లక్షణాలుంటే వారికీ మళ్ళీ కరోనా పరీక్ష నిర్వహించాలి

0
కరోనా పరీక్షలకు సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, భారత వైద్య పరిశోధనామండలి (ఐసీఎంఆర్) ఉమ్మడిగా అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాశాయి. ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలో నెగటివ్ వచ్చిన వారిలో, కరోనా...

అంతర్వేది ఘటనపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, సీబీఐ దర్యాప్తు కోరుతూ లేఖ

0
తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో రథం దగ్ధమైన ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్వేది ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది....

ఏపీలో ఎంసెట్-2020 హాల్ టికెట్స్ డౌన్ లోడ్ ప్రారంభం

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంసెట్‌ ఇంజినీరింగ్-2020‌ పరీక్షను సెప్టెంబరు 17, 18, 21, 22, 23 తేదీల్లో, ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను సెప్టెంబ‌ర్ 23, 24, 25 తేదీల్లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ...

ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా ఫీజుల నియంత్రణకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు

0
రాష్ట్రంలో కరోనా చికిత్సలో నిబంధనలు పాటించకుండా ఎక్కువుగా ఫీజులు వసూలుచేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం నాడు అసెంబ్లీలో ప్రకటించారు. ఫీజుల...

తెలంగాణలో లక్ష 50 వేలు దాటిన కరోనా కేసులు, 927 కి పెరిగిన మరణాలు

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష 50 వేలు దాటింది. సెప్టెంబర్ 9, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,50,176 కి...

అవినీతి రహిత వ్యవస్థే లక్ష్యంగా తెలంగాణలో నూతన రెవెన్యూ చట్టం: మంత్రి కేటిఆర్

0
తెలంగాణ రెవెన్యూ వ్యవస్థలో నూతన శకం ప్రారంభం అవుతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, మునిసిపల్ శాఖ మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు. శతాబ్దాలనాటి చట్టాల బూజు దులుపుతూ, అవినీతి రహిత వ్యవస్థే లక్ష్యంగా ముఖ్యమంత్రి...

దేశంలో 75 వేలు దాటిన కరోనా మరణాలు, ఒకేరోజులో 72,939 మంది డిశ్చార్జ్

0
భారత్ లో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. గత 24 గంటల్లోనే రికార్డ్ స్థాయిలో 95,735 పాజిటివ్ కేసులు నమోదవగా, 1172 మంది మరణించారు. దీంతో సెప్టెంబర్ 10, గురువారం ఉదయానికి...

భారత వైమానిక దళంలోకి చేరిన 5 రఫేల్‌ యుద్ధ విమానాలు

0
భారత్ వైమానిక దళాన్ని మరింత శక్తివంతంగా మార్చేందుకు దోహదపడే రఫేల్ యుద్ధవిమానాలను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా 5 రఫేల్‌ యుద్ధ విమానాలు జూలై 29 న...

ఏపీలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు, కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో తాజాగా మరో ఇద్దరు...

పార్టీ ఎంపీలతో సమావేశం కానున్న సీఎం కేసీఆర్, పార్లమెంట్ లో వ్యూహంపై కీలక చర్చ

0
సెప్టెంబర్ 14 వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్ సభ, రాజ్యసభ ఎంపీలతో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి...

తెలంగాణలో కొత్తగా 2,534 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

0
తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 2534 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 9, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,50,176 కి చేరినట్టు...

మరో నాలుగు కులాలకు కూడా వైఎస్‌ఆర్‌ చేయూత అందించాలని నిర్ణయం

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా స్వయం సాధికారిత పెంపొందించేలా “వైఎస్‌ఆర్‌ చేయూత” పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది....

ఏపీలో 24 గంటల్లో 10418 కరోనా కేసులు, 74 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభణ కొనసాగుతుంది. సెప్టెంబర్ 9, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,27,512 కు చేరుకుంది. గత 24 గంటల్లో...

2021 నోబెల్‌ శాంతి బహుమతికి డోనాల్డ్ ట్రంప్‌ నామినేట్‌

0
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 2021 నోబెల్‌ శాంతి బహుమతికి నామినేట్‌ అయ్యారు. నార్వేజియన్ పార్లమెంటులో నాలుగుసార్లు సభ్యుడుగా ఎన్నికైన క్రిస్టియన్ టైబ్రింగ్ జెజెడ్డే ట్రంప్ ను నోబెల్‌ శాంతి బహుమతికి నామినేట్...

కిసాన్ రైలును ప్రారంభించిన ఏపీ సీఎం వైఎస్ జగన్, కేంద్రమంత్రులు

0
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం నుంచి ఢిల్లీకి ఉద్యాన ఉత్పత్తుల రవాణా కోసం రాకపోకలు సాగించే కిసాన్ రైలును ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ...

సాహితీవేత్త రామా చంద్రమౌళికి కాళోజీ సాహిత్య పురస్కారం ప్రదానం చేసిన సీఎం కేసీఆర్

0
ప్రముఖ సాహితీవేత్త రామా చంద్రమౌళికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం నాడు ప్రగతి భవన్ లో కాళోజీ సాహిత్య పురస్కారం ప్రదానం చేశారు. కాళోజి పురస్కారానికి రామా చంద్రమౌళి సంపూర్ణ అర్హుడని సీఎం...

మెదక్‌ అడిషనల్‌ కలెక్టర్‌ నగేష్‌ ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు ‌

0
మెదక్‌ జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ జి.నగేష్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం నాడు అరెస్ట్‌ చేశారు. ఓ రైతు నుంచి 1.12 కోట్లు లంచం డిమాండ్ చేసిన కేసులో ఏసీబీ అధికారులు...

ఇకపై లైఫ్ టైమ్ క్యాస్ట్ సర్టిఫికెట్, డేటాబేస్ ఆధారంగా ఆదాయ సర్టిఫికెట్ మంజూరు

0
తెలంగాణ అసెంబ్లీ మూడో రోజు సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కొత్త రెవెన్యూ బిల్లు, వీఆర్వో వ్యవస్థ రద్దు బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కొత్త రెవెన్యూ చట్టంలోని అంశాలపై...

అభిమానులతో సింగర్ గీతామాధురి చిట్ చాట్

0
ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ గీతామాధురి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా బ్యూటీ టిప్స్, అభిమానులతో చిట్ చాట్, ట్రిప్స్ విశేషాలు, తను పాడిన పాటలుతో పాటుగా పలు అంశాలపై వీడియోలను అందిస్తున్నారు. అందులో...

తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న లక్ష 15 వేలకు పైగా బాధితులు

0
తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 8 నాటికీ కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,15,072 కు చేరుకుంది. గత 24 గంటల్లోనే 2485 మంది డిశ్చార్జ్ అయినట్టు...