ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన విద్యార్థుల ఇంటి వద్దకే వెళ్లి పాఠాలు చెప్పాలని ఆదేశాలు ఇచ్చాం

0
హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, జిల్లాల గిరిజన అభివృద్ధి అధికారులతో తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి...

ఫ్రస్ట్రేటెడ్ గర్ల్ ఫ్రెండ్ – ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన

0
“Frustrated Woman” సునయన పలు అంశాలపై సరికొత్తగా, క్రియేటివ్ గా హ్యూమర్ జోడించి వీడియోలను అందిస్తున్నారు. అందులో భాగంగా ఫ్రస్ట్రేటెడ్ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపించారు. Khelpedia యూట్యూబ్...

క్రీడాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ పండుగ ప్రారంభం

0
క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2020 ఈ రోజే ఘనంగా ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ సీజన్స్ ఒక ఎత్తు కాగా, ఐపీఎల్‌ 13వ సీజన్‌...

కరోనా విజృంభణ: 24 గంటల్లో 405 మంది మృతి, మరో 21656 పాజిటివ్ కేసులు...

0
దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే పాజిటివ్ కేసులు సంఖ్య 11 లక్షలు దాటింది....

అక్టోబర్ 5 వరకు స్కూల్స్ మూసివేతకు నిర్ణయం

0
కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని పాఠశాలలు అక్టోబర్ 5 వరకు మూసివేయాలని నిర్ణయించినట్టు ఢిల్లీ ప్రభుత్వం సెప్టెంబర్ 18, శుక్రవారం నాడు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు...

9 మంది అల్‌ ఖైదా ఉగ్రవాదులను అరెస్టు చేసిన ఎన్‌ఐఏ

0
దేశంలో ఉగ్రవాద దాడులకు కుట్రపన్నుతున్న ఆల్‌ఖైదా టెర్రరిస్టుల ప్రయత్నాలను ఈ రోజు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) అధికారులు భగ్నం చేశారు. ఇంటిలిజెన్స్‌ వర్గాల సమాచారంతో శనివారం ఉదయం కేరళ, బెంగాల్‌లో దాడులు...

దేశంలో 53 లక్షలు దాటిన కరోనా కేసులు: ఒకేరోజు 93337 కేసులు, 1247 మరణాలు

0
భారత్ లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా 90 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో మొత్తం కేసుల సంఖ్య 53 లక్షలు దాటింది. సెప్టెంబర్ 19, ఆదివారం...

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2123 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

0
తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 2123 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 18, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,69,169 కి చేరినట్టు...

ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి: పీఎం మోదీ

0
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణలు చారిత్రాత్మకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలకు చెందిన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందినట్లు పేర్కొన్నారు. ఇది మన రైతులను అనేక పరిమితులనుంచి విముక్తులను...

వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ప్రొత్సాహాకాన్ని పెంచిన సీఎం వైఎస్ జగన్

0
ఆంధ్ర​ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ‌మోహన్‌ రెడ్డి సెప్టెంబర్ 18, శుక్రవారం నాడు రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలు, ఆరోగ్యశ్రీ పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కీలక...

ఏపీలో మరో 8096 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 8096 పాజిటివ్ కేసులు, 67 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో సెప్టెంబర్ 18, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం...

ఫ్లోరైడ్ ర‌హిత రాష్ట్రంగా తెలంగాణ‌, కేంద్ర గణాంకాల్లో వెల్లడి

0
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయానికి రాష్ట్రంలో ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల సంఖ్య 967 ఉండగా, ప్రస్తుతం అది సున్నాకు చేరుకుంది. దీంతో తెలంగాణ ప్లోరైడ్ ర‌హిత రాష్ట్రంగా ఆవిర్భ‌వించింది. ఇందుకు సంబంధించి కేంద్ర...

హీరో అడివి శేష్ గూఢచారి చిత్రంపై విశ్లేషణ చేసిన పరుచూరి గోపాలకృష్ణ

0
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ...

బీహార్ లో ‘కోసి మహా రైలువారధి’ని ప్రారంభించిన ప్రధాని మోదీ

0
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బీహార్ రాష్ట్రంలో చారిత్రక ‘కోసి మహా రైలువారధి’ని జాతికి అంకితం చేయడంతోపాటు కొత్త రైలుమార్గాలు, విద్యుదీకరణ పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా...

అమెరికాలో కూడా టిక్‌టాక్, వీచాట్‌ యాప్‌ లపై నిషేధం

0
భారత్‌-చైనా వివాదం నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా టిక్‌టాక్‌ సహా పలు చైనా ఆధారిత యాప్‌లపై కేంద్రప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా టిక్‌టాక్, వీచాట్‌ యాప్‌ ల‌ విషయంలో అమెరికా...

ఏపీలో డిపార్ట్ మెంట్ పరీక్షల్లో నెగటివ్ మార్కుల విధానానికి స్వస్తి

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నిర్వహించే డిపార్ట్ మెంట్ పరీక్షల్లో నెగటివ్ మార్కుల విధానం ఎత్తివేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

బ్యాక్ పెయిన్ తగ్గించేందుకు ఉపయోగపడే వ్యాయామాలు

0
హెల్త్ కోచ్, ఆయుర్వేద ప్రాక్టీషనర్, మరియు పబ్లిక్ స్పీకర్ అయిన అనుక్రితి గోవింద్ శర్మ మెడిటేషన్, యోగా, ఫిట్ నెస్,హెల్తీ పుడ్, ఆయుర్వేదంతో పాటుగా పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో...

సెప్టెంబర్ 19 నుంచి 26 వరకు విజయవాడ, విశాఖపట్నంలో నడవనున్న సిటీ బస్సులు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ మరియు విశాఖపట్నంలో సెప్టెంబర్ 19 నుంచి సెప్టెంబర్ 26 వరకు సిటీ బస్సు సర్వీసులు నడపాలని ఆర్టీసీని రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. సెప్టెంబర్ 20 నుంచి 26 వరకు రాష్ట్రంలోని...

తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న లక్ష 35 వేలకు పైగా బాధితులు

0
తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 17 నాటికీ కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,35,357 కు చేరుకుంది. గత 24 గంటల్లోనే 1,802 మంది డిశ్చార్జ్ అయినట్టు...

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు శుభవార్త, సిలబస్ 30 శాతం కుదింపు

0
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు ప్రస్తుతం ఆన్ లైన్ తరగతులు జరుగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు కరోనా వ్యాప్తి నేపథ్యంలో కాలేజీల్లో తరగతుల నిర్వహణ ఆలస్యమవుతుండడం, ఇప్పటికే కొంత విద్యా సంవత్సరం కోల్పోయిన...