ఎంపీ, నటుడు సన్నీడియోల్ కు కరోనా పాజిటివ్

0
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, పలు రంగాల కీలక వ్యక్తులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురుదాస్‌పూర్‌ బీజేపీ ఎంపీ,...

రైతులతో రేపు మరోసారి చర్చలు జరుపనున్న కేంద్ర ప్రభుత్వం

0
కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన ఏడో రోజుకి చేరుకుంది. మంగళవారం నాడు 35 రైతు సంఘాల నేతలతో కేంద్ర వ్యవసాయ...

కరోనా తీవ్రత: 24 గంటల్లో 3944 కరోనా కేసులు, 82 మరణాలు నమోదు

0
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 2, మంగళవారం నాడు కూడా 3944 కరోనా...

మూడో వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ ఘన‌ విజయం, తప్పిన క్లీన్‌స్వీప్‌

0
ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ జట్టు బోణి కొట్టింది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇప్పటికే తొలిరెండు వన్డేలు ఓడిపోయి సిరీస్ కోల్పోయిన భారత్ జట్టు మూడో వన్డే లో విజయం సాధించి...

కరోనాతో బీజేపీ రాజ్యసభ ఎంపీ అభయ్ భరద్వాజ్ కన్నుమూత

0
గుజరాత్ రాష్ట్రానికి చెందిన బీజేపీ రాజ్యసభ ఎంపీ అభయ్ భరద్వాజ్ కన్నుమూశారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. ఎంపీ అభయ్ భరద్వాజ్ కి గత ఆగస్టు 31 న కరోనా పాజిటివ్ గా...

టాలీవుడ్ హీరో యాదా కృష్ణ కన్నుమూత

0
టాలీవుడ్‌ హీరో, నిర్మాత యాదా కృష్ణ కన్నుమూశారు. ఆయన వయసు 61 సంవత్సరాలు. బుధవారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. యాదాకృష్ణ 20 కి పైగా తెలుగు చిత్రాల్లో నటించారు....

గ్రేటర్ ఎన్నికల్లో 46.68 శాతం పోలింగ్, ఈసారే అత్యధికం

0
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో మంగళవారం నాడు 149 డివిజన్లలో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఎన్నికల్లో గతంలోకంటే పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. 149 డివిజన్లకు...

సినిమా కథను 10 నిమిషాల్లో చెప్పడం ఎలా? – పరుచూరి గోపాలకృష్ణ

0
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో 10 నుంచి...

ఏపీ అసెంబ్లీ: వరుసగా మూడో రోజు కూడా టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్

0
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. మూడో రోజు సభలో ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లు, అసైన్డ్‌ ల్యాండ్స్‌ సవరణ చట్టం బిల్లు, అగ్రికల్చర్‌ కౌన్సిల్‌ బిల్లు, ఏపీ వ్యాల్యూ యాడెడ్‌...

విశాఖలో దారుణం, యువతిపై కత్తితో దాడి

0
విశాఖపట్నంలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. నగర పరిధిలో వాలంటీర్‌గా పనిచేస్తున్న ప్రియాంక అనే యువతిపై శ్రీకాంత్ అనే యువకుడు ఈ దాడికి పాల్పడ్డాడు. యువతి...

నివర్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలుజిల్లాల్లో నివర్ తుపాన్ ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంటలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు కృష్ణా,...

దేశంలో కరోనా: కొత్తగా 36604 పాజిటివ్ కేసులు, 501 మరణాలు నమోదు

0
భారత్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుండడంతో పాజిటివ్ కేసుల సంఖ్య 95 లక్షలకు చేరువైంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 36,604 కరోనా కేసులు, 501 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం...

నేడు నిజామాబాద్‌కు వెళ్లనున్న సీఎం కేసీఆర్

0
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు‌ నేడు నిజామాబాద్‌ జిల్లాకు వెళ్లనున్నారు. నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా తండ్రి కృష్ణమూర్తి గుప్తా ఇటీవలే మరణించారు. ఈ నేపథ్యంలో మాక్లూర్‌ మండల కేంద్రంలోని...

తెలంగాణలో కొత్తగా 565 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 565 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో డిసెంబర్ 1, మంగళవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,70,883 కి చేరినట్టు...

ఏపీలో కొత్తగా 685 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 685 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో డిసెంబర్ 1, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,68,749...

వరుసగా రెండో నెలలో కూడా రూ.లక్ష కోట్లకు పైగా జీఎస్టీ వసూళ్లు నమోదు

0
వస్తు మరియు సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు మరోసారి లక్ష కోట్లు దాటాయి. నవంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1,04,963 కోట్లుగా నమోదయినట్టుగా అధికారులు ప్రకటించారు. అందులో సీజీఎస్టీ వసూళ్లు రూ.19,189 కోట్లు కాగా,...

యాక్నే సమస్యకు హోమ్ రెమిడీస్ – హీరో ప్రిన్స్

0
ప్రముఖ యువహీరో ప్రిన్స్ తన “The Prince Way” యూట్యూబ్ ఛానల్ లో వర్కౌట్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, గ్రూమింగ్ వంటి అంశాలపై వీడియోలు అందించడంతో పాటుగా న్యూట్రిషన్ పై కూడా...

ఒకేరోజులో 4930 కరోనా పాజిటివ్ కేసులు, 95 మరణాలు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. డిసెంబర్ 1, మంగళవారం నాడు 4930 కరోనా కేసులు, 95 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,28,826 కి...

శివసేనలోకి నటి ఊర్మిళా మతోండ్కర్, సీఎం ఉద్ధవ్ థాకరే సమక్షంలో చేరిక

0
బాలీవుడ్ నటి ఊర్మిళా మతోండ్కర్ మంగళవారం నాడు శివసేన పార్టీలో చేరారు. శివసేన పార్టీ అధ్యక్షుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సమక్షంలో ఊర్మిళా మతోండ్కర్ శివసేనలో చేరి, పార్టీ కండువా కప్పుకున్నారు....

జీహెచ్‌ఎంసీ పరిధిలో మళ్ళీ తెరుచుకున్న మద్యం దుకాణాలు

0
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నవంబర్ 29, ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి డిసెంబర్‌ 1, మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం విక్రయాలను...