరోనా కేసులు, 82 మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 5,82,058...
విజయోత్సవ ర్యాలీలపై 48 గంటల పాటు నిషేధం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ రేపు జరగనున్న సంగతి తెలిసిందే. 150 డివిజన్లకు సంబంధించిన ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఓట్ల లెక్కింపునకు...
అన్నదాతకు అండగా ఉండేందుకే “జై కిసాన్” కార్యక్రమం: పవన్ కళ్యాణ్
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కాదు లాభసాటి ధర రావాలన్నదే జనసేన పార్టీ లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అందుకోసం పార్టీ తరపున "జై కిసాన్" అనే ప్రత్యేక...
మార్పు ఇప్పుడు జరగకపోతే ఇంకెప్పటికీ జరగదు – రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై ఉత్కంఠ వీడింది. తమిళనాడులో ఆయన పార్టీ ప్రకటన, రాజకీయ ప్రవేశం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త అందింది. జనవరిలో కొత్త పార్టీ ప్రారంభించబోతున్నట్టు ట్విట్టర్...
Oh Womaniya: ప్రముఖ నటి పునర్నవి భూపాలంతో శ్రీముఖి టాక్ షో
ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి “Oh Womaniya” పేరుతో తెలుగు టాక్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన పలువురు మహిళలు ఈ టాక్ షో లో పాల్గొంటున్నారు. అందులో...
వాళ్ళు వారం రోజులు ఐసోలేషన్ లో ఉండాలి
తెలంగాణ రాష్ట్రంలో అత్యల్ప ఆక్టివ్ కేసులు, అతి తక్కువ మరణాల రేటు, ఎక్కువ రికవరీలు నమోదయ్యాయని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ తెలియజేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ "తెలంగాణ రాష్ట్రంలో కరోనా...
కరోనా వ్యాక్సిన్ కోసం హెల్త్ వర్కర్స్, పోలీస్, శానిటేషన్ సిబ్బంది జాబితా తయారీకి సీఎస్...
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ నిమిత్తం మొదటి ప్రాధాన్యతగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన ఆరోగ్య కార్యకర్తలు , పోలీస్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బందితో కూడిన డేటా బేస్ తయారు చేయాలని ప్రభుత్వ...
టిఎస్ ఐసెట్-2020 కౌన్సెలింగ్ షెడ్యూల్ వివరాలు ఇదే…
తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో సీట్ల భర్తీకి సంబంధించిన టిఎస్ ఐసెట్-2020 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 6 వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని రాష్ట్ర ఉన్నత...
వ్యవసాయ చట్టాలపై ఆందోళన: రైతు సంఘాల నేతలు, కేంద్రం మరోసారి చర్చలు
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన ఎనిమిదో రోజుకి చేరుకుంది. ఈ నేపథ్యంలో గురువారం నాడు 40 రైతు సంఘాల నేతలతో ఢిల్లీలోని...
నోముల నర్సింహయ్య అంత్యక్రియల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్
టిఆర్ఎస్ నేత, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలు గురువారం నాడు నల్గొండ జిల్లా నకిరేకల్ మండలంలోని ఆయన స్వగ్రామమైన పాలెం గ్రామంలో జరిగాయి. నోముల నర్సింహయ్య అంత్యక్రియల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...
దేశంలో 95 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గురువారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 95 లక్షలు దాటింది. అయితే గత 10 రోజులుగా 50 వేలకు దిగువనే కొత్త కేసులు...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 609 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో మరో 609 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో డిసెంబర్ 2, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,71,492 కి చేరినట్టు రాష్ట్ర...
ఓల్డ్ మలక్‌పేట డివిజన్ లో రీపోలింగ్ ప్రారంభం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో భాగంగా ఓల్డ్ మలక్‌పేట డివిజన్‌లో రీపోలింగ్ ప్రారంభమైంది. డిసెంబర్ 1 న పోలింగ్ జరిగిన సందర్భంలో బ్యాలెట్ పత్రంపై సీపీఐ, సీపీఎం పార్టీల అభ్యర్థుల...
నేటి నుంచి ఉదయం 6.30 నుంచి రాత్రి 9.30 వరకు హైదరాబాద్ మెట్రో రైల్...
కరోనా లాక్ డౌన్ అనంతరం హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైలు సేవలు తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే పరిస్థితులకు అనుగుణంగా మెట్రో రైల్ ప్రయాణ సమయాలపై మార్పులు...
ఏపీలో మరో 663 మందికి కరోనా పాజిటివ్, 7 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టింది. బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,69,412 కు, మరణాల సంఖ్య 7 వేలకు చేరుకుంది....



















































