తమిళనాడులో మళ్ళీ పూర్తిస్థాయి లాక్‌డౌన్‌, అనుమతులు వీటికే…

0
తమిళనాడు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెద్దసంఖ్యలో నమోదవుతుండడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 19 నుండి 30 వరకు చెన్నైతో సహా నాలుగు...

తెలంగాణలో మరో ఎమ్మెల్యేకి కరోనా, ఇప్పటిదాకా ముగ్గురికి పాజిటివ్ గా నిర్ధారణ

0
తెలంగాణ రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. నిజామాబాద్ అర్బన్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తాకు ఈ రోజు కరోనా పాజిటివ్‌గా తేలింది. గత రెండు రోజులుగా ఆయనలో...

ఏపీలో ఎమ్మెల్సీ భర్తీకి షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానం భర్తీ చేసేందుకు జూన్ 15, సోమవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్సీగా డొక్కా మాణిక్య వరప్రసాద్‌ పదవీకాలం మార్చ్...

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ ‌పోస్ట్‌మార్టం పూర్తి, సాయంత్రం అంత్యక్రియలు

0
బాలీవుడ్‌ ప్రముఖ యువ కథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య యావత్ భారతీయ సినీ ప్రముఖుల్ని, అభిమానుల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కొన్ని సినిమాలతోనే నటుడిగా గొప్ప పేరు సంపాదించి, మంచి...

తెలంగాణలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు ధరలు ప్రకటన

0
తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు ల్యాబోరేటరీలు, ప్రైవేటు హాస్పిటళ్లలో కోవిడ్ నిబంధనలను అనుసరించి వ్యాధి నిర్ధారక పరీక్షలు, చికిత్స చేయించుకోవడానికి రాష్ట్రప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. ఆలాగే కోవిడ్ చికిత్స, పరీక్షలకు అవసరమైన మార్గదర్శకాలు,...

ఏపీలో కొత్తగా 304 మందికి కరోనా నిర్ధారణ, 86 కి చేరిన మృతులు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 304 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 246 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 52, విదేశాల నుంచి వచ్చిన వారు...

లాక్‌డౌన్‌ పొడిగింపుపై మరోసారి స్పష్టత నిచ్చిన కేంద్రం

0
దేశంలో ప్రతిరోజూ పెద్దసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మరోసారి దేశవ్యాప్తంగా పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించనున్నట్లు వస్తున్న ఊహాగానాలు, వార్తలను కేంద్ర ప్రభుత్వం మరోసారి ఖండించింది. అలాగే ఢిల్లీలో జూన్ 18...

దేశంలో ఒక్కరోజే 11502 కరోనా కేసులు, 325 మరణాలు నమోదు

0
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి మరింతగా విజృంభిస్తుంది. దీంతో దేశంలో ప్రతి రోజు పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 11,502 కరోనా...

అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ఏపీ గ్రీన్ సిగ్నల్, ముందుగా కర్ణాటకకు…

0
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడిపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముందుగా ఏపీ నుంచి కర్ణాటకకు బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా తొలుత పరిమిత సంఖ్యలో బస్సులు...

వచ్చే పదిరోజుల్లో 30 నియోజక వర్గాల్లో 50 వేల కరోనా పరీక్షలు

0
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 14, ఆదివారం నాడు ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా...

తెలంగాణలో కొత్తగా 237 మందికి కరోనా నిర్ధారణ, 185 కి చేరిన మరణాలు

0
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా జీహెఛ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 13, శనివారం సాయంత్రం 5 గంటల నుండి జూన్ 14, ఆదివారం సాయంత్రం 5...

కరోనా పరీక్షలపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం, 50 వేలమందికి పరీక్షలు

0
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 14, ఆదివారం నాడు ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా...

జూన్ 17 న వరంగల్ లో మంత్రి కేటిఆర్ పర్యటన, ఏర్పాట్లు ప‌రిశీలించిన మంత్రి...

0
రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధిశాఖ‌ల మంత్రి క‌ల్వ‌కుంట్ల రామారావు వరంగల్ ప‌ర్య‌ట‌న‌కు ఏర్పాట్లు ముమ్మ‌ర‌మ‌య్యాయి. జూన్ 17న వ‌రంగ‌ల్ లో మంత్రి కేటిఆర్ ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేయ‌నున్న...

జూన్ 17 న తెలుగు రాష్ట్రాల సీఎంలతో పీఎం మోదీ వీడియో కాన్ఫరెన్స్, లాక్‌డౌన్...

0
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, కరోనా కేసుల వివరాలు, కరోనా వ్యాప్తి చెందుతున్న విధానం...

చెన్నైలో భారీగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

0
దేశంలో మహారాష్ట్ర తర్వాత ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. అదికూడా చెన్నై నగరంలో ప్రతిరోజూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో శనివారం నాడు...

తెలంగాణలో భారీగా కరోనా కేసులు నమోదు

0
తెలంగాణలో ముఖ్యంగా జీహెఛ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకి క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా 253 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 253 కేసులతో కలిపి జూన్...

ఒక్కరోజే 1989 కరోనా కేసులు, 30 మరణాలు నమోదు

0
తమిళనాడు రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 1989 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క చెన్నై నగరంలోనే ఈ...

కరోనా టెస్టింగ్: దేశంలో ఏపీలోనే ప్రభుత్వ ల్యాబ్స్ అధికం

0
రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షలు నిర్వహించే ప్రభుత్వ ల్యాబ్స్ కు సంబంధించి ఏపీ ప్రభుత్వం ముందంజలో...

తెలంగాణలో కొత్తగా 253 కరోనా పాజిటివ్ కేసులు

0
తెలంగాణలో ముఖ్యంగా జీహెఛ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 12, శుక్రవారం సాయంత్రం 5 గంటల నుండి జూన్ 13, శనివారం సాయంత్రం 5 గంటల...

దేశంలో కరోనా పరిస్థితులపై పీఎం మోదీ కీలక సమావేశం

0
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుండడంతో బాధితుల సంఖ్య శనివారం ఉదయానికి 3,08,993 కు చేరుకుంది. ఈ నేపథ్యంలో దేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితులపై పీఎం నరేంద్ర మోదీ ఈ రోజు కీలక సమావేశం...