టిఎస్ ఐసెట్-2020‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్ వివరాలు ఇదే…

Telangana ICET-2020 Counseling Schedule Released,TS ICET Counselling 2020,Telangana,Telangana State,Telangana ICET-2020 Counseling,Telangana ICET-2020 Counseling Schedule,TS ICET Counselling 2020 Schedule Released,TS ICET-2020 Counseling Schedule Released,ICET,TS ICET 2020 Counselling,Mango News,Mango News Telugu,TS ICET Counselling 2020 Schedule Released,TS ICET Counseling Dates,TS ICET 2020,TS ICET - 2020,Telangana ICET-2020 Counseling Schedule Dates,TS ICET Counselling 2020 Schedule Released

తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో సీట్ల భర్తీకి సంబంధించిన టిఎస్ ఐసెట్-2020 కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదలైంది.‌ డిసెంబర్ 6 వ తేదీ నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం అవుతుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడించింది. రెండు విడతల్లో సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తయ్యేలా షెడ్యూల్‌ రూపొందించారు.

టిఎస్‌ ఐసెట్-2020‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్:

తొలివిడత:

  • ఆన్‌లైన్ లో ప్రాథమిక సమాచారం నమోదు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ – డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 12 వరకు
  • స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థుల సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసే తేదీలు – డిసెంబర్ 8 నుంచి డిసెంబర్ 12 వరకు
  • వెబ్‌ ఆప్షన్స్ పక్రియ – డిసెంబర్ 8 నుంచి డిసెంబర్ 13 వరకు
  • ఎంబీఏ, ఎంసీఏ మొదటి విడత సీట్లు కేటాయింపు – డిసెంబర్ 15
  • వెబ్ సైట్ ద్వారా ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ – డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 19 వరకు

చివరి విడత:

  • ఆన్‌లైన్ లో ప్రాథమిక సమాచారం నమోదు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ – డిసెంబర్ 22
  • స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థుల సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసే తేదీలు – డిసెంబర్ 23
  • వెబ్‌ ఆప్షన్స్ పక్రియ – డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 24 వరకు
  • చివరి విడత ఎంబీఏ, ఎంసీఏ సీట్లు కేటాయింపు – డిసెంబర్ 26
  • వెబ్ సైట్ ద్వారా ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ – డిసెంబర్ 26 నుంచి డిసెంబర్ 29 వరకు
  • స్పాట్ అడ్మిషన్స్ గైడ్ లైన్స్ వెబ్ సైట్ లో అందుబాటు : డిసెంబర్ 28
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − eight =