దేశానికి జాతీయ విద్యా విధానం కొత్త దిశను ఇవ్వబోతుంది – పీఎం మోదీ

0
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతీయ విద్యావిధానం-2020 కింద “21 వ శతాబ్దంలో పాఠశాల విద్య” అనే అంశంపై జరిగిన సదస్సులో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని...

ఏపీలో 13 జిల్లాల్లో ఒక రౌండ్‌ సీరో సర్వైలెన్స్ పూర్తి

0
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన సీరో సర్వైలెన్స్ నివేదికను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్ గురువారం నాడు మీడియాకు వివరించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆగస్టు నెలలో...

తెలంగాణలో ఈసెట్-2020 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

0
తెలంగాణ రాష్ట్రంలో ఆగ‌స్టు 31న తేదీన టీఎస్ ఈసెట్-2020 ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు 25448 మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా ఈసెట్-2020 ఫలితాలను ఈ రోజు విడుదల...

యాంకర్ శ్యామల “హైదరాబాదీ వెజ్ దమ్ బిర్యానీ” ఎలా వండారో చూడండి

0
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, కుకింగ్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా తన అభిప్రాయాలు, చేపడుతున్న కార్యక్రమాలు, పలు అంశాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో...

తెలంగాణలో 20 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

0
తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 10, గురువారం నాటికీ కరోనా పరీక్షలు సంఖ్య 20 లక్షలు దాటింది. గురువారం నాడు 62,890 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 20,16,461 కు...

రియా చక్రవర్తి బెయిల్ పిటిషన్ ను మళ్ళీ తిరస్కరించిన కోర్టు

0
బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో డ్రగ్స్‌ కోణంపై నార్కొటిక్స్‌ కంట్రోల్ ‌బ్యూరో (ఎన్‌సీబీ) దర్యాప్తు జరిపి సుశాంత్‌ సన్నిహితురాలు, నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తితో...

కరోనాతో ఒకేరోజు 448 మంది మృతి, మరో 23,446 పాజిటివ్ కేసులు నమోదు

0
దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉంది. ఇటీవల ఆ రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 10, గురువారం నాడు...

కొత్త రెవెన్యూ బిల్లుపై అసెంబ్లీలో చర్చ ప్రారంభం, సూచ‌న‌లు స్వీకరిస్తామన్న సీఎం కేసీఆర్‌

0
తెలంగాణ అసెంబ్లీ ఐదో రోజు సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ బిల్లుపై చర్చ జరుగుతుంది. ముందుగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రెవెన్యూ బిల్లుపై సభలో చర్చను ప్రారంభించారు. ఈ...

కరోనాతో టీడీపీ సీనియర్ నేత మృతి

0
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కాపు కార్పోరేషన్‌ మాజీ ఛైర్మన్‌ చలమలశెట్టి రామానుజయ కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలడంతో, విజయవాడ జీజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయనకు...

ఏపీలో మరో ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో ఎమ్మెల్యేకి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది....

అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తును స్వాగతిస్తున్నాం – పవన్ కళ్యాణ్

0
తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో రథం దగ్ధమైన ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు కోరడాన్ని స్వాగతిస్తున్నామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ...

ఇంటర్ అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల, దసరా సెలవులు మూడు రోజులే…

0
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదలైంది. ఇంటర్మీడియట్ విద్యను అందించే అన్ని రకాల జూనియర్‌ కాలేజీలు ఈ అకడమిక్‌ క్యాలెండర్‌ను పాటించాలని రాష్ట్ర ఇంటర్‌ బోర్డు...

ఏపీలో 24 గంటల్లో 10175 కరోనా పాజిటివ్ కేసులు, 68 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 10175 కరోనా పాజిటివ్ కేసులు, 68 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 10175 కేసులతో కలిపి సెప్టెంబర్ 10, గురువారం ఉదయం...

టీఎస్ పాలిసెట్‌ ఫలితాలు విడుదల, పాలిసెట్ ప్రవేశాల షెడ్యూల్ ఇదే…

0
తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష(పాలిసెట్) ఫలితాలు సెప్టెంబర్ 10, గురువారం నాడు విడుదల అయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్ ‌నాంపల్లిలోని తన కార్యాలయంలో పాలిసెట్ ర్యాంకులను విడుదల...

ఏపీలో రాజధానుల అంశంపై రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం

0
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాజధానుల అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టత నిచ్చింది. ఈ అంశంపై తాజాగా ఏపీ హైకోర్టులో కేంద్ర హోంశాఖ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసింది. రాజధాని విషయంలో తమ జోక్యం...

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆర్జేడీకి భారీ షాక్‌

0
బీహార్ రాష్ట్రంలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీహార్ లో కీలక పార్టీ అయిన రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ)కు భారీ షాక్‌ తగిలింది. ఆ...

లోన్ కావాలా నాయనా కస్టమర్ కేర్ కామెడీ – చంద్రగిరి సుబ్బు

0
“చంద్రగిరి సుబ్బు” యూట్యూబ్ ఛానెల్లో పలు వెబ్‌ సిరీస్ లు, లేటెస్ట్ కామెడీ, ఫన్నీ వీడియోలను అందిస్తున్నారు. అందులో భాగంగా లోన్ కావాలా నాయనా అనే అంశంపై కస్టమర్ కేర్ కామెడీ వీడియోని...

కరోనా పేషెంట్ లకు అందుతున్న ఆక్సిజన్ సరఫరాపై మంత్రి ఈటల సమీక్ష

0
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈ రోజు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై కరోనా పేషెంట్ లకు అందుతున్న ఆక్సిజన్ సరఫరాపై సుదీర్ఘంగా సమీక్షించారు. లిక్విడ్ ఆక్సిజన్...

దేశంలో కూడా ఆక్స్‌ఫర్డ్‌ కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిలుపుదల

0
ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీతో కలిసి ఆస్ట్రాజెనికా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్ తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ వేయించుకున్న ఓ వాలంటీరుకు అనారోగ్య సమస్యలు తలెత్తిన నేపథ్యంలో, వ్యాక్సిన్‌...

లక్షణాలుంటే వారికీ మళ్ళీ కరోనా పరీక్ష నిర్వహించాలి

0
కరోనా పరీక్షలకు సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, భారత వైద్య పరిశోధనామండలి (ఐసీఎంఆర్) ఉమ్మడిగా అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాశాయి. ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలో నెగటివ్ వచ్చిన వారిలో, కరోనా...