“ఆదివారం పది గంటలకు పదినిమిషాలు” కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాల్గొనాలి- మంత్రి కేటిఆర్

0
తెలంగాణ ప్రభుత్వం మరిసారి ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న హరితహారం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని అన్ని పట్టణాలను హరిత పట్టణాలుగా మార్చేందుకు కృషి చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ విజ్ఞప్తి చేశారు. జూన్...

జీహెచ్‌ఎంసీ మేయర్‌కు కరోనా నెగెటివ్‌ గా నిర్ధారణ

0
జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ కు రెండవసారి నిర్వహించిన కరోనా వైద్య‌ పరీక్షల్లో నెగెటివ్‌ గా నిర్ధారణ అయ్యింది. జూన్ 11 న బొంతు రామ్మోహన్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తికీ కరోనా...

యాంకర్ రవి “స్పైసీ మటన్ బోటి కర్రీ” ఎలా తయారుచేశారో చూడండి

0
ప్రముఖ యాంకర్ రవి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కుకింగ్, ఫిట్ నెస్ టిప్స్ అంశాలతో పాటుగా ఇంకా ఎన్నో క్రియేటివ్ కాన్సెప్ట్స్ తో తన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో...

తెలంగాణలో పీజీ మెడికల్, డెంటల్ ప్రవేశాలకు నోటిఫికేషన్

0
తెలంగాణ రాష్ట్రంలో పీజీ మెడికల్‌, డెంటల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఫేజ్-1 నోటిఫికేషన్ విడుదలయింది. మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీకి సంబంధించి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఙాన విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పీజీ...

అచ్చెన్నాయుడు పరామర్శపై చంద్రబాబుకి జైళ్ల శాఖ అనుమతి నిరాకరణ

0
ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో అరెస్టైన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి ఏసీబీ న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. కాగా అనారోగ్య కారణాల దృష్ట్యా న్యాయమూర్తి ఆదేశాలతో ఆయనని గుంటూరు ప్రభుత్వ...

ఏపీలో కొత్తగా 222 కరోనా పాజిటివ్ కేసులు, 82 కి చేరిన మరణాలు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 222 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 186 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 33, విదేశాల నుంచి వచ్చిన వారు...

కరోనా పరీక్షలు: దేశంలో అత్యధిక ప్రభుత్వ ల్యాబ్స్ ఏపీలోనే…

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షలు నిర్వహించే ప్రభుత్వ ల్యాబ్స్ కు సంబంధించి ఏపీ ప్రభుత్వం...

ఏపీలో భారీగా ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

0
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ ల బదిలీ జరిగింది. 17 మంది ఐపీఎస్ లను బదిలీచేస్తూ జూన్ 13, శనివారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం విజయవాడ పోలీస్ కమిషనర్...

ప్రజా సమస్యలపై పోరాటంలో బీజేపీలేని కూటమితో భాగస్వామ్యులు కావొద్దు – పవన్

0
ప్రజాసమస్యలపై చేసే పోరాటంలో భాగంగా బీజేపీలేని కూటమితో భాగస్వామ్యులు కావొద్దని జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల...

వ్యక్తిగత సహాయకుడికి కరోనా, స్వీయ గృహనిర్బంధంలోకి మంత్రి హరీశ్‌రావు?

0
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌లోని తన నివాసంలో స్వీయ గృహ నిర్బంధంలోకి(సెల్ఫ్ హోమ్ క్వారంటైన్) వెళ్లినట్టుగా తెలుస్తుంది. ముందుగా సిద్దిపేటలోని ఆయన నివాసంలో ఉండే వ్యక్తిగత సహాయకుడికి కరోనా...

దేశంలో కరోనా విజృంభణ: 3 లక్షలు దాటిన కరోనా కేసులు, ఒక్కరోజే 11,458 నమోదు

0
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. దీంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 11,458 కరోనా పాజిటివ్ కేసులు,...

సీఎంలతో పీఎం మోదీ వీడియో కాన్ఫరెన్స్, లాక్‌డౌన్ పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం?

0
జూన్ 13, శనివారం ఉదయానికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,08,993 కి చేరిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు...

తెలంగాణలో కొత్తగా 164 కరోనా కేసులు నమోదు, 174 కి చేరిన మరణాలు

0
తెలంగాణలో ముఖ్యంగా జీహెఛ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 11, గురువారం సాయంత్రం 5 గంటల నుండి జూన్ 12, శుక్రవారం సాయంత్రం 5 గంటల...

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ప్రైవేటు ల్యాబ్స్ లో కూడా కరోనా పరీక్షలు

0
కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో కరోనా వైద్య‌...

దేశంలో కరోనా విజృంభణ, 3 లక్షలకు చేరువలో పాజిటివ్ కేసులు

0
భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. దీంతో దేశంలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతూ 3 లక్షలకు చేరుకున్నాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 10956 కరోనా...

మళ్ళీ లాక్‌డౌన్ విధించబోతున్నారా? స్పష్టత నిచ్చిన సీఎం

0
మహారాష్టలో మరోసారి లాక్‌డౌన్‌ విధించడం లేదని ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాకరే ఈ రోజు స్పష్టం చేశారు. ఈ మేరకు మహారాష్ట్ర సీఎంఓ కార్యాలయం అధికారిక ఖాతా నుంచి ట్వీట్ చేసింది....

కరోనా వ్యాప్తి: రాష్ట్రాలవారీగా నమోదైన పాజిటివ్ కేసుల వివరాలు

0
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కోవిడ్-19(కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ లో కూడా రోజురోజుకి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. జూన్ 12,...

ఈ నెలలోనే తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు, ఇంటర్ బోర్డు ప్రకటన

0
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు జూన్ నెలలోనే విడుదల కానున్నాయి. ఇంటర్ పరీక్ష ఫలితాలను ఈ నెలలోనే వెల్లడించే అవకాశం ఉందని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ఈ రోజు...

జేఎన్‌టీయూహెచ్: యూజీ, పీజీ పరీక్షలు వాయిదా

0
జూన్ 20 వ తేదీ నుంచి బీటెక్, బీఫార్మసీ చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించి, పరీక్షల నిర్వహణకు సంబంధించి జేఎన్‌టీయూ-హైదరాబాద్ ఇటీవలే పలు కీలక మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి...

రాత్రి పూట కర్ఫ్యూపై రాష్ట్రాలకు కేంద్ర హోమ్ శాఖ సూచనలు

0
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా రాత్రి వేళలో కర్ఫ్యూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. అయితే రాత్రిపూట కర్ఫ్యూ...