తెలంగాణలో కొత్తగా 596 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 596 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో డిసెంబర్ 4, శుక్రవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,72,719 కి చేరినట్టు...
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలిచిన డివిజన్స్ జాబితా
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య ఫలితాలను సాధించింది. 2016 లో జరిగిన ఎన్నికలతో పోల్చితే ఈసారి పెద్ద సంఖ్యలో స్థానాలను కైవసం చేసుకుంది. 48 డివిజన్స్ గెలుచుకుని గ్రేటర్ లో రెండో అతిపెద్ద...
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గెలిచిన డివిజన్స్ జాబితా
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ఫలితాల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ మరోసారి తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది. మొత్తం 55 డివిజన్లలో పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంతో గ్రేటర్ లో అతి...
తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా
జీహెచ్‌ఎంసీ ఫలితాల అనంతరం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ టీపీసీసీ...
ఏపీలో 24 గంటల్లో 63406 కరోనా పరీక్షలు, 599 మందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 599 కరోనా పాజిటివ్ కేసులు, 6 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో డిసెంబర్ 4, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,70,675...
జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫైనల్ రిజల్ట్స్ ఇవే
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు సంబంధించి మొత్తం 150 డివిజన్లకు గానూ 149 డివిజన్లలో ఓట్ల లెక్కింపు పక్రియ పూర్తయింది. నెరేడ్ మెట్ డివిజన్ లో స్వస్తిక్ ముద్ర కాకుండా...
జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ట్వీట్
జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి పెద్ద సంఖ్యలో స్థానాలను కైవసం చేసుకుంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం బీజేపీ 48 డివిజన్స్...
గ్రేటర్ ఎన్నికల్లో ఆశించిన ఫలితం రాలేదు – మంత్రి కేటిఆర్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ఫలితాలపై టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. గ‌్రేటర్ ఎన్నికల్లో ఆశించిన విధంగా ఫలితాలు రాలేదని అన్నారు....
ఎంఐఎం పార్టీ గెలిచిన 44 డివిజన్స్ జాబితా
జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో ఏఐఎంఐఎం పార్టీ మరోసారి సత్తా చాటింది. పాతబస్తీ పరిధిలో వేరే పార్టీలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అడ్డుపడింది. ఈ ఎన్నికల్లో మొత్తం 51 డివిజన్లలో పోటీ చేసి, 44...
జీహెచ్‌ఎంసీలో బీజేపీ పార్టీ ఇప్పటికి గెలిచిన డివిజన్స్ వివరాలు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి పెద్ద సంఖ్యలో స్థానాలను కైవసం చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో బీజేపీ కీలక నాయకులు...
గ్రేటర్ లో టిఆర్ఎస్ పార్టీ ఇప్పటికి గెలిచిన డివిజన్స్ వివరాలు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ఫలితాల్లో టిఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇప్పటికే 46 డివిజన్లలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.
టిఆర్ఎస్ పార్టీ గెలిచిన డివిజన్స్:
మియాపూర్
బంజారాహిల్స్
...
భారత్-ఆస్ట్రేలియా: మొదటి టీ20లో భారత్ ఘనవిజయం
భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా కాన్ బెర్రా లోని మానుక ఓవల్ స్టేడియంలో శుక్రవారం నాడు జరిగిన తోలి టీ20లో 11 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది....
ఇప్పటికి ఎంఐఎం పార్టీ గెలుచుకున్న డివిజన్స్ ఇవే…
జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో ఏఐఎంఐఎం పార్టీ మరోసారి సత్తా చాటుతుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 51 డివిజన్లలో పోటీ చేయగా, 40 పైగా గెలిచేలా ఎంఐఎం పార్టీ ఫలితాల్లో దూసుకెళ్తుంది. ఇప్పటికే 25...
ప్రభావం చూపని కాంగ్రెస్, ఇప్పటికి రెండు స్థానాల్లో గెలుపు
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి రెండు స్థానాల్లో విజయం సాధించింది. ఏఎస్ రావు నగర్ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిరీషారెడ్డి, ఉప్పల్ డివిజన్ నుంచి అభ్యర్థి రజిత విజయం సాధించారు....
జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు: టిఆర్ఎస్ 70, బీజేపీ 31, ఎంఐఎం 44 స్థానాల్లో ఆధిక్యం
గ్రేటర్ ఫలితాల్లో కారు దూసుకుపోతోంది. మధ్యాహ్నం మూడు గంటల సమయానికి మొత్తం 150 డివిజన్లకు గానూ టిఆర్ఎస్ పార్టీ 70 డివిజన్లలో (గెలుపు + ఆధిక్యం) ముందంజలో ఉంది. ఇక బీజేపీ 31,...
దేశంలో కొత్తగా 36595 కరోనా కేసులు, 540 మరణాలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా 40 వేలకు దిగువగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 36,595 కేసులు నమోదు కావడంతో...
రజినీకాంత్ రాజకీయప్రవేశంపై పవన్ కళ్యాణ్ స్పందన
జనవరిలో కొత్త పార్టీ ప్రారంభించబోతున్నానని, పార్టీకి సంబంధించిన వివరాలపై డిసెంబర్ 31 ప్రకటన చేయనున్నట్టు సూపర్ స్టార్ రజనీకాంత్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రజినీకాంత్ రాజకీయప్రవేశంపై జనసేన అధినేత పవన్...
ఎస్ఈసీ సర్క్యులర్ నిలిపివేసిన తెలంగాణ హైకోర్టు
జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌటింగ్ కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం రాత్రి కీలక సర్క్యులర్ జారీ చేసిన సంగతి తెలిసిందే. పోలింగ్ సందర్భంగా బ్యాలెట్ పత్రాల్లో స్వస్తిక్ గుర్తు ఉన్నవాటినే...
తెలంగాణ రాష్ట్రంలో 631 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో గురువారం నాడు 57,405 శాంపిల్స్ పరీక్షించగా, 631 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,72,123 కి చేరింది....
జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం, తొలి ఫలితం మెహదీపట్నం దే
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్ కోసం కరోనా నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలు...


















































