మే 31 వరకు ఏపీలోని అన్ని దేవాలయాల్లో దర్శనాలు రద్దు

0
కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా మే 31 వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ను‌ పొడిగిస్తునట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మే 31 వరకు...

సీబీఎస్ఈ 10, 12 వ తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల

0
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10 వ తరగతి, 12 వ తరగతి పరీక్షలు వాయిదా పడిన సంగతి...

కర్ణాటకలోకి ఆ నాలుగు రాష్ట్రాల ప్రజలకు అనుమతి లేదు

0
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు కర్ణాటక సీఎం యడియూరప్ప చెప్పారు. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, కేరళ...

లాక్‌డౌన్ సడలింపులపై సలహాలు వస్తున్నాయి – మంత్రి కేటిఆర్

0
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో సుదీర్ఘంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ 4.0 ను మే 31 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలకు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో...

భారత్ లో ఒక్కరోజే 5242 కరోనా కేసులు నమోదు, మొత్తం సంఖ్య 96,169

0
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి తీవ్రత రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 5242 కరోనా పాజిటివ్ కేసులు, 157 కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో ఒకేరోజు...

ఏపీలో కొత్తగా మరో 52 మందికి కరోనా నిర్ధారణ

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. మే 18, సోమవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2282 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల...

నేడే తెలంగాణ కేబినెట్ భేటీ, లాక్‌డౌన్ సడలింపులపై కీలక నిర్ణయం?

0
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మే 18, సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ కీలక సమావేశం జరుగనుంది. లాక్‌డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు...

లాక్‌డౌన్ పొడిగింపు మే 31 వరకు: లాక్‌డౌన్‌ 4.0 లో అనుమతుల వివరాలు

0
కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా మే 31 వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ను‌ పొడిగిస్తునట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా విధించిన లాక్‌డౌన్ 3.0 గడువు మే 17...

మే 31 వరకు లాక్‌డౌన్ పొడిగింపు, లాక్‌డౌన్‌ 4.0 లో అనుమతి లేనిది వీటికే…

0
కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా మే 31 వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ను‌ పొడిగిస్తునట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా విధించిన లాక్‌డౌన్ 3.0 గడువు మే 17...

మే 18 న సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుదల

0
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10 వ తరగతి, 12 వ తరగతి పరీక్షలు వాయిదా పడిన సంగతి...

ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారమే కరోనా బాధితులకు చికిత్స – మంత్రి ఈటల రాజేందర్

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిస్థాయిలో అదుపులో ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. హైదరాబాద్ లో ఆక్టివ్ కేసులు ఎక్కువ ఉన్న...

కంద ఫ్రై ఇలా ఎప్పుడైనా చేశారా?

0
సహస్ర కిచెన్ యూట్యూబ్ ఛానెల్లో వెజ్, నాన్ వెజ్ వంటకాలతో పాటుగా పలు రకాల టిఫిన్స్, స్వీట్స్, పచ్చడ్లు తయారు చేసుకోవడం ఎలాగో వివరిస్తున్నారు. ఈ వీడియోలను వీక్షించడం ద్వారా నోరూరించే ఎన్నో...

వేరే రాష్ట్రాల నుంచి ఏపీకి వస్తున్నారా?, ఈ నిబంధనలు తప్పనిసరి

0
లాక్‌డౌన్‌ కారణంగా పలు రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలు ప్రత్యేక రైళ్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే. అలాగే లాక్‌డౌన్ వలన వేరే రాష్ట్రాల్లో ఉండిపోయిన ప్రజలు, విద్యార్ధులు, యాత్రీకులు...

కరోనా లాక్‌డౌన్: సడలింపులపై మరోసారి ఆదేశాలు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

0
దేశవ్యాప్తంగా మూడోవిడత లాక్‌డౌన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గణనీయమైన సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగా మే 14 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేయగా, తాజాగా...

ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి – పవన్ కళ్యాణ్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ అంశంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన పార్టీ తరపున...

“ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్”: మరో 6 విమానాశ్రయాలు వేలానికి సిద్ధం

0
“ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్”‌ పేరిట రూ.20 లక్షల కోట్లతో కేంద్రప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్ధిక ప్యాకేజీకి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా...

మెడ మరియు భుజం నొప్పి నివారణకు చేయాల్సిన యోగాసనాలు

0
వావ్ లైఫ్‌స్టైల్ యూట్యూబ్ ఛానెల్లో హోమ్ ప్రాజెక్ట్స్, హెల్త్ టిప్స్, కిచెన్ టిప్స్, గార్డెనింగ్, యోగా, మెడిటేషన్ టిప్స్, అవుట్ డోర్ లివింగ్, ల్యాండ్ స్కేపింగ్ వంటి అనేక విషయాలకు సంబంధించిన వివరాలను...

భారత్ కు అమెరికా వెంటిలేటర్ల విరాళం, ప్రధాని మోదీ స్పందన

0
కోవిడ్-19(కరోనా వైరస్) సంక్షోభం నేపథ్యంలో భారత్ కు వెంటిలేటర్లను విరాళంగా అందిస్తామని అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. " భారతదేశంలోని మా స్నేహితులకు వెంటిలేటర్లను...

కరోనాపై పోరు: సీఎం రిలీఫ్ ఫండ్ కు తెలంగాణ కాటన్ మిల్లర్స్ విరాళం

0
కరోనా వైరస్‌ ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు సాయంగా ప్రముఖ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పారిశ్రామిక వేత్తలు, సినీ ప్రముఖులు, అన్ని వర్గాల నుంచి...

కరోనా క్వారెంటైన్‌ కేంద్రంగా వాంఖడే స్టేడియం?

0
భారత్ లో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 29,100 పాజిటివ్ కేసులు నమోదవగా వీరిలో 6,564 మంది కోలుకున్నారు, 1068 మంది...